Asianet News TeluguAsianet News Telugu
77 results for "

Yuva

"
national cancer awareness day heroin manisha koirala came up with a messagenational cancer awareness day heroin manisha koirala came up with a message

క్యాన్సర్ బాధితులకు మద్దతుగా మనిషా కొయిరాలా సందేశం.. గుండు ఫోటో షేర్ చేస్తూ

మనీషా కోయిరాలా 2012లో స్టేజ్ 4 అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. అయితే దృఢ సంకల్పంతో చికిత్స అనంతరం ఆమె కోలుకొని బయటపడ్డారు.

Entertainment Nov 8, 2021, 3:40 PM IST

God decides Your Destiny: Former Indian All rounder Yuvraj sigh hints he will be back on Field in FebruaryGod decides Your Destiny: Former Indian All rounder Yuvraj sigh hints he will be back on Field in February

Yuvraj Singh:మళ్లీ వస్తా.. మెరుపులు మెరిపిస్తా : గుడ్ న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్.. ఇన్స్టాలో ఆసక్తికర పోస్టు

Yuvraj Singh Comeback: 2019 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన 39 ఏండ్ల యువీ.. అన్నీ కుదిరితే వచ్చే నాలుగు నెలల్లో తనను ఫీల్డ్ లో చూస్తారని  సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశాడు.

Cricket Nov 2, 2021, 3:43 PM IST

telugu yuvatha president ravi naidu submitted the petition to lord vinayakatelugu yuvatha president ravi naidu submitted the petition to lord vinayaka

ఏపీలో ఇదీ పరిస్థితి... నువ్వే కాపాడాలి స్వామి: వినాయకుడికి తెలుగుయువత అధ్యక్షుడి వినతిపత్రం

ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడాలంటూ వినాయకుడికి తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు వినతిపత్రం సమర్పించారు.

Andhra Pradesh Sep 10, 2021, 11:40 AM IST

wife kills husband with help of lover in Hyderabad lnswife kills husband with help of lover in Hyderabad lns

ప్రియుడితో రాసలీలలు: ఆకస్మాత్తుగా ఇంటికొచ్చిన భర్త, చివరికిలా....

హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాన్గార్ బస్తీకి చెందిన హోటల్ కార్మికుడు రోషన్ కు అదే బస్తీకి చెందిన లతకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఓ మగ పిల్లాడు.  ఇదే బస్తీకి చెందిన యువరాజు అనే యువకుడితో  లతకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

Telangana Aug 8, 2021, 12:24 PM IST

YS Jagan Ananthapur tour: Police arrest Chandradandu, Telugu Yuvatha leadersYS Jagan Ananthapur tour: Police arrest Chandradandu, Telugu Yuvatha leaders

జగన్ అనంతపురం పర్యటన: చంద్ర దండు, తెలుగు యువత నేతల అరెస్ట్

ఏపీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అనంతపురం జిల్లావ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేశారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరుగుతున్నాయి.

Andhra Pradesh Jul 8, 2021, 7:25 PM IST

TNSF  Telugu yuvatha leaders perform Milk bath to nara lokesh Cutout akpTNSF  Telugu yuvatha leaders perform Milk bath to nara lokesh Cutout akp
Video Icon

పిడుగురాళ్లలో నారా లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం, పూల వర్షం


పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద తెలుగు యువత, తెలుగు విద్యార్థుల ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. 

Andhra Pradesh Jun 25, 2021, 5:33 PM IST

boyfriend escaped to get her to marriage after 3 year's of loveboyfriend escaped to get her to marriage after 3 year's of love
Video Icon

మూడు సంవత్సరాల ప్రేమ .... పెళ్లిచేసుకోమంటే ప్రియుడు పరార్

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందిన రవళి అనే యువతి, కదంబాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కోట సుమంత్ అనే యువకుడు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు . 

Telangana May 10, 2021, 9:39 AM IST

telugu yuvatha strike at venkatgiritelugu yuvatha strike at venkatgiri
Video Icon

ఎడ్ల బండిపై స్కూటర్...పెట్రోల్, డిజిల్ ధరలపై తెలుగు యువత నిరసన

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకి నిరసనగా వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 

Andhra Pradesh Apr 7, 2021, 3:16 PM IST

rashmika mandanna first time special video song with badshah arjrashmika mandanna first time special video song with badshah arj

బాద్షాని రౌడీలతో బెదిరించిన రష్మిక.. ఫస్ట్ టైమ్‌ వీడియో సాంగ్‌లో.. దుమ్మురేపుతున్న `టాప్‌ టక్కర్‌` టీజర్‌

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా దూసుకుపోతుంది. ఫస్ట్ టైమ్ ఓ వీడియో సాంగ్‌లో మెరిసింది. హిందీలో టాప్‌ ర్యాప్‌ సింగర్‌ బాద్షాతో కలిసి హంగామా చేసింది. `టాప్‌ టక్కర్‌` అంటూ సాగే ఈ సాంగ్‌లో లేడీ డాన్‌ తరహా గెటప్‌లో దుమ్మురేపుతుంది. అయితే ఇందులో ఛాన్స్ కోసం రష్మిక రౌడీలతో బెదిరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్‌ టీజర్‌ ట్రెండ్‌ అవుతుంది. 

Entertainment Feb 9, 2021, 12:06 PM IST

bengali tv actress shubha sree and her husband raj kissing outside arjbengali tv actress shubha sree and her husband raj kissing outside arj

బెంగాలీ హాట్‌ బ్యూటీ శుభ శ్రీ, భర్త రాజ్‌ బహిరంగంగా ఘాటు రొమాన్స్.. ఫోటో హల్‌చల్‌

బెంగాలీ టీవీ నటి శుభ శ్రీ గంగోపాధ్యాయ, ఆమె భర్త రాజ్‌ చక్రవర్తి ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. తమ కుమారుడిని పక్కన పెట్టి మరీ వీరిద్దరు కారులో వెళ్తూ ఆత్మీయ ముద్దులు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. 
 

Entertainment Dec 1, 2020, 2:58 PM IST

yuva samrat nagachaithanya has completed 11years of   tollywood entry cdp viralyuva samrat nagachaithanya has completed 11years of   tollywood entry cdp viral

యువ సామ్రాట్‌ పదకొండేళ్ల కామన్‌ డీపీ.. నెటిజన్ల కామెంట్‌

చైతూ పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు స్పెషల్‌ కామన్‌ డీపీని విడుదల చేశారు. ఇందులో `జోష్‌`, `ఏం మాయ చేసావె`, `మనం`, `100% లవ్‌`, `మజిలీ`, `వెంకీమామ`, `సాహసం శ్వాసగా సాగిపో` వంటి చిత్రాల్లోని చైతూ గెటప్స్ ని పొందుపరిచారు. 

Entertainment Sep 4, 2020, 8:57 PM IST

Telugu yuvatha leader Nadendla Brahmam counter Vallabhaneni VamsiTelugu yuvatha leader Nadendla Brahmam counter Vallabhaneni Vamsi

చంద్రబాబుపై 'కమ్మ' వ్యాఖ్యలు: వల్లభనేని వంశీకి తెలుగు యువత నేత కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద తెలుగు యువత నేత నాదెండ్ల బ్రహ్మం మండిపడ్డారు. జగన్ కుల రాజకీయాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Andhra Pradesh Aug 23, 2020, 6:47 AM IST

fans eight days plan for megastar chiranjeevi birthdayfans eight days plan for megastar chiranjeevi birthday

మెగాస్టార్‌ కోసం ఫ్యాన్స్ ఎనిమిది రోజుల ప్లాన్‌!

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఖిల భారత చిరంజీవి యువత ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు సాగబోతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ని ఆదివారం ప్రకటించారు. 

Entertainment Aug 2, 2020, 8:44 PM IST

Stylish star Allu Arjun Ace director Siva Koratala are teaming up for a Biggest EntertainerStylish star Allu Arjun Ace director Siva Koratala are teaming up for a Biggest Entertainer

క్రేజీ కాంబో: కొరటాల శివ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌

బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు అల్లు అర్జున్‌. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఏఏ 21 అనే పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ సినిమాను యువ సుథా ఆర్ట్స్‌, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 

Entertainment Jul 31, 2020, 1:18 PM IST

Hero Naga Chaitanya Birthday Wishes to Narayana Das NarangHero Naga Chaitanya Birthday Wishes to Narayana Das Narang
Video Icon

మీతో కలిస సినిమా చేయడం నా అదృష్టం.. నాగ చైతన్య

నిర్మాత నారాయణదాస్ నారంగ్ బర్త్ డే సందర్భంగా హీరో నాగచైతన్య పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. 

Entertainment Jul 27, 2020, 2:18 PM IST