Search results - 41 Results
 • YS Jagan Annapilupu

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 5:31 PM IST

  ఎమ్మెల్యేలతో వైయస్ జగన్ భేటీ: సీఎల్పీ సమావేశంపై చర్చ

  ఈనెల 25 ఉదయం 10.30 గంటలకు శాసన సభాపక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించి జగన్ వారికి పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే శనివారం లేజిస్టేటివ్ సమావేశం అనంతరం ఆయన హైదరాబాద్ పయనం కానున్నారు. 

 • Kanna Lakshmi Narayana

  Andhra Pradesh1, May 2019, 8:51 PM IST

  23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది: చంద్రబాబుపై కన్నా ఫైర్

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నప్పుడు ఏమైందన్నారు. అలాగే వైస్రాయ్ హోటల్ లో ఎన్టనీఆర్ కు సపోర్టు చేసిన ఎమ్మెల్యేలను దాచిపెట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని నిలదీశారు. 
   

 • tdp, ysrcp

  Andhra Pradesh assembly Elections 201915, Apr 2019, 1:34 PM IST

  కోటంరెడ్డి ఆఫీస్ ఎదుట తిరుమలనాయుడు భార్య ధర్నా

  టిఎన్ఎస్ఎప్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై దాడిని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఎదుట సోమవారం నాడు ధర్నాకు దిగారు

 • roja

  Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 3:42 PM IST

  మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటా, నా తలుపుతట్టండి : రోజా

  నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపు తట్టవచ్చని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని తన వంతు సాయం చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. నాలుగున్నర ఏళ్లు మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. 

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Campaign3, Apr 2019, 2:58 PM IST

  అలా మాట్లాడితే జైలుకే: వైసీపీ అభ్యర్థులకు బాబు వార్నింగ్

  చావడమో, చంపడమో ఉండదు... ఇక అలా మాట్లాడితే నేరుగా జైలుకే వెళ్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు

 • nagari roja

  Campaign29, Mar 2019, 7:46 PM IST

  మహానాయకుడే చూడాలంట, లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడొద్దంట: వైఎస్ జగన్

  సీఎం చం‍ద్రబాబు నాయుడుకు సంబంధించిన మహానాయకుడు సినిమా చూడాలంటాడని లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటారని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా ఉన్న సినిమా అయితే చూడాలా, మీకు వ్యతిరేకం అని అనిపిస్తే ఆ సినిమాను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తారా అంటూ నిలదీశారు. దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా విడుదలను అడ్డుకుంటూ నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. 

 • nagari roja

  Campaign29, Mar 2019, 7:30 PM IST

  మీరెంతమంది వచ్చినా ఇక్కడ ఉంది జగన్ అనే సింహం: రోజా ఫైర్

  ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చినా ఇక్కడ ఉంది సింహం అని ఆ సింహం ముందు మీలాంటి చిట్టెలుకలు ఎంతమంది ఉన్నా ఇక అంతేనంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మడం లేదని గ్రహించి జాతి నాయకులు, జాతీయ నాయకులపై ఆధారపడ్డారని ధ్వజమెత్తారు. 

 • nagari roja

  Campaign29, Mar 2019, 7:17 PM IST

  పొలిటికల్ సూపర్ స్టార్, అసెంబ్లీ టైగర్ వైఎస్ జగన్ : రోజా

  అబద్దాలతో పాలన సాగించే వ్యక్తికావాలా, మాటతప్పని మడమ తిప్పని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లపాలనలో అరుంధతీనక్షత్రాన్ని చూపించిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 
   

 • చంద్రబాబు నాయుడు వద్ద రాజకీయ శిష్యరికం చేసిన కొడాలి నాని ఆయనను తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే గుడ్డలూడదీసి కొడతారు, నీ అంతు చూస్తా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనదగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాని తన పక్కలో బళ్లెంలా తయారవ్వడంపై చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

  Campaign29, Mar 2019, 4:46 PM IST

  కొడాలి నాని దుర్మార్గుడు, చిత్తుగా ఓడించండి: చంద్రబాబు ఫైర్

  తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి అంటూ కొడాలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నానిని క్షమించడానికి వీలులేదన్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలైన తర్వాత ఎప్పుడూ కనబడని ఆయన ఎలక్షన్స్ అప్పుడు డబ్బు మూటలతో వస్తాడని ఆ మూటలతో ఓట్లు కొంటాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

 • ysrcp mla sunil

  Andhra Pradesh assembly Elections 201917, Mar 2019, 8:25 AM IST

  కారణమిదే: మణికట్టు కోసుకొని వైసీపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

  పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు. అధిక డోసేజ్‌లో మత్తు ఇంజక్షన్  చేసుకోవడంతో పాటు మణికట్టు వద్ద కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు

 • vangaveeti radha vs narendra

  Andhra Pradesh assembly Elections 201912, Mar 2019, 4:14 PM IST

  వంగవీటి రాధాకు చెక్ పెట్టే యోచనలో వైసీపీ: సోదరుడు నరేంద్రకు గాలం

  వంగవీటి రాధా రాబోయే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ వంగవీటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యువనాయకుడు వంగవీటి నరేంద్రకు గాలం వేసే పనిలో పడింది. వంగవీటీ ఫ్యామిలీలో యువనేతగా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నరేంద్రను పార్టీలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

 • buggana

  Andhra Pradesh8, Mar 2019, 2:51 PM IST

  అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు, లోకేశ్ బయటకు రావాలి: బుగ్గన

  ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. డేటా లీక్‌పై ఆయన ఇవాళ హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు

 • chandrababu

  Andhra Pradesh22, Feb 2019, 11:31 AM IST

  అడ్డొస్తే... తప్పించడమే: పరిటాలను అలాగే, బాబుపై రోజా వ్యాఖ్యలు

  చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌పై కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. తప్పు చేయలేదు కాబట్టే జగన్ ధైర్యంగా విచారణకు హాజరవుతున్నారన్నారని స్పష్టం చేశారు. 

 • r.k.roja

  Andhra Pradesh21, Feb 2019, 11:34 AM IST

  అదే జరిగితే చంద్రబాబు, లోకేషే మిగులుతారు: రోజా

  వైసీపీలో వలసలపై కేసీఆర్, మోదీ కుట్ర ఉందంటూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చకే టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని రోజా హెచ్చరించారు. 
   

 • anil kumar yadav

  Andhra Pradesh18, Feb 2019, 6:48 PM IST

  జడ్జిలుగా బీసీలు పనికి రారని చంద్రబాబు లేఖ రాయలేదా..?: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కౌంటర్

  గత 40 ఏళ్లుగా టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదని విమర్శించారు. బీసీల జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదేనని ఆరోపించారు. ఐదేళ్లలో కేవలం రూ. 18వేల కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని తెలిపారు.