Video : పదేళ్ల బాలికపై అత్యాచారం...చితకబాదిన జనం...

చిత్తూరు జిల్లా కలికిరి మండలం కొట్టాల గ్రామంలో 10 ఏళ్ల బాలికపై  వీరభద్రయ్య అనే 25 యేళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. 

First Published Nov 27, 2019, 11:30 AM IST | Last Updated Nov 27, 2019, 11:30 AM IST

చిత్తూరు జిల్లా కలికిరి మండలం కొట్టాల గ్రామంలో 10 ఏళ్ల బాలికపై  వీరభద్రయ్య అనే 25 యేళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన స్థానికులు పట్టుకోబోతే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు వీరభద్రయ్యను చితకబాదారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు వీరభద్రయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు, వీరభద్రయ్యపై పోస్కో కేసు పెట్టారు. 
నిందితుణ్ణి ఉరితీయాలంటూ పాఠశాల బాలికలు, ప్రజా సంఘాలు  ర్యాలీ నిర్వహించాయి.