Ysrcongress Party  

(Search results - 13)
 • దివ్యవాణితో రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి జగన్ పైనా రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే పాతాళంలో పడతావంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి.

  Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 7:14 PM IST

  ఓటమిభయంతో డిప్రెషన్ లో రోజా : దివ్యవాణి

  నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. తన ఓటమిని ముందే గ్రహించిన రోజా పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందన్నారు. ఆ డిప్రెషన్ వల్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకపోతే వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఎలాంటి స్వార్థంతో ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చారో ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు. 

 • ka paul

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 7:43 AM IST

  గుండు గీయించుకున్న పవన్ కళ్యాణ్ కావాలా..? నేను కావాలా..? : కాపులకు పాల్ సూటిప్రశ్న

  గుండు గీయించుకున్న పవన్‌ కళ్యాణ్‌ కావాలా? ప్రపంచాన్ని శాసించే పాల్‌ కావాలో ఆలోచించుకోవాలంటూ కాపు సామాజిక వర్గాన్ని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ రాబోయే ఎన్నికల్లో పవన్‌కు నాలుగు శాతం ఓట్లు కూడా రావని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో ఎవరూ భాగుపడరన్నారు. 

 • ప్రస్తుతానికైతే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవనే అంచనానే కొనసాగుతోంది. ఈ స్థితిలో రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ జగన్ విజయావకాశాలను దెబ్బ తీయడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  Andhra Pradesh assembly Elections 201923, Mar 2019, 6:10 PM IST

  ఏపీలో పోటీ చెయ్, నీ కనుసైగలతో నడిచే జగన్ ను కాదు: కేసీఆర్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

  కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 • pulaparty narayanamurthy

  Andhra Pradesh assembly Elections 201923, Mar 2019, 8:17 AM IST

  చంద్రబాబుకు షాక్: వైసీపీ గూటికి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

  ఇకపోతే పులపర్తి అనుచరుల్లో కొంతమంది జనసేన పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్, ముఖ్యంగా ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి అనుచరులు జనసేనలోకి వెళ్లిపోయారు. అయితే పులపర్తి నారాయణ మూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేక జనసేన తీర్థం పుచ్చుకుంటారా అన్నది కొద్దిగంటల్లో తేలనుంది. 

 • undi

  Andhra Pradesh assembly Elections 201922, Mar 2019, 7:29 PM IST

  ఉండిలో లాఠీచార్జ్: ఒకేసారి నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ, వైసీపీ

  ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో వారిని పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. లాఠీ ఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉండి టీడీపీ అభ్యర్థి మంతెన శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పీవీఎల్‌ నరసింహరాజు ఒకే ముహూర్తంలో నామినేషన్ వేయడానికి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. 

 • pvp

  Andhra Pradesh21, Mar 2019, 9:13 AM IST

  హోదా బోరింగ్ సబ్జెక్ట్ అన్న విజయవాడ వైసీపీ అభ్యర్థి పీవీపీ: సోషల్ మీడియాలో వీడియో వైరల్

  ప్రత్యేక హోదా అంశం ఓ బోరింగ్‌ సబ్జెక్ట్‌ అని, దానిపై తానేమీ మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీవీపీ వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీవీపీ ఇంటర్నేషనల్ స్కామస్టర్ అంటూ ఆరోపించారు. సెబీ కేసుల్లో నిందితుడు పీవీపీ అంటూ ఆరోపించారు. 

 • byreddy

  Andhra Pradesh assembly Elections 201920, Mar 2019, 4:59 PM IST

  జగన్ కల కలగానే మిగిలిపోతుంది : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

  జగన్ కు ఓటేస్తే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోతుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడని, ఆయనే మళ్లీ సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా రాయలసీమ హక్కుల కోసం పోరాడతానని స్పష్టంచేశారు. 

 • Andhra Pradesh assembly Elections 201914, Mar 2019, 8:48 AM IST

  వైసీపీలో సీటు చిచ్చు: రాజీనామా చేసే యోచనలో ఎమ్మెల్యే

  అధినేత జగన్ నిర్ణయం మనస్థాపానికి గురి చేసిందని చెప్పుకొచ్చారు. రాజంపేట పార్లమెంటు సీటు గెలవాలంటే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ మెజారిటీ రావాలని కడప జిల్లా కోడూరు, చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. రాజంపేట, తంబళ్లపల్లెల్లో వైసీపీ, టీడీపీలమధ్య పోటాపోటీగా ఉంటుందని రాయచోటి, పుంగనూరుల్లో వైసీపీకే ఆధిక్యం ఉంటుందని స్పష్టం చేశారు. 

 • దివ్యవాణి రెండు రోజుల్లో మళ్లీ అమరావతిలో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్యవాణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

  Andhra Pradesh assembly Elections 201912, Mar 2019, 5:59 PM IST

  ఆ 60లక్షలు ఆయన ఖాతాలోనే, వైఎస్ జగన్ పై దివ్యవాణి ఫిర్యాదు

  వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పైనా మరియు సాక్షి దినపత్రికపైనా టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో రిటైర్డ్‌ సీఎస్‌ అజయ్‌కల్లాంతో ఆర్టికల్‌ రాయించుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని దివ్యవాణి ఫిర్యాదులో ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 • Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 10:29 PM IST

  ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థులు ఫైనల్: పర్చూరు టికెట్ దగ్గుబాటిదే....

  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రకాశం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

 • YS Jagan in Kakinada press meet

  Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 8:37 PM IST

  నెల్లూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్: పోటీ చేసే వారి జాబితా రెడీ

  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే నెల్లూరు జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

 • 2014 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరికూటి అమృతపాణి పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాద్రి చేతిలో 30వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

  Andhra Pradesh8, Mar 2019, 3:17 PM IST

  వైసీపీలోకి బ్రహ్మానందరెడ్డి: నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవకాశం

  నంద్యాల నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపార వేత్త పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచ బ్రహ్మానందరెడ్డి రాబోయే ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాపారవేత్తగా మంచి పేరున్న బ్రహ్మానందరెడ్డిని వైసీపీలో చేరడంతో కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ మెుదలైంది. 

 • Dharmana Prasada rao

  9, Jun 2018, 1:38 PM IST

  అమరావతిని కట్టేది ఏపీనా..? సింగపూరా..?

  అమరావతిని కట్టేది ఏపీనా..? సింగపూరా..?