Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Zonal

"
AP CM Ys Jagan key Comments in   Southern Zonal Council  meetingAP CM Ys Jagan key Comments in   Southern Zonal Council  meeting

ప్రత్యేక హోదా విస్మరించారు, విభజన హమీలు అమలు కాలేదు: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో జగన్

పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారుతెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని జగన్  Southern Zonal Council సమావేశంలో కోరారు

Andhra Pradesh Nov 14, 2021, 5:12 PM IST

Andhra Pradesh may raise water row with Telangana in SZC meetingAndhra Pradesh may raise water row with Telangana in SZC meeting

Southern Zonal Council: జల వివాదాలతో పాటు ఏపీ అంశాలను ప్రస్తావించనున్న జగన్

 అమిత్‌షా శనివారం సాయంత్రమే తిరుపతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి Kcr ఈ సమావేశానికి హాజరవడంలేదు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వస్తున్నట్టు సమాచారం. 

Andhra Pradesh Nov 14, 2021, 12:05 PM IST

ap cm jagan welcomes amit shah at renigunta airportap cm jagan welcomes amit shah at renigunta airport

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం : రేణిగుంటకు చేరుకున్న అమిత్ షా.. స్వాగతం పలికిన జగన్

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (southern zonal council meeting) పాల్గొనేందుకు గాను కేంద్ర హోంమంత్రి (union home minister) అమిత్ షా (amit shah) తిరుపతి (tirupati) చేరుకున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి (renigunta airport) చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ (ys jagan) స్వయంగా స్వాగతం పలికారు.

Andhra Pradesh Nov 13, 2021, 10:06 PM IST

Andhra Pradesh CM jagan to raise Special Category Status issue at Southern Zonal Council meetingAndhra Pradesh CM jagan to raise Special Category Status issue at Southern Zonal Council meeting

ఈ నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ: ఆరు అంశాలను ప్రస్తావించాలని ఏపీ నిర్ణయం

సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు

Andhra Pradesh Nov 4, 2021, 1:05 PM IST

Telangana Assembly:95 percent jobs for local people says KTRTelangana Assembly:95 percent jobs for local people says KTR

95 శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా జోనల్ వ్యవస్థ: అసెంబ్లీలో కేటీఆర్

కరీంనగర్‌లో ఐటీ హబ్‌ ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాల్లో కూడ ఐటీ పరిశ్రమలు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్పలమని కేటీఆర్ చెప్పారు.
 

Telangana Sep 27, 2021, 3:54 PM IST

twist in teachers promotions and transfers in telangana ksptwist in teachers promotions and transfers in telangana ksp

తెలంగాణ: టీచర్ల బదిలీ, ప్రమోషన్లలో ట్విస్ట్.. మెలిక పెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

పదోన్నతులు ఇచ్చిన తర్వాత రావాల్సిన ప్రమోషన్స్ ఇవ్వకపోతే కోర్టుకెళతామని తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం తెలిపింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ అసాధ్యమని టీచర్లు వాదిస్తున్నారు. 

Telangana Jul 29, 2021, 7:02 PM IST

Milk bath performed to KCRs portrait in karimnagar akpMilk bath performed to KCRs portrait in karimnagar akp
Video Icon

జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం... కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన జోనల్ విదానానికి ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.

Telangana Apr 22, 2021, 6:20 PM IST

minister peddireddy ramachandrareddy nominated southern zonal development council memberminister peddireddy ramachandrareddy nominated southern zonal development council member

సదరన్ జోనల్ కౌన్సిల్‌ కు పెద్దిరెడ్డి నామినేట్... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Andhra Pradesh Feb 22, 2021, 3:40 PM IST

Telangana Group-1,Group-2 Notification Release DatesTelangana Group-1,Group-2 Notification Release Dates
Video Icon

తెలంగాణలో గ్రూప్-1,2 ఉద్యోగాల నోటిఫికేషన్: నిరుద్యోగులకు జోనల్ చిక్కులు

దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస కు తగిలిన ఎదురుదెబ్బలు నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యపై దృష్టి సారించింది 

Telangana Dec 22, 2020, 1:20 PM IST

TJS Chief Kodandaram demands to amendment zonal system lnsTJS Chief Kodandaram demands to amendment zonal system lns

ఎన్నికల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్లు: కోదండరామ్


ఉద్యోగాల భర్తీపై నమ్మకం లేదన్నారు. ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. 

Telangana Dec 15, 2020, 2:15 PM IST

Deepika Padukone leave Narcotics Control Bureau zonal officeDeepika Padukone leave Narcotics Control Bureau zonal office

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఐదు గంటల విచారణలో.. దీపికను ఎన్సీబీ ఏం అడిగిందంటే.?

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణేను ఎన్సీబీ అధికారులు ఐదు గంట‌ల పాటు విచారించారు. అయితే దీపిక ఇచ్చిన స‌మాధానాల‌తో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంతృప్తి చెంద‌లేద‌ని తెలుస్తోంది. 

Entertainment Sep 26, 2020, 8:40 PM IST

30 Railway employees tested corona positive at rail nilayam in secunderabad30 Railway employees tested corona positive at rail nilayam in secunderabad

రైలు నిలయంలో 30 మందికి కరోనా: రెండు రోజుల కార్యాలయం మూసివేత


రైలు నిలయంలో పనిచేసే 30 మందికి కరోనా సోకడంతో  వారంతా చికిత్స తీసుకొంటున్నారు. హోం క్వారంటైన్ కే పరిమితమయ్యారు.ఈ 30 మంది ఉద్యోగులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారనే విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. 

Telangana Sep 14, 2020, 2:22 PM IST

From liquor shops to private offices, the zonal wise relaxations and restrictions full listFrom liquor shops to private offices, the zonal wise relaxations and restrictions full list

మద్యం షాపుల నుంచి, ప్రైవేట్ ఆఫీసుల వరకు జోన్లవారీ నిబంధనలు, సడలింపులు ఇవే..

దేశంలో రెండవదఫా విధించిన లాక్ డౌన్ కూడా మే3వతేదీతో ముగుస్తున్నందున నిన్న కేంద్రం లాక్ డౌన్ సడలింపులు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది

NATIONAL May 2, 2020, 9:45 AM IST

Zonal Level Review held by Minister Taneti Vanitha on Women and Child WelfareZonal Level Review held by Minister Taneti Vanitha on Women and Child Welfare
Video Icon

పౌష్టికాహారంపై మంత్రి తానేటి వనిత సమీక్ష

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆర్జెడి, పిడిలతో పౌష్టికాహారం సరఫరా పై ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విశాఖపట్టణంలో సమీక్ష నిర్వహించారు.

Andhra Pradesh Feb 25, 2020, 4:12 PM IST

Ap government plans to appoint four zonal commissionaratesAp government plans to appoint four zonal commissionarates

అమరావతి : ఏపీలో నాలుగు జోనల్ కమిషనరేట్లు?


 అమరావతి భవితవ్యం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తేలే అవకాశం ఉంది. హై పవర్ కమిటీ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. 
 ఉత్తరప్రదేశ్‌లోని డివిజన్ల తరహాలో నవ్యాంధ్రను కూడా నాలుగు జోన్లుగా విభజించాలని భావిస్తున్నట్టుగా కసరత్తు సాగుతోందని ప్రచారం సాగుతోంది. 

 

Andhra Pradesh Jan 19, 2020, 9:30 AM IST