Ysr Congress Part
(Search results - 555)Andhra PradeshMay 18, 2020, 5:38 PM IST
అందుకే రాజారెడ్డిని వూళ్లో నుంచి వెలేశారు.. ఇప్పుడు తాత దారిలో జగన్: బాబు వ్యాఖ్యలు
ఇలాంటి దుష్టబుద్దుల వల్లే జగన్మోహన్రెడ్డి తాత రాజారెడ్డిని సొంత గ్రామం నుంచి వెలివేస్తే, పులివెందుల చేరి అనేక అకృత్యాలకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు.
Andhra PradeshMay 12, 2020, 3:49 PM IST
గిరిజన ఉత్పత్తులకు మద్ధతు ధర కల్పించండి: కేంద్రానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విజ్ఞప్తి
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు కల్పించేందుకు అదనపు నిధులను ఇవ్వాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Andhra PradeshMay 4, 2020, 3:18 PM IST
కోవిడ్ 19 నియంత్రణపై జగన్ సమీక్ష: వలస కూలీలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతపై ఆరా
రాష్ట్రంలో కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
Andhra PradeshMay 3, 2020, 8:40 PM IST
ఏపీ-తెలంగాణ బోర్డర్లో ఉద్రిక్తత: పొందుగల వద్ద కూలీలను అడ్డుకున్న పోలీసులు
తెలంగాణలో ఉన్న ఏపీ వలస కూలీలు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలతో స్వరాష్ట్రానికి బయల్దేరారు. అయితే ఈ పాస్‌లను ఏపీ సరిహద్దుల వల్ల ఆ రాష్ట్ర అధికారులు అడ్డుకుంటున్నారు.
Andhra PradeshMay 3, 2020, 3:52 PM IST
జనాన్ని వదిలి హైదరాబాద్‌లోనా.. రాజకీయ సన్యాసం చేసినట్లే: బాబుపై మంత్రి జయరాం విమర్శలు
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.
Cartoon PunchApr 24, 2020, 6:19 PM IST
అక్షయ తృతీయ: బంగారంపై ఆన్లైన్లో ఆఫర్లు
అక్షయ తృతీయ: బంగారంపై ఆన్లైన్లో ఆఫర్లు
Andhra PradeshApr 23, 2020, 4:15 PM IST
మహిళల ఉసురు తగులుతుంది: జగన్ ప్రభుత్వంపై అనిత ఫైర్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మహిళల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తే మాటలు కోటలు దాటుతున్నాయ్, చేతలు ఇంటి గుమ్మం కూడా దాటట్లేదని సెటైర్లు వేశారు
Andhra PradeshApr 21, 2020, 3:05 PM IST
ఆ జిల్లాల్లో మరిన్ని కరోనా పరీక్షలు చేయండి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం
రాష్ట్రంలో కరోనా వైరస్, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు
NATIONALApr 20, 2020, 10:10 PM IST
కరోనాతో వణుకుతున్న మహారాష్ట్ర: ఒక్కరోజే 466 కేసులు.. 5 వేలకు చేరువలో బాధితుల సంఖ్య
దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కోవిడ్ 19 విలయ తాండవం కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 466 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,666కు చేరుకుంది
Andhra PradeshApr 19, 2020, 6:35 PM IST
అన్నవరం కొండపై క్వారంటైన్ సెంటర్.. చుట్టుపక్కల స్థలం లేదా..? : ఏపీ సీఎస్‌కు కన్నా లేఖ
రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపై క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు.
Andhra PradeshApr 19, 2020, 3:49 PM IST
చుక్క లేక.. పెట్రోల్‌లో శానిటైజర్ కలుపుకుని తాగి: నెల్లూరులో యువకుడి మృతి
లాకడౌన్ కారణంగా అందరి కంటే ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మందుబాబులే. చుక్క లేనిదే నిద్రపోని వారంతా మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. లిక్కర్ దుకాణాలు మూసేసి నెల రోజులు గడుస్తుండటంతో మద్యం చుక్క కోసం అల్లాడిపోతున్నారు.
Andhra PradeshApr 15, 2020, 8:11 PM IST
తెలుగు రాష్ట్రాల్లో కరోనా హాట్‌స్పాట్ జిల్లాలివే
దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 వేలకు పైగా పాజిటివ్‌గా తేలగా, మరణాలు 500కు దగ్గరలో ఉన్నాయి. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రకటించి.. ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన సంతగి తెలిసిందే.Andhra PradeshApr 15, 2020, 3:50 PM IST
క్వారంటైన్లో కోలుకున్న వారికి రూ.2 వేలు: అధికారులకు జగన్ సూచన
కరోనా నివారణా చర్యలు, లాక్డౌన్ అమలుపై బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను సీఎంకు అందించారు.Andhra PradeshApr 15, 2020, 3:16 PM IST
కేసులు దాచిపెట్టొద్దు... కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు: జగన్‌కు బాబు సూచనలు
వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.Andhra PradeshApr 14, 2020, 7:21 PM IST
కరోనా ఎఫెక్ట్: బ్లడ్ డొనేషన్ క్యాంపులపై నిషేధం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ 19ను నియంత్రించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సందర్భంగా రక్తదాన కార్యక్రమాలన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.