Ysrcp Mla Candidate
(Search results - 1)CampaignMar 29, 2019, 4:46 PM IST
కొడాలి నాని దుర్మార్గుడు, చిత్తుగా ఓడించండి: చంద్రబాబు ఫైర్
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అంటూ కొడాలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నానిని క్షమించడానికి వీలులేదన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలైన తర్వాత ఎప్పుడూ కనబడని ఆయన ఎలక్షన్స్ అప్పుడు డబ్బు మూటలతో వస్తాడని ఆ మూటలతో ఓట్లు కొంటాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.