Asianet News TeluguAsianet News Telugu
55 results for "

Zoom

"
CEO Vishal Garg of Better.com fires 900 employees on a three-minute Zoom callCEO Vishal Garg of Better.com fires 900 employees on a three-minute Zoom call

ఒక జూమ్ కాల్‌ దెబ్బకు 900 ఉద్యోగుల తొలగింపు.. ఏడుస్తూ ఉద్యోగి వీడియో వైరల్..

మూడు నిమిషాల వ్యవధిలో జూమ్ కాల్‌(zoom call)తో ఏకకాలంలో 900 మంది ఉద్యోగులను తొలగించిన సీఈవోపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఉద్యోగులు (employees)సోషల్ మీడియా(social media)లో ఆయనపై దుష్ప్రచారం చేయడమే కాకుండా సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్యులు సైతం ఆశ్చర్యపోయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

business Dec 7, 2021, 7:02 PM IST

better dot com ceo vishal garg fires 900 employees over zoom call in 3 minsbetter dot com ceo vishal garg fires 900 employees over zoom call in 3 mins

దారుణం : 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగాలు హుష్ కాకి.. జూమ్ కాల్ లో ఓ సంస్థ నిర్వాకం...

అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఓ తనఖా సంస్థ మూడు నిమిషాల ‘జూమ్’కాల్ ద్వారా ఏకంగా తొమ్మిది వందల మంది ఉద్యోగులను ఒక్కపెట్టున తొలగించింది. అంతేకాదు, ఉద్యోగుల తొలగింపునకు ముందు పాటించాల్సిన ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదు. జూమ్ కాల్ కు హాజరయ్యే వరకు ఉద్యోగులకు తమ ఉద్యోగాలకు అదే చివరి రోజు అన్న సంగతి తెలియకపోవడం గమనార్హం. 

Viral News Dec 7, 2021, 9:30 AM IST

Father Of Baby Who Shot Mother Dead During Zoom Call In US ArrestedFather Of Baby Who Shot Mother Dead During Zoom Call In US Arrested

జూమ్ మీటింగ్ లో తల్లి.. తుపాకీతో కాల్చి చంపిన రెండేళ్ల కొడుకు..!

జూమ్ మీటింగ్ లో ఆమెకు బులెట్ గాయం తగిలి.. రక్తం కారుతూ ఉండటాన్ని మీటింగ్ లోని ఇతరులు గమనించడం గమనార్హం. వారు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించారు

INTERNATIONAL Oct 14, 2021, 9:56 AM IST

prabhas intaraction with mega fans in zoom meet on chiranjeevi birthday occasionprabhas intaraction with mega fans in zoom meet on chiranjeevi birthday occasion

చిరంజీవి కోసం ప్రభాస్‌.. అభిమానులతో ముచ్చట్లు.. ఏం చెప్పబోతున్నాడు..?

చిరంజీవి కోసం ప్రభాస్‌ కదిలారు. ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తున్నారు. మెగా అభిమానులతో డైరెక్ట్ గా ప్రభాస్‌ ముచ్చటించబోతుండటం విశేషం. 

Entertainment Aug 21, 2021, 1:27 PM IST

Video calling ends for free: Now after calling for so long on Google Meet, you will have to pay 9.99 dollarsVideo calling ends for free: Now after calling for so long on Google Meet, you will have to pay 9.99 dollars

గూగుల్ ఫ్రీ వీడియో కాన్ఫరెన్సింగ్ కి బై బై : ఇప్పుడు ప్రతినెల సబ్ స్క్రిస్ఫన్ కోసం ఎంత చెల్లించాలంటే..?

 కరోనా కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ట్రెండింగ్ గా మారింది. ఐటి బృందం కోసం జూమ్ మీటింగ్ యాప్  ఒక అదృష్టంల వరించింది. జూమ్ కి పోటీగా చాలా కంపెనీలు కొత్త కొత్త యాప్స్ కూడా పరిచయం చేశాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ప్రస్తుత వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లో లేటెస్ట్ ఫీచర్లను కూడా అందించాయి. 

Technology Jul 14, 2021, 7:47 PM IST

Share Market: Sensex zooms 850 pts from days low Nifty ends tad below 15700 HUL HDFC Bank jumpShare Market: Sensex zooms 850 pts from days low Nifty ends tad below 15700 HUL HDFC Bank jump

ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్.. రెండు రోజుల నష్టాలకు చెక్‌.. 850 పాయింట్లు రికవరీ..

దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరకు  ఫ్లాట్‌గా ముగిసింది. రోజంతా కొనసాగిన తీవ్ర ఒడిదుడుకులు సామాన్య ట్రేడర్లను అయోమయంలో పడేశాయి.  ఒక దశలో 600 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్‌  వెంటనే తేరుకుంది.  

business Jun 18, 2021, 4:23 PM IST

Bigg boss started zoom interviews jspBigg boss started zoom interviews jsp

తెలుగు `బిగ్ బాస్`-5 బిగ్ అప్డేట్ !

 ఇప్పుడు 5వ సీజ‌న్‌కి ముహూర్తం ఖ‌రారైంది. తాజా సమాచారం ప్రకారం.. సీజన్ 5 జూలైలో ప్రారంభమవుతుందని షో నిర్వాహకులు స్టార్ మా నెట్‌వర్క్ కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
 

Entertainment Jun 5, 2021, 7:03 PM IST

Canadian politician caught on camera urinating during virtual Parliament session, just weeks after nudity incidentCanadian politician caught on camera urinating during virtual Parliament session, just weeks after nudity incident

జూమ్ యాప్ లో మీటింగ్.. నగ్నంగా దర్శనమిచ్చిన ఎంపీ..!

తాజాగా కెనడాకు చెందిన ఎంపీ నగ్నంగా వీడియోలో దర్శనమిచ్చాడు. కెనడా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టస్తోంది. తర్వాత సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాడు. 
 

INTERNATIONAL May 29, 2021, 3:14 PM IST

Zoom launches immersive view that places participants in one virtual background check how to enable itZoom launches immersive view that places participants in one virtual background check how to enable it

జూమ్‌ వీడియో కాల్స్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఉద్యోగులు, విద్యార్థుల కోసం స్పెషల్ గా..

జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ అని పేరుతో అదిరిపోయే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నిర్వహించే సమావేశంలో 25 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

Technology Apr 28, 2021, 11:30 AM IST

Canada MP Appears Naked On Parliament Zoom - bsbCanada MP Appears Naked On Parliament Zoom - bsb

పార్లమెంట్ జూమ్ కాల్ లో నగ్నంగా మంత్రి.. ! బాడీ షేప్ బాగుందన్న ప్రతిపక్షనేత... !!

కెనడాలో ఓ శాసనసభ్యుడు పార్లమెంట్ జూమ్ కాల్ లో పూర్తి నగ్నంగా కనబడడం కలకలం రేపింది. హౌస్ ఆఫ్ కామన్స్ జూమ్ కాన్ఫరెన్స్ కాల్‌లో సదరు శాసనసభ్యుడు పూర్తి నగ్నంగా కనిపించాడు.. వెంటనే తప్పు నుండి తేరుకుని తన సహచరులకు క్షమాపణలు చెప్పాడు.

INTERNATIONAL Apr 16, 2021, 12:48 PM IST

Zoom meeting halted after wife of an official appeared naked during callZoom meeting halted after wife of an official appeared naked during call

జూమ్ కాల్ లో భర్త బిజీ... భార్య వెనక నుంచి నగ్నంగా..

ఓ పొలిటీషియన్ జూమ్ మీటింగ్ లో బిజీగా ఉండగా... ఆయన భార్య నగ్నంగా ఆయన వెనక రావడం గమనార్హం.

INTERNATIONAL Apr 5, 2021, 7:59 AM IST

viral  : woman tries to kiss husband during zoom call meeting - bsbviral  : woman tries to kiss husband during zoom call meeting - bsb

జూమ్ మీటింగ్ లో భర్తకు ముద్దు పెట్టబోయిన భార్య.. ఆయన రియాక్షన్ వైరల్..

కరోనా జీవితం జూమ్ మీటింగుల్లో చిక్కుకుపోయింది. వర్క్ ఫ్రం హోం లు.. వీడియో కాల్స్ సర్వసాధారణం అయిపోయాయి. అయితే జూమ్ మీటింగ్ లో అప్పుడప్పుడూ జరిగే ఫన్నీ ఇన్సిడెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అలాంటి  ఓ చిలిపి సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

NATIONAL Feb 20, 2021, 10:49 AM IST

UK farmer earns nearly rs. 50 lakhs by renting out her goats for zoom meetings - bsbUK farmer earns nearly rs. 50 lakhs by renting out her goats for zoom meetings - bsb

మేకలతో జూమ్ మీటింగ్స్.. రూ.50 లక్షలు సంపాదించిన మహిళ !!

ఆలోచన ఉంటే అండమాన్ లో ఒంటరిగా ఉన్నా బతికేయచ్చని నిరూపిస్తుందో మహిళ. కరోనాతో అందరి బిజినెస్ లూ అతలాకుతలం అయితే తను మాత్రం ఓ చక్కటి ఆలోచనతో ఫుల్ గా క్యాష్ చేసుకుంటుందో. అది కూడా మేకలతో జూమ్ మీటింగ్ పెట్టి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 

INTERNATIONAL Feb 4, 2021, 11:12 AM IST

Burger King India makes remarkable market debut; shares jump over 92% in nse tradingBurger King India makes remarkable market debut; shares jump over 92% in nse trading

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్‌లో అదరగొట్టిన బర్గర్‌ కింగ్‌.. రూ.51 లాభంతో రూ.111 వద్ద ట్రేడ్..

సోమవారం ట్రేడ్ ప్రారంభ రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయిని తాకిన తరువాత భారతీయ షేర్లు కొంత లాభాలను ఆర్జించాయి, బర్గర్ కింగ్ ఇండియా మార్కెట్లో దాదాపు 100% పెరిగింది. ఫాస్ట్‌ ఫుడ్‌ చైన్ బుర్గర్ కింగ్ ఇండియా షేర్లు సోమవారం తొలి వాణిజ్యంలో 92 శాతానికి పైగా  ఎగిశాయి.

business Dec 14, 2020, 3:35 PM IST

Jeffrey Toobin was masturbating in front of New Yorker bigs, report saysJeffrey Toobin was masturbating in front of New Yorker bigs, report says

జూమ్ వీడియో కాల్ లో జెఫ్రీ టూబిన్ హస్త ప్రయోగం

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దీంతో.. ఆయన  ఈ ఘటనపై స్పందించాల్సి వచ్చింది. తాను చాలా పెద్ద తప్పు చేశానని.. తాను కెమేరా ఆఫ్ చేశాను అనుకొని అలా చేశానని ఆయన చెప్పడం గమనార్హం.
 

INTERNATIONAL Oct 20, 2020, 10:41 AM IST