Asianet News TeluguAsianet News Telugu

గుడివాడ కార్మిక నగరం 26వ వార్డు సచివాలయం వాలంటీర్ ఆత్మహత్య ప్రయత్నం

భర్తలేని చంద్రలీల ఇద్దరు పిల్లలతో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నరు. 

First Published Aug 12, 2023, 10:47 AM IST | Last Updated Aug 12, 2023, 10:47 AM IST

భర్తలేని చంద్రలీల ఇద్దరు పిల్లలతో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నరు. చంద్ర లీల ఐదువేల రూపాయలు జీతం చాలక ఓ నెల నుంచి వేరే ఉద్యోగం చేస్తుందనే కారణంతో ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీనివాస్ అనే వాలంటీర్  ఈమెను దుర్భాషలాడుతూ కొట్టేందుకు ప్రయత్నించారని సచివాలయంలో సిబ్బంది అందరూ ఉండగా గొడవ జరగడంతో తట్టుకోలేక ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది .విషయం తెలిసిన పక్కింటి వారు చంద్రలేలను హుటాహుటిన గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు