Asianet News TeluguAsianet News Telugu
228 results for "

Ysrcp Ycp

"
25 arrested in kopparru incident says Bapatla DSP Srinivasa Rao25 arrested in kopparru incident says Bapatla DSP Srinivasa Rao

కొప్పర్రు ఘర్షణలో 25 మంది అరెస్ట్: బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే టీడీపీకి చెందిన 14 మందిని, వైసీపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Andhra Pradesh Sep 28, 2021, 3:02 PM IST

Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja reached to CM camp officeRajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja reached to CM camp office

తాడేపల్లికి చేరిన వైసీపీ రాజమండ్రి వంచాయితీ: సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరిన జక్కంపూడి, మార్గాని

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
 

Andhra Pradesh Sep 28, 2021, 12:31 PM IST

Badvel bypoll:TDP candidate Obulapuram Rajashekar, dasari Sudha contest as Ycp candidateBadvel bypoll:TDP candidate Obulapuram Rajashekar, dasari Sudha contest as Ycp candidate

badvel assembly bypoll: టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు వీరే

అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నామమాత్రంగానే విజయాలను నమోదు చేసింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరమని ప్రకటించింది.  

Andhra Pradesh Sep 28, 2021, 12:16 PM IST

YV Subba Reddy tries to compromise between Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi RajaYV Subba Reddy tries to compromise between Rajahmundry MP  Margani Bharat and Rajanagaram MLA  Jakkampudi Raja

హై కమాండ్ వద్దకు రాజమండ్రి పంచాయితీ: మార్గాని భరత్, జక్కంపూడి రాజాల మధ్య సర్ధుబాటు యత్నం


ఈ వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా  అదే స్థాయిలో కౌంటరిచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు.  పార్టీకి నష్టం చేసేలా  ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసునన్నారు. 

Andhra Pradesh Sep 27, 2021, 3:05 PM IST

former minister Murugudu Hanumantha rao resigns to TDPformer minister Murugudu Hanumantha rao resigns to TDP

టీడీపీకి మరో షాక్: పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు

 ప్రభుత్వ సహకారం లేనిదే ఆప్కో అభివృద్ధి చెందదన్నారు. అదే కారణంతో తాను టీడీపీలోకి వచ్చానని హనుమంతరావు గుర్తు చేసుకొన్నారు. కానీ చంద్రబాబునాయుడు సర్కార్ ఆప్కో అభివృద్దికి పెద్దగా సహకరించలేదని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Sep 23, 2021, 1:14 PM IST

Ysrcp MLC Iqbal challenges to Hindupur MLA BalakrishnaYsrcp MLC Iqbal challenges to Hindupur MLA Balakrishna

నాపై పోటీ చేయి, ఓడిపోతే హిందూపురం వదిలివెళ్తా: బాలయ్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్


కుప్పం, హిందూపురం  సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి పాలైనా కూడ ఎందుకు ఓటమి పాలైందనే విషయమై ఆత్మవిమర్శ చేసుకోకుండా సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

Andhra Pradesh Sep 23, 2021, 9:32 AM IST

Spcial status to AP: Ysrcp MPS stage protest in Rajyasabha lnsSpcial status to AP: Ysrcp MPS stage protest in Rajyasabha lns

ఏపీకి ప్రత్యేక హోదా: రాజ్యసభలో వైసీపీ ఆందోళన, చర్చకు పట్టు

కరోనాపై ప్రధాని ప్రజెంటేషన్ కంటే ముందే చర్చకు వెంకయ్యనాయుడు అనుమతించారు. మధ్యాహ్నం 1 గంటకు కరోనాపై చర్చ ప్రారంభించే సమయంలో వైసీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదాపై నిరసనకు దిగారు. 
 

Andhra Pradesh Jul 20, 2021, 1:27 PM IST

Ysrcp MP Vijayasai Reddy demands to take action against Raghurama krishnam Raju lnsYsrcp MP Vijayasai Reddy demands to take action against Raghurama krishnam Raju lns

రఘురామపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్‌లో ఆందోళన: విజయసాయి హెచ్చరిక


గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులో  మార్పులు చేర్పులు చేయాలని స్పీకర్ సూచన చేశారన్నారు. ఈ సూచనకు అనుగుణంగా  అనర్హత పిటిషన్ ను మార్చి ఇచ్చామని  విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికీ కూడ స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని  ఆయన హెచ్చరించారు. 
 

Andhra Pradesh Jul 9, 2021, 2:20 PM IST

YSRCP sought disqualification of Narsspur MP Raghurama Raju lnsYSRCP sought disqualification of Narsspur MP Raghurama Raju lns

రఘురామపై మరోసారి అనర్హత పిటిషన్: స్పీకర్ కి వైసీపీ ఫిర్యాదు

 గురువారం నాడు వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ విషయమై మరోసారి అనర్హత పిటిషన్ ఇచ్చారు.  ఈ ఏడాది జూన్ 12వ తేదీన వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు.
 

Andhra Pradesh Jul 8, 2021, 4:06 PM IST

No good relations between ysrcp MP and MLA in Guntur district lnsNo good relations between ysrcp MP and MLA in Guntur district lns

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్నయుద్ధం: అధికారులకు తలనొప్పులు

నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలుకు, ఎమ్మెల్యే రజనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుముంటుంది. వీరిద్దరి వ్యహరం  అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. 

Andhra Pradesh Jun 18, 2021, 1:16 PM IST

TDP strength falls to 15 in AP legislative council lnsTDP strength falls to 15 in AP legislative council lns

మారిన బలాలు: ఏపీ శాసనమండలిలో వైసీపీకి పెరిగిన బలం, తగ్గిన టీడీపీ సభ్యులు

ఏపీ శాసనమండలిలో  మొత్తం 58 మంది సభ్యులుంటారు. ఇవాళ టీడీపీకి చెందిన రెడ్డి సుబ్రమణ్యం,
వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావుల రిటైర్ కానున్నారు. వైసీపీ నుండి  ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు రిటైర్ అవుతున్నారు.  దీంతో టీడీపీ సభ్యుల సంఖ్య 15కి తగ్గిపోనుంది. వైసీపీ బలం 21కి పెరిగింది.
 

Andhra Pradesh Jun 18, 2021, 10:58 AM IST

ysrcp MP Margani Bharath serious comments on Raghurama krishna raju lnsysrcp MP Margani Bharath serious comments on Raghurama krishna raju lns

పౌరుషం ఉంటే ఈటల మాదిరిగా రాజీనామా చేయాలి: రఘురామపై భరత్ విమర్శలు

మంగళవారం నాడు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసి పోటీ చేస్తే  రఘురామకృష్ణంరాజుకు డిపాజిట్ కూడ దక్కదన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు తథ్యమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆర్టికల్ 10 ప్రకారంగా స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకొంటారని ఆయన చెప్పారు. 

Andhra Pradesh Jun 15, 2021, 2:09 PM IST

AP CM recommends four names for Governor quota MLCs lnsAP CM recommends four names for Governor quota MLCs lns

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు: నలుగురి పేర్లు సిఫారసు చేసిన ఏపీ సర్కార్

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేను రాజు, గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేష్ యాదవ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పేర్లు ఉన్నాయని సమాచారం.

Andhra Pradesh Jun 11, 2021, 9:32 AM IST

surveypalli MLA  Kakani Govardhan Reddy reacts on tdp allegations on Anandayya medicine lnssurveypalli MLA  Kakani Govardhan Reddy reacts on tdp allegations on Anandayya medicine lns

నేను, నా కుటుంబం సర్వనాశనం: ఆనందయ్య మందుపై విపక్షాలకు కాకాని కౌంటర్


ఆనందయ్య మందు విషయమై కాకాని గోవర్ధన్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఆనందయ్య మందును ఆన్‌లైన్ లో పంపిణీ చేయనున్నారు.

Coronavirus Andhra Pradesh Jun 7, 2021, 3:16 PM IST

Atchannaidu satires on ysrcp two years governance akpAtchannaidu satires on ysrcp two years governance akp

జేసీబీ- ఏసీబీ- పీసీబీ... రెండేళ్ల జగన్ పాలనపై అచ్చెన్నాయుడు సెటైర్లు

జూన్ 26మొదలు ప్రతి శుక్రవారం రాత్రి సీఎం జగన్ ప్రతిపక్ష నేతల ఇళ్లు, వ్యాపార సంస్థలపైకి జేసీబీలను పంపిస్తూనే ఉన్నాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

Andhra Pradesh May 30, 2021, 2:26 PM IST