Ysrdp
(Search results - 3)Andhra PradeshMay 24, 2019, 7:39 AM IST
రీకౌంటింగ్‌కు వైసీపీ పట్టు: శ్రీకాకుళం లోక్‌సభ ఫలితం నిలిపివేత
శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో ఫలితం ఉత్కంఠగా మారింది. తొలుత టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించినట్లు ప్రకటించినప్పటికీ.. వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాసరావు రీకౌంటింగ్ నిర్వహించాలని పట్టుబడుతుండటంతో ఫలితం ఆలస్యమవుతోంది.
Andhra PradeshMar 18, 2019, 4:00 PM IST
నా మాటలను వక్రీకరించారు: వివేకా హత్యపై అవినాష్
తన మాటలను స్థానిక సీఐ వక్రీకరించారని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీఐపై తాను ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఆయన వివరించారు.
Andhra PradeshJan 16, 2019, 7:35 PM IST
జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావదం ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించింది. ఎన్నికలకు షెడ్యూల్ కూడ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.