Ysrcongressparty  

(Search results - 22)
 • magunta raghavareddy

  Andhra Pradesh assembly Elections 2019Apr 1, 2019, 2:09 PM IST

  మానాన్నకు ఓటెయ్యండి, మీరు మాకు ఓటెయ్యండి: ప్రత్యర్థుల అభ్యర్థనలు

  తన తండ్రి ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఓటెయ్యాలంటూ మాగంటి రాఘవరెడ్డి దామచర్ల జనార్థన్ ను కోరారు. దామచర్ల జనార్థన్ సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావుకు ఓటు వెయ్యాలని కోరారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నవ్వులు విరిశాయి.

 • ys bharathi

  Andhra Pradesh assembly Elections 2019Apr 1, 2019, 8:30 AM IST

  వైఎస్ జగన్ అంటే ఓ నమ్మకం: వైఎస్ భారతి

  వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడతారని భారతి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందన్నారు. 

 • అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం

  Andhra Pradesh assembly Elections 2019Mar 27, 2019, 6:16 PM IST

  హోదా కోసం పోరాడితే నాపై 22 కేసులు, పవన్ పై లేవు: వైఎస్ జగన్

  చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ ఐదేళ్లలో తనపై 22కేసులు పెట్టారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. రాజధాని భూముల విషయంలో అక్కడి రైతులకు అండగా ఉన్నందుకు 8కేసులు, హోదా కోసం ధర్నా చేస్తే 4 కేసులు పెట్టించారని స్పష్టం చేశారు. ఇలా తనపై 22 కేసులు పెట్టించారని జగన్ చెప్పుకొచ్చారు. ఇదే చంద్రబాబు తన యాక్టర్‌, పార్ట్‌నర్‌ మీద ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. 

 • Pawan

  Andhra Pradesh assembly Elections 2019Mar 24, 2019, 9:25 AM IST

  హీటెక్కిన ఎపి ప్రచారం: పంచ్ డైలాగులతో సినీ తారల హోరాహోరీ

  ఇకపోతే ఎన్నికల ప్రచారంలో సినీనటులు తళుకు మంటున్నారు. తారల ప్రచారంతో ఎన్నికల  ప్రచారానికి సరికొత్త సందడి నెలకొంది. సినీనటులు పవన్ కళ్యాణ్, నాగబాబు, రోజా, మురళీమోహన్, అలీ, తనీష్, బాలకృష్ణ, రమ్యశ్రీ, హైపర్ ఆదిలు తమదైన శైలితో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సినీ పంచ్ డైలాగులతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. 

 • undefined

  Andhra Pradesh assembly Elections 2019Mar 23, 2019, 5:01 PM IST

  ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపావ్: కళావెంకట్రావ్ పై బొత్స ఫైర్

  ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపిన కుటుంబం మీది కాదా అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు గురువింద గింజలా మాట్లాడొద్దని హెచ్చరించారు. పదేళ్లు మంత్రిగా పనిచేశానని నీ గురించి నాకు తెలియంది ఏముందన్నారు. ఆస్తుల కోసం నువ్వు కాదా నీ కుటుంబ సభ్యులను చంపిది అని నిలదీశారు. 

 • pvp vs kesineni nani

  Andhra PradeshMar 21, 2019, 11:50 AM IST

  ప్రత్యేక హోదాపై పివీపీ వ్యాఖ్యలు: ఎపి రాజకీయాల్లో దుమారం

   తాను ఐదు నిమిషాలు మాట్లాడితే కేవలం 15 సెకన్లు మాత్రమే కట్ చేసి పెట్టడం అనేది రాజకీయ కుట్రమాత్రమేనంటున్నారు. ఇలా టీడీపీ సోషల్ మీడియాలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి రాజకీయాలను పక్కదోవ పట్టించుకునేందుకు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

 • varupula subbarao

  Andhra Pradesh assembly Elections 2019Mar 18, 2019, 5:41 PM IST

  వైఎస్ కుటుంబం వల్లే ఈ స్థాయికి వచ్చా, పార్టీ వీడి తప్పుచేశా : వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల

  మనవడే కదా అని వరుపుల రాజాను చేరదీస్తే తనకే వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నాడంటూ వాపోయారు. వరుపుల రాజాను తన వెంట తిప్పుకుని స్వేచ్ఛ ఇస్తే ఇంత ద్రోహం చేస్తాడని ఊహించలేదన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ అధిష్టానం చెప్పినా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. 

 • chandrababu naidu

  CampaignMar 16, 2019, 4:01 PM IST

  10సీట్లు ఎక్కువ వచ్చి జగన్ సీఎం అయితే.... : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  సొంత చిన్నాన్న చనిపోతే నిందితులను పట్టుకునేందుకు సహకరించాల్సింది పోయి రాజకీయం కోసం అడ్డుకుంటావా అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై డ్రామాలు ఆడతారా అంటూ విరుచుకుపడ్డారు. 

 • ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వలసలు చేరేందుకు నేతలు ముహూర్తం కుదుర్చుకున్నారు. మార్చి 9న వైసీపీ, టీడీపీలోకి భారీ వలసలు ఉన్నాయి. ముఖ్యంగా బిగ్ షాట్ లు పార్టీలు మారుతున్నారు.

  Andhra PradeshMar 15, 2019, 10:09 PM IST

  హత్యలు చేసిన వారికే ఈ ఆలోచనలు, గుడ్డకాల్చి ముఖంమీద వేస్తావా... : వైఎస్ జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

  నీ ఇంట్లో హత్య జరిగింది తనపై నెట్టే ప్రయత్నం చేస్తావా అంటూ నిలదీశారు. కుటుంబ సభ్యులను అనుమానించి విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. హత్యలు  చేసేవాళ్లకు నిత్యం అవే ఆలోచనలు వస్తాయన్నారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తారు అంటూ తిట్టిపోశారు. ఇలాంటి నేరగాళ్లు రాజకీయాల్లోఉండటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. 

 • దీంతో చంద్రబాబు నాయుడు లోకేష్ ను మంగళగిరి నుంచి బరిలోకి దించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మంగళగిరి నియోజకవర్గంలోనే నారా లోకేష్ ఓటు ఉండటం దానికి కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.

  Andhra PradeshMar 15, 2019, 9:49 PM IST

  ఇంట్లో వాళ్లు చేస్తేనే సాక్ష్యాలు తుడిచేస్తారు: వివేకా హత్యపై జగన్ మీద బాబు ఎదురుదాడి

  వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని తెలుస్తున్నప్పటికీ ఎందుకు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నించారని ఆరోపించారు. బాత్ రూమ్ లో ఉన్న మృతదేహాన్ని బెడ్ రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్లారు ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి కూడా గుండెపోటుగా ఎందుకు నమ్మించే ప్రయత్నాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
   

 • ys viveka

  Andhra PradeshMar 15, 2019, 9:08 PM IST

  నా తండ్రిని ప్రత్యర్థులే హత్య చేశారు:వైఎస్ వివేకా హత్యపై కుమార్తె సునీత ఫిర్యాదు

  తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలిపారు. వైసీపీ తరపున ఆయన ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన తండ్రి ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని హత్య చేశారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. 
   

 • undefined

  Andhra Pradesh assembly Elections 2019Mar 15, 2019, 8:38 PM IST

  ముద్రగడకు టీడీపీ గాలం: ఝలక్ ఇచ్చిన కాపు ఉద్యమ నేత

  టీడీపీ కీలక నేత అయిన కుటుంబరావును రాయబారిగా పంపింది టీడీపీ అధిష్టానం. దీంతో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఆయన ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
   

 • undefined

  Andhra PradeshMar 15, 2019, 7:36 PM IST

  తలపై గొడ్డలితో నరికి చంపారు, డ్రైవర్ పై నెట్టే ప్రయత్నం : సిట్ దర్యాప్తుపై జగన్ ఫైర్

  తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యను సహజమరణంగా చూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన బాబాయ్ ను బాత్ రూమ్ వరకు ఎత్తుకెళ్లి అక్కడ రక్తం పూశారని ఆరోపించారు. బాత్ రూమ్ లో మూర్చవచ్చి పడిపోవడంతో తలకు దెబ్బతగిలి చనిపోయినట్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

 • దాంతో వైవీ సుబ్బారెడ్డి స్థానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాత్రికి రాత్రే వైసిపిలో చేరడానికి నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారని సమాచారం. ఆయన మంగళవారం వైసిపిలో చేరే అవకాశాలున్నాయి.

  Andhra PradeshMar 14, 2019, 12:22 PM IST

  మరికాసేపట్లో టీడీపీకి రాజీనామా చెయ్యనున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి: రేపు వైసీపీలోకి

  గురువారం సాయంత్రంలోపు ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మంత్రి శిద్ధా రాఘవరావు ఫైనల్ కావడంతో ఇక ఆయన ముహూర్తం చేసుకున్నారని తెలుస్తోంది. 
   

 • ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలోని భీమిలి నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావును కూడ విశాఖ నుండి ఎంపీ గా బరిలోకి దింపాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.

  Andhra Pradesh assembly Elections 2019Mar 14, 2019, 9:58 AM IST

  అలా అయితే రాజకీయాల నుంచి వైదొలుగుతా: మంత్రి గంటా వ్యాఖ్యలు

  తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. గతంలోనే తాను పార్టీ మారే విషయంపై స్పష్టం చేసినట్లు తెలిపారు. తాను పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానే తప్ప పార్టీ మారనన్నారు.