Yuvraj Singh Talks About Ms Dhoni Importance In World Cup 2019
(Search results - 1)CRICKETFeb 9, 2019, 12:01 PM IST
వరల్డ్ కప్లో ధోని వల్ల చాలా ఉపయోగం...జట్టుకు, కోహ్లీకి: యువరాజ్
ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో సీనియర్ ఆటగాడు ధోని అనుభవం చాలా ఉపయోగపడుతుందని క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ కాలం నుండి టీంఇండియా కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాట్ మెన్ గా జట్టులో కొనసాగుతున్న ఆటగాడు ధోని ఒక్కడేనని గుర్తుచేశారు. కాబట్టి అతడి సేవలను టీంఇండియా ఈ ప్రంపంచకప్ లో పరిపూర్ణంగా వినియోగించుకోవాలని యువరాజ్ సూచించారు.