Zika Virus  

(Search results - 5)
  • Maharashtra reports its first Zika virus case in 50-year-old Pune woman lns

    NATIONALAug 1, 2021, 12:24 PM IST

    మహారాష్ట్రలో జికా వైరస్ కేసు నమోదు: పుణె మహిళకు సోకిన వ్యాధి

    జికా వైరస్ సోకిన బాధితురాలు ఇంటి వద్దే ఉంది. ఇటీవల కాలంలో ఎక్కడికి ప్రయాణం చేయలేదని వైద్యులు చెప్పారు. జూలై 14న ఆమెకు జికా  వైరస్ లక్షణాలున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోలుకొందని వైద్యాధికారులు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు కూడ ఎలాంటి లక్షణాలు కన్పించలేదని వైద్యాధికారి ప్రదీప్ అవంతే చెప్పారు.

  • Five more Zika cases detected in Kerala, total 28 now - bsb

    NATIONALJul 15, 2021, 11:24 AM IST

    కేరళను వణికిస్తున్న జికా వైరస్.. తాజాగా మరో ఐదుగురకి పాజిటివ్...

    జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికి.. ఇప్పటివరకు మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. దీని బారిన పడిన వారిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

  • Kerala Announces Complete Lockdown on July 17 & 18 as Covid Cases Surge - bsb

    NATIONALJul 14, 2021, 4:57 PM IST

    కేరళలో మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ !

     కరోనా సెకండ్ వేవ్‌తో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉద్ధృతి ఆగడంలేదు. దీంతో రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 

  • Zika Virus Symptoms and Prevention method

    HealthJul 9, 2021, 3:12 PM IST

    దేశంలో జికా వైరస్ కలకలం.. దాని లక్షణాలు ఇవే..!

    ఈ జికా వైరస్ అనేది ప్రధానంగా దోమల నుంచి వ్యాపిస్తుంది. ఈ దోమలు సాధారణంగా పగటిపూట మాత్రమే కుడతాయి.

  • zika virus Cases spotted in Kerala

    NATIONALJul 9, 2021, 7:34 AM IST

    కేరళలో జికా వైరస్... పెరుగుతున్న కేసులు..?

    తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్ కి వెళ్లాయని.. వారిల వైద్యులు సహా 13మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నామని వైరాలజీ అధికారులు తెలిపారు.