Zeeshan Siddique  

(Search results - 1)
  • Lockdown in Bandra, Lockdown in Mumbai, Corona in Maharashtra, Corona Latest News<br />
 

    NATIONAL15, Apr 2020, 8:48 AM

    ముంబై బాంద్రా ఘటన: ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటూ ఎమ్మెల్యేల ఫైట్

    నిన్న బాంద్రా రైల్వే స్టేషన్ బయటకు ఒక్కసారిగా వలస కూలీలంతా వచ్చారు. తమను ఇండ్లకు పంపించి వేయాలంటూ వారు డిమాండ్ చేసారు. ఇలా ఒక్కసారిగా వారంతా బయటకు రావడం, అందునా కరోనా సమయం అవడం వల్ల పోలీసులు సైతం వారిపై లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితిని అదుపులోకి తీసుకురావలిసి వచ్చింది.