Ysjagan  

(Search results - 52)
 • jagan

  Andhra Pradesh27, Jun 2019, 1:08 PM IST

  విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష (ఫోటోలు)

  విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష (ఫోటోలు)

 • Jegan Mohan reddy

  Andhra Pradesh7, Jun 2019, 3:27 PM IST

  వైఎస్ జగన్ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఇదే

  ఈ నెల 8వ తేదీ ఉదయం 11:49 గంటలకు వైఎస్ జగన్ మంత్రివర్గంలోని సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.  మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 • అమరావతి: సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ సభ్యుల జాబితాలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే విషయంపై కూడా ఆయన ఓ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు.

  Andhra Pradesh7, Jun 2019, 11:03 AM IST

  మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

  ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని యోచిస్తున్నారు. 25 మందికి కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు.

 • muralidhara rao 1

  Andhra Pradesh7, May 2019, 8:02 PM IST

  వైసీపీదే అధికారం, 110 స్థానాల్లో గెలుపు: బీజేపీ జాతీయ నేత జోస్యం

  ఈ ఎన్నికల్లో వైసీపీ 110 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబు ను తిరస్కరించారని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజల తిరస్కరణకు గురయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. 
   

 • ys bharathi

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 8:30 AM IST

  వైఎస్ జగన్ అంటే ఓ నమ్మకం: వైఎస్ భారతి

  వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటుపడతారని భారతి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందన్నారు. 

 • ka paul

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 7:43 AM IST

  గుండు గీయించుకున్న పవన్ కళ్యాణ్ కావాలా..? నేను కావాలా..? : కాపులకు పాల్ సూటిప్రశ్న

  గుండు గీయించుకున్న పవన్‌ కళ్యాణ్‌ కావాలా? ప్రపంచాన్ని శాసించే పాల్‌ కావాలో ఆలోచించుకోవాలంటూ కాపు సామాజిక వర్గాన్ని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ రాబోయే ఎన్నికల్లో పవన్‌కు నాలుగు శాతం ఓట్లు కూడా రావని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో ఎవరూ భాగుపడరన్నారు. 

 • k.a.paul

  Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 8:27 PM IST

  పవన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించా, కుట్రతోనే నామినేషన్ అడ్డుకున్నారు: కేఏ పాల్ ఫైర్

   భీమవరం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తాను భీమవరం నుంచి పోటీ చేస్తానన్న ఆందోళన నేపధ్యంలోనే భీమవరంలో నామినేషన్ వేయకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. 
   

 • k.a.paul

  Andhra Pradesh assembly Elections 201923, Mar 2019, 3:25 PM IST

  రూట్ మార్చిన కేఏ పాల్: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

  సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏపీ ప్రజలంతా ఔటేనని హెచ్చరించారు. చంద్రబాబుకు నినాదాలివ్వడమే చేతకాదని ఎద్దేవా చేశారు.  మీ భవిష్యత్తు మా బాధ్యత అనే నినాదాన్ని చంద్రబాబు ఇస్తున్నారని, ఈ నినాదం వెనుక ఉన్న అర్థం ఏంటో చెప్పాలని నిలదీశారు. నిరుద్యోలు ఉద్యోగాలు రాకుండా చావాలనా, రైతులు ఆత్మహత్య చేసుకోవాలనా, కంపెనీలు అన్నీ దివాళ తీయాలనా ఏ ఉద్దేశంతో మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్నారో చెప్పాలని ప్రశ్నించార కేఏ పాల్. 

 • YS Jagan in Kakinada press meet

  Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 9:04 PM IST

  గుంటూరు వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి: అభ్యర్థుల జాబితా ఇదే......

  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఖారు చేసి ఎన్నికల ప్రచారానికి రెడీ అవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే లండన్ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే గుంటూరు జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. 

 • మరోవైపు కర్నూలు పార్లమెంట్ విషయంలో షర్మిళ పోటీపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు కర్నూలు పార్లమెంట్ టికెట్ కోసం ఆశించిన అభ్యర్థులను తప్పించడం భావ్యమా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు.  కర్నూలు పార్లమెంట్ పై కన్నేసిన వైఎస్ జగన్ బలమైననేతను బరిలోకి దించాలని యోచిస్తున్నారు

  Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 8:30 PM IST

  చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: పోటీ చేసేది వీరే.....

  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

 • మహిళలకు మాంగల‍్యం దూరం చేసే మద్యం అమ్మకాలు నిలిపివేసే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రమే అన్నా అని పిలవాలని ప్రచారం చేస్తున్నారు. రోజా వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోందట.

  Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 8:17 PM IST

  అనంతపురం వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ: బరిలో నిలిచేది వీరే....

  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల సమరశంఖారాం పూరించిన వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దాదాపు అన్ని జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

 • ఆ తర్వాత మళ్లీ జూ.ఎన్టీఆర్ పేరెత్తలేదు. జూ.ఎన్టీఆర్ ని తెరపైకి తెస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు ముందే ఊహించి ఆయనను పక్కకు తప్పించారని జోరుగా ప్రచారం జరిగింది. లోకేష్ కు ఎక్కడ పోటీ వస్తారో అన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారని గుసగుసలు కూడా వినిపించాయి. కొందరైతే లోకేశ్ కోసం జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు తొక్కేశారంటూ ఆరోపణలు కూడా చ్చాయి.

  Andhra Pradesh4, Mar 2019, 8:13 PM IST

  ఎన్నిసార్లు కోర్టు చీవాట్లు పెట్టినా మీకు బుద్దిరాదా..? : కేటీఆర్, వైఎస్ జగన్ పై లోకేష్ ఫైర్

  వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్‌లో టీడీపీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారని ఆరోపించారు. డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ తమది అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు కోర్టు చీవాట్లు పెట్టినా బుద్ది రాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 • k.a.paul

  Andhra Pradesh20, Feb 2019, 9:04 PM IST

  45 రోజుల్లో వైసీపీని భూస్థాపితం చేస్తా, పులివెందులలో జగన్ ఓడిపోతాడు: కే.ఏ.పాల్

  దళితులు, క్రిస్టియన్లు, బీసీలు జగన్‌తో ఉన్నారనుకోవడం వట్టి భ్రమేనన్న ఆయన వారంతా జగన్ తో లేరని కేవలం వందలు, వేల కోట్లు దోచుకున్న నాయకులే జగనగ్ వెంట ఉన్నారని విమర్శించారు. అలాంటి నేతలే ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి వలసలు చేస్తున్నారని ఆరోపించారు. 
   

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 5:51 PM IST

  టీడీపికి గుడ్ బై: ఎమ్మెల్యే పదవికీ మేడా రాజీనామా

  అనంతరం ఈనెల 31న తనతోపాటు తన కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఇకపై వైఎస్ జగన్ ఏది చెబితే అది చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడును ఓడించి జగన్ ను సీఎం చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. 

 • pylon

  Andhra Pradesh4, Jan 2019, 5:53 PM IST

  జగన్ ప్రజా సంకల్పయాత్ర: రెడీ అవుతున్న భారీ స్థూపం

  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తుది ఘట్టానికి చేరుకుంది.  2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ప్రారంభించిన ఈ పాదయాత్ర 13వ జిల్లాలో పూర్తి చేసుకోబోతుంది.