Z6 Pro
(Search results - 2)NewsSep 6, 2019, 11:57 AM IST
బడ్జెట్ ధరకే ఒకేసారి ‘లెనోవో’ మూడు ఫోన్లు విపణిలోకి
చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో కంపెనీ ఒకేసారి మూడు స్మార్ట్ఫోన్లను భారత విపణిలోకి తెచ్చింది. లెనోవో ఏ6నోట్, లెనోవో కే10 నోట్, లెనోవో జడ్6 ప్రొలను అందుబాటులోకి తెచ్చా మని లెనోవో ఇండియా తెలిపింది. ఏ6 నోట్ ధర రూ.7,999 అని లెనోవో ఇండియా ఎండీ ప్రశాంత్ మణి చెప్పారు.
TECHNOLOGYMar 28, 2019, 1:39 PM IST
100 మెగాపిక్సల్ హైపర్ విజన్ కెమెరాతో లెనోవో5జీ...మొదటిసారిగా
చైనా టెక్ దిగ్గజం లెనొవో సుదీర్ఘ విరామం తర్వాత మార్కెట్లోకి హైపర్ విజన్‌తో 100 ఎంపీ సామర్థ్యం గల కెమెరాతో కూడిన జడ్6 ప్రో మోడల్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను జూన్‌లో ఆవిష్కరించనున్నది.