Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ గంజాయి కలకలం.. లక్షల విలువైన మత్తుమందు సీజ్...

విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం చీడిపాలెం అవుట్ కట్స్ వద్ద పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా రెండు కార్లలో తరలిస్తున్న 110 కేజీల గంజాయి పట్టుబడింది. 

విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం చీడిపాలెం అవుట్ కట్స్ వద్ద పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా రెండు కార్లలో తరలిస్తున్న 110 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ రెండు లక్షల 8 వేల రూపాయలు. దీంతోపాటు నలుగురు వ్యక్తిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 
నాలుగు సెల్ ఫోన్స్ రెండు కార్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని కొయ్యూరు పోలీసులు తెలిపారు.