Ysrcpambika Krishna  

(Search results - 1)
  • ambika krishna alla nani

    Andhra Pradesh4, Jul 2019, 2:41 PM

    టీడీపీకి షాక్: వైసీపీలోకి అంబికా కృష్ణ సోదరుడు రాజా

    అంబికా రాజా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచి పరిణామమని అన్నారు డిప్యూటీ సీఎం ఆళ్లనాని. అంబికా రాజాకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంబికా రాజా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఆర్యవైశ్య సామాజిక వర్గంలో పేదలకు ఎంతో సేవ చేశారని వారి అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు.