Zomato  

(Search results - 24)
 • undefined

  business26, Mar 2020, 2:32 PM IST

  లాక్‌డౌన్‌తో ‘ఈ-రిటైల్స్’కు కష్టాలు: లక్షల ఆర్డర్లు రద్దు.. లేదా రీ షెడ్యూల్

   గత వారం ఈ-కామర్స్‌‌‌‌ సంస్థల వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లు, లాజిస్టిక్‌‌‌‌ ఫెసిలిటీలు, డెలివరీ పార్టనర్లను ప్రొబిషనరీ ఆర్డర్ల‌‌‌ నుంచి సర్కార్ మినహాయించింది. అత్యవసరమైన వస్తువుల సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికి లోకల్‌‌‌‌ అధికారులు తమ సరఫరాలను అడ్డుకున్నారని ఈ కామర్స్‌‌‌‌ సంస్థలు వాపోతున్నాయి.

   

 • undefined

  Technology28, Feb 2020, 2:45 PM IST

  ఇక స్విగ్గీ, జొమాటోలకు టఫ్ ఫైట్: ఫుడ్ డెలివరీలోకి అమెజాన్

   ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ వచ్చేసింది. అమెరికాలోని గ్లోబల్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగింది. బెంగళూరులో ఫుడ్ డెలివరీ బిజినెస్‌‌లోకి ఎంటరైంది. 

 • undefined

  business21, Jan 2020, 2:14 PM IST

  జోమాటో చేతికి ఉబెర్ ఈట్స్ ఇండియా....

  ఆల్-స్టాక్ ఒప్పందంలో భారతదేశంలోని ఉబెర్ ఈట్స్  ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసినట్లు జోమాటో మంగళవారం ప్రకటించింది. ఇది 350 మిలియన్ డాలర్లు లేదా దాదాపు 2,500 కోట్ల రూపాయల ఉండొచ్చని అంచనా.

 • इस मजबूत बिजनेस को सेटअप करने के लिए Biryani By Kilo को IVYCAP वेंचर्स, CX partners मिली फंडिंग से मदद मिली। इस रकम से कंपनी मलेशिया, दुबई, इंडोनेशिया जैसे देशों में बिरयानी का जायका पहुंचने में कर रही है। फिलहाल Biryani By Kilo सालना 50 करोड़ रुपये का कारोबार कर रही है जिसका 2020 तक 80 करोड़ रुपये का लक्ष्य है।

  Telangana17, Jan 2020, 11:07 AM IST

  బిర్యానీలో ఇనుప తీగ.. రెస్టారెంట్ కి భారీ జరిమానా

  బిర్యానీ తింటుండగా నోట్లో పంటి కింద గట్టిగా తగిలింది.  ఏమిటా అని వేలితో బయటకు తీయగా... ఇనుప తీగ కనిపించింది. దీనిపై వెంటనే  జొమాటో టీంకు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు.

 • zomato food delivery app

  business18, Dec 2019, 11:39 AM IST

  జొమాటో కొత్త ఆఫర్.. లేటైతే పుడ్ ఫ్రీ!

  ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్ ‘జొమాటో’ తన వినియోగదారులకు నూతన ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ సకాలంలో రాకపోతే డబ్బు చెల్లించనవసరం లేదని పేర్కొంది. ఇప్పటి వరకు డొమినోస్ సంస్థ ఇదే ఆఫర్ అందిస్తోంది. 

 • uber and zomato merge

  business17, Dec 2019, 5:39 PM IST

  జోమాటో చేతికి ఉబర్ ఈట్స్..! స్వీగ్గి పై డైరెక్ట్ వార్..

  భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పరిశ్రమ పెద్ద చర్చలకు దారితీసింది. సోమవారం టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, "ప్రస్తుతం ఉబెర్ ఈట్స్ ఇండియా వ్యాపారాన్ని 400 మిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది". ఈ ఒప్పందంలో భాగంగా, " జోమాటో ఉబెర్ లో $ 150 మిలియన్ల నుండి  200 మిలియన్ల వరకు పెట్టుబడిని పెట్టవచ్చు" అని నివేదికలో పేర్కొంది.

 • zomato and swiggy will not merge

  business20, Nov 2019, 12:23 PM IST

  స్విగ్గీతో విలీనాన్నీ ఖండించిన జోమాటో

  జోమాటో ప్రస్తుతం భారతదేశంలోని 150,000 రెస్టారెంట్ల నుండి రోజుకు 13 లక్షల ఆర్డర్‌లను అలాగే ఒక  రెస్టారెంట్ నుండి రోజుకు 10 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు పంపిణీ చేస్తోంది.

 • zomato offers

  business12, Nov 2019, 10:10 AM IST

  జొమాటో కస్టమర్లకు ఫ్రీ వాలెట్ పార్కింగ్......

  రెస్టారెంట్ల చురుకైన భాగస్వామ్యంతో ‘గోల్డ్‌‌‌‌ స్పెషల్‌‌‌‌’ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనుకుంటున్నామని జొమాటో సీఈఓ దీపిందర్‌‌‌‌ గోయెల్‌‌‌‌ వెల్లడించారు. గోల్డ్‌‌‌‌ కస్టమర్లకు మరిన్ని అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ రెస్టారెంట్లతో కలిసి వాటిని అందించనున్నట్లు పేర్కొన్నారు.

 • zomato

  News3, Oct 2019, 3:54 PM IST

  ఆదా చర్యలు.. మూడు రెట్లు ఆదాయం పెంచుకున్న జొమాటో

  ఇటీవల 500 మంది ఉద్యోగులను తొలగించి వేసినా.. పలు ఆదా చర్యలతో ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్ ‘జొమాటో’ రూ.1458 కోట్ల ఆదాయం పొందింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం.
   

 • zomoto

  business22, Sep 2019, 11:26 AM IST

  ఫుడ్ డెలివరీకి జొమాటో గోల్డ్‌కు రెస్టారెంట్లు నో.. అది మాపై భారమే

  ఫుడ్ హోం డెలివరీ సేవలకు ‘గోల్డ్’ ఆఫర్ అందజేయాలని ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తీసుకున్న నిర్ణయాన్ని రెస్టారెంట్ల సంఘం వ్యతిరేకిస్తోంది. కాలక్రమంలో అది తమకే భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 • undefined

  News10, Sep 2019, 1:42 PM IST

  ఈ నెలలోనే కొత్తగా 10వేల ఉద్యోగాలు: జొమాటో సీఈవో

  ప్రముఖ ఫుడ్‌‌ డెలివరీ సంస్థ ‘జొమాటో’ శుభవార్త చెప్పింది. త్వరలోనే  తాము లాభాల్లోకి మళ్లుతున్నట్లు, దీంతో మరింత మంది ఉద్యోగులను  చేర్చుకోనున్నామని ప్రకటించింది. టెక్నాలజీ, ప్రొడక్ట్‌‌, డేటా సైన్సెస్‌‌ టీమ్స్‌‌ కోసం ఈ నియామకాలు కొనసాగుతాయన్నారు.

 • undefined

  News9, Sep 2019, 10:55 AM IST

  జొమాటో ‘పొదుపు’ మంత్రం’: 541 మందికి ఉద్వాసన

   అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ పొదుపు మంత్రం పాటిస్తోంది. 

 • undefined

  NATIONAL20, Aug 2019, 2:22 PM IST

  ఒక్కపాటతో నెటిజన్ల హృదయాలు గెలుచుకున్న జొమాటో డెలివరీ బాయ్

  కుటుంబాన్ని పోషించడానికి ఫుడ్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఆ వృత్తి ద్వారా ఇప్పుడు తనలో ఉన్న టాలెంట్ ని దేశానికి పరిచయం చేశాడు. ఇప్పుడు అతని పాటను నెటిజన్లు ఫిదా అయిపోయారు.
   

 • Swiggy

  business30, Jul 2019, 2:28 PM IST

  స్విగ్గీ, జోమాటోలకు షాక్: ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో కలిసి అమెజాన్ ఎంట్రీ

  అమెజాన్- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని ఆన్ లైన్ వినియోగదారుడు లేడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా అత్యధిక డిస్కౌంట్లను ఇస్తూ అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే ఆన్ లైన్ పోర్టల్ గా ప్రాజాదరణ చూరగొంది. 

 • swiggy

  business21, Jul 2019, 10:57 AM IST

  ‘సై’ అంటే ‘సై’: ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గీ మధ్య టఫ్ ఫైట్

  భారతదేశ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు పొందడంలో జొమాటో, స్విగ్గీ మూడొంతుల వాటాను ఆక్రమించాయి. దేశవ్యాప్తంగా గల స్మార్ట్ ఫోన్లలో 12 శాతం మాత్రమే జొమోటా యాప్స్ ఇన్ స్టాల్ చేయబడింది.