Zero  

(Search results - 59)
 • कुछ ऐसा दिखता है जानलेवा कोरोना वायरस। इस वायरस के फैलने के कारणों का अभी तक पता नहीं चल सका है।

  Coronavirus World29, Mar 2020, 7:43 PM IST

  కరోనా వైరస్ తొలిసారిగా సోకింది ఈ వ్యక్తికే....

  చైనాలోని హుబెయి ప్రావిన్స్ లోని వుహాన్ నగరం లో ఈ వైరస్ పుట్టిళ్లనేది నిర్వివాద అంశం. ఆ నగరంలోని జంతువుల మార్కెట్ లో ఈ వైరస్ ఉద్భవించనేది కూడా అందరూ నిర్ధారించారు. కానీ ఇన్ని రోజులు ఎవరు తొలిసారిగా ఈ కరోనా వైరస్ బారినపడ్డారనేది మాత్రం తెలుసుకోలేకపోయారు. 

 • Dominos Pizza

  business21, Mar 2020, 11:37 AM IST

  కస్టమర్ల ఆరోగ్యం కోసం డొమినోస్ పిజ్జా కొత్త సర్వీస్...

  ఈ సర్వీస్ పొందడానికి కస్టమర్లు ఆర్డర్ ఇచ్చేటప్పుడు 'జీరో కాంటాక్ట్ డెలివరీ' ఆప్షన్ ఎంచుకోవాలి. డొమినో  యాప్ లేటెస్ట్ వెర్షన్ నుండి డిజిటల్‌గా పేమెంట్  చేయాలి.

 • করোনা আতঙ্ক কাটিয়ে স্বাভাবিকের পথে চিন

  INTERNATIONAL19, Mar 2020, 12:28 PM IST

  చైనాలో రివర్స్: కరోనావైరస్ జీరో డెమెస్టిక్ ఇన్ఫెక్షన్ రికార్డు

  కరోనావైరస్ నుంచి చైనాకు ఊరట లభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా చైనాలో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. చైనాలోని వూహన్ లో కరోనావైరస్ పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన విషయం తెలిసిందే.

 • undefined

  Tech News10, Mar 2020, 12:48 PM IST

  కరోనా వైరస్ అరికట్టేందుకు యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ అధ్భుతమైన ఆఫర్‌...

  కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా కొన్ని కంపెనీలు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించింది. ఇందుకోసం  వారిని ప్రోత్సహించడానికి యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ హై స్పీడ్ తో పాటు ఎక్కూవ డేటాను అందిస్తుంది

 • ICC Women's T20 World Cup 2020

  Cricket5, Mar 2020, 6:02 PM IST

  తిరగబడిన "0": ఇంగ్లాండ్ అప్పుడు గెలుపు... ఇప్పుడు ఓటమి

  మహిళల టి 20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పరిస్థితిని చూస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంగ్లాండ్ జట్టు కనీసం బరిలోకి దిగకుండానే ఇంటి ముఖం పట్టవలిసి వచ్చింది. లీగ్ దశలో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసినప్పటికీ... సెమీస్ ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. 

 • এই খবর শোনা মাত্রই অনুষ্কা বেজায় চটে গিয়েছেন। তিনি জানিয়েছেন বহুবার সংবাদমাধ্যম তার বিয়ে দিয়ে দিয়েছে। এটা নতুন কিছু নয়।

  News27, Feb 2020, 3:01 PM IST

  అంతా షాక్: రాఘవేంద్రరావు కొడుకుతో అనుష్క వివాహం..?

  ఆ ప్లాఫ్ దర్శకుడు మరెవరో కాదు...అనగనగా ఒక థీరుడు, సైజ్ జీరో, జడ్జిమెంట్ హై క్యా చిత్రాల దర్శకుడు ప్రకాష్ కోవెలపూడి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు అయిన ప్రకాష్ కోవెలపూడి తో ఆమె వివాహం జరగబోతుందని చెప్తున్నారు. 

 • nandan nilekani

  Technology5, Feb 2020, 2:23 PM IST

  సర్కార్ జోక్యం లేకుండానే ఎండీఆర్‌ జీరో కావాలి: నందన్‌ నీలేకని

  ప్రభుత్వ జోక్యం లేకుండానే మర్చంట్ డిస్కౌంట్ ఛార్జీలు జీరో కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్​ నిలేకని సూచించారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆన్ లైన్‌తోపాటు ఆఫ్ లైన్‌లోనూ చౌకగా చెల్లింపులు జరుగాల్సి ఉన్నదని చెప్పారు.

 • Congress Party Member got Zero votes on Municipal Elections at Vemulawada
  Video Icon

  Telangana25, Jan 2020, 4:29 PM IST

  మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ఆమె ఓటు ఆమే వేసుకోలేకపోయింది...

  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. 17వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈ సంపల్లి నాగరాణికి ఒక్క ఓటు కూడా రాకపోవడం బాధాకరం.

 • tata nano car may ban

  cars7, Jan 2020, 2:02 PM IST

  టాటా నానో కారుకి కష్టాలు....బి‌ఎస్ 6 ఎఫెక్ట్ కారణమా...

  టాటా నానో 2019 సంవత్సరంలో కార్ల ఉత్పత్తి లేక, అదే సంవత్సరంలో కేవలం 1 యూనిట్  మాత్రమే అమ్ముడుపోయింది. ఫిబ్రవరిలో ఇది కేవలం ఒక యూనిట్‌ను మాత్రమే విక్రయించింది.
   

 • train accidents in india

  NATIONAL28, Dec 2019, 4:36 PM IST

  ప్రతి సంవత్సరం రైలు ప్రమాదాల వల్ల మరణాలు ఎన్నో తెలుసా...?

  1990-1995 మధ్య, ప్రతి సంవత్సరం సగటున 500 కి పైగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ ఐదేళ్ళలో సుమారు 2,400 మంది మరణించగా సుమారు 4,300 మంది గాయపడ్డారు. ఒక దశాబ్దం తరువాత 2013-2018 మధ్య, ప్రతి సంవత్సరం సగటున 110 ప్రమాదాలు జరిగాయి.

 • sharukh khan

  News24, Dec 2019, 5:07 PM IST

  మనసు మార్చుకున్న షారుక్.. బిగిల్ డైరెక్టర్ పై అనుమానం?

  షారుక్ ఖాన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కింగ్ ఖాన్ చాలా గ్యాప్ ఇచ్చాడు. వరుస అపజయాలు ఈ హీరో కెరీర్ ని కాస్త సందిగ్ధంలో పడేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఖాన్ మార్కెట్ చాలా వరకు జీరో సినిమాతో తగ్గినట్లు తేలింది.

 • iuc charges on free calls

  Technology18, Dec 2019, 12:13 PM IST

  కాల్స్‌పై ఆరు పైసల చార్జీ...జనవరి నుంచి రద్దు...

  ఐయూసీ చార్జీల ఎత్తివేత అంశాన్ని ట్రాయ్ వాయిదా వేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఐయూసీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర నెట్‌వర్క్ కాల్స్‌పై ఆరు పైసల చార్జీ కొనసాగనున్నది.

 • 'দিল আশনা হ্যায়' নামক ছবিতে ১৯৯১ সালে মুম্বই আসেন অভিনয়ের জন্য। তবে আগে মুক্তি পায় শাহরুখের 'দিওয়ানা' ছবি। সেই ছবিতে অভিনয় করেছিলেন দিব্যা ভারতী।

  News10, Dec 2019, 8:05 AM IST

  వరుస డిజాస్టర్లతో ఫ్రస్ట్రేట్ అవుతోన్న స్టార్ హీరో!

  'జీరో' లాంటి భారీ బడ్జెట్ సినిమా షారుఖ్ కి నిరాశే మిగిల్చింది. షారుఖ్ తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి క్రమంలో తన పరిస్థితిపై మరోసారి తనే జాలిని ప్రకటించుకున్నాడు షారుఖ్. 

 • ECHO FRIENDLY
  Video Icon

  Telangana9, Dec 2019, 5:16 PM IST

  Video : ఈ స్టోరే ప్రత్యేకం..ప్లాస్టిక్ ఉండదు..

  ప్లాస్టిక్ లేని రోజులను ఊహించగలరా? 70లు, 80ల్లో పుట్టినవారికి గుర్తుండి ఉంటుంది. కానీ ఆ తరువాతి జనరేషన్ కి ప్లాస్టిక్ లేని ప్రపంచం గురించి తెలియదు. 

 • zero fir

  Telangana7, Dec 2019, 9:37 PM IST

  దిశ ఎఫెక్ట్: తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు

  తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఓ యువతి మిస్సింగ్‌ కేసులో వరంగల్‌ జిల్లా సుబేదారి స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు.