Ys Vivekanandareddy  

(Search results - 18)
 • వైఎస్ వివేకా మృతి: కన్నీటి పర్యంతమైన ఫ్యామిలీ

  Andhra Pradesh3, Jul 2019, 6:17 PM IST

  వైయస్ వివేకానంద మర్డర్ కేసులో పురోగతి

  ఈ నేపథ్యంలో రంగయ్య సమాధానంపై అనుమానాలు రావడంతో అతడికి నార్కో ఎనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు హై కోర్టు అనుమతి కోరారు. దీంతో బుధవారం సాయంత్రం హైకోర్టు నార్కోఎనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు అనుమతినిచ్చింది. హైకోర్టు అనుమతితో వాచ్ మన్ రంగయ్యను హైదరాబాద్ కు తీసుకెళ్తున్నారు సిట్ బృందంలోని పోలీసులు. 

 • వైఎస్ వివేకా మృతి: కన్నీటి పర్యంతమైన ఫ్యామిలీ

  Andhra Pradesh19, Jun 2019, 7:20 PM IST

  వైయస్ వివేకా హత్యకేసు: సిట్ నియమించిన జగన్ సర్కార్

  వైయస్ జగన్ సర్కార్ వేసిన సిట్ లో 23 మంది ఉన్నతాధికారులను నియమించారు. వారిలో ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలతోపాటు మెుత్తం 23 మందితో దర్యాప్తు బృందాన్ని నియమించింది. 
   

 • YS Viveka death: emotional incidents

  Andhra Pradesh5, Jun 2019, 2:37 PM IST

  తండ్రి హత్యకేసు: సీఎం జగన్ ను కలిసిన వైఎస్ వివేకా కూతురు సునీత

  ఇకపోతే ఎన్నికలకు ముందు అంటే 2019 మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. హత్యకు సంబంధించి కేసు విచారణ నిమిత్తం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను నియమించింది. 

 • Andhra Pradesh18, May 2019, 6:56 PM IST

  ఎన్నికల మధ్యలో జగన్ ను కలిశా: లగడపాటి రాజగోపాల్

  తమకు వైఎస్ రాజారెడ్డి కాలం నాటి నుంచి వారితో కలిసి మంచి సంబంధాలున్నాయన్నారు. వైఎస్ కుటుంబంతో కలిసి వ్యాపారం చేసినట్లు తెలిపారు. తనకు తెలుగుదేశం పార్టీ కన్నా, పవన్ కళ్యాణ్ కుటుంబం కంటే వైఎస్ఆర్ కుటుంబంతోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.  

 • ap dgp rp takur

  Andhra Pradesh15, May 2019, 3:04 PM IST

  వైఎస్ వివేకా హత్య కేసుపై తేల్చేసిన డీజీపీ

  వివేకా హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ బృందం ఇప్పటికే విచారణ చేపట్టింది. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షలు, భూ గొడవలు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటిక వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్తున్నారు. 

   

 • ys viveka

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 4:30 PM IST

  వైఎస్ వివేకా హత్యకేసు: సిట్ దర్యాప్తునకు హైకోర్టు నో అబ్జెక్షన్

  ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీకానీ మీడియాలో కానీ ఎక్కడా మాట్లాడొద్దంటూ సూచించింది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ప్రభుత్వం వేసిన సిట్ తన దర్యాప్తును యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు సూచించింది. 

 • ys viveka

  Andhra Pradesh28, Mar 2019, 12:32 PM IST

  వైఎస్ వివేకా హత్య కేసు: హైకోర్టులో ముగిసిన వాదనలు

  ఈ కేసుకు సంబంధించి సిట్ ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని పిటీషనర్ తరపున న్యాయవాదులు కోరారు. రాష్ట్రప్రభుత్వం ఈ కేసులో జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సిట్ దర్యాప్తు వల్ల బాధితులకు న్యాయం జరగదని  పిటీషనర్ తరపున న్యాయవాదులు కోరారు. పిటీషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు భోజన విరామం అనంతరం ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించనుంది. 

 • ys viveka

  Andhra Pradesh20, Mar 2019, 3:25 PM IST

  వైఎస్ వివేకా హత్యకేసు: మాకు బీటెక్ రవి కుటుంబతోనే ఫ్యాక్షన్ గొడవలు

  వైఎస్ వివేకా చనిపోయిన తర్వాత చూడలేదన్న కారణంతోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారని చెప్పుకొచ్చారు. కసునూర్ లో ఒకప్పుడు తమకు బీటెక్ రవి కుటుంబ సభ్యులకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయన్నారు. తమ కుటుంబం భవిష్యత్ కోసమే తాము టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

 • babu

  Andhra Pradesh18, Mar 2019, 11:42 AM IST

  వివేకాది హత్య అని, అందుకే లేటుగా చెప్పారు : విజయసాయి

  వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత వారి కుటుంబసభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. 

 • babu

  Andhra Pradesh assembly Elections 201917, Mar 2019, 12:53 PM IST

  వైఎస్ వివేకా హత్యపై బాబు సంచలన వ్యాఖ్యలు

  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు త్యాగాలకు మారుపేరన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచార సన్నాహక సభలో భాగంగా విజయనగరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

 • gopala krishna dwivedi

  Andhra Pradesh assembly Elections 201916, Mar 2019, 8:15 PM IST

  మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యపై ఎన్నికల సంఘం ఆరా

  హత్యకు గల కారణాలేంటో తెలుసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని ఎస్పీకి ఆదేశించారు. హత్యకు సంబంధించి నివేదిక అందించాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలపై రాయలసీమలోని అన్ని జిల్లాల ఎస్పీలతో ఆయన సమీక్షించారు. 
   

 • krupa

  Andhra Pradesh16, Mar 2019, 7:23 PM IST

  సార్ అల్లుడు ఫోన్ చేస్తేనే హత్య గురించి తెలిసింది, లేఖ ఓ కుట్ర: డ్రైవర్ ప్రసాద్ భార్య


  వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారన్న విషయం వివేకానంద అల్లుడే చెప్పారే తప్ప అప్పటి వరకు తన భర్త అక్కడికి వెళ్లలేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి తమ కుటుంబానికి ఎంతో ఆర్థిక సాయం చేశారని అలాంటి వ్యక్తిని పొట్టనబెట్టుకునే మనస్తత్వం తన భర్తది కాదన్నారు ప్రసాద్ భార్య రూప.   

 • jagan

  Andhra Pradesh16, Mar 2019, 5:15 PM IST

  ఎబీ వెంకటేశ్వర రావు కుట్ర: గవర్నర్ తో భేటీ తర్వాత బాబాయ్ హత్యపై జగన్

  తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన బాబాయ్ హత్యలో తెలుగుదేశం పార్టీలో హస్తం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 
   

 • ys viveka

  Andhra Pradesh15, Mar 2019, 9:08 PM IST

  నా తండ్రిని ప్రత్యర్థులే హత్య చేశారు:వైఎస్ వివేకా హత్యపై కుమార్తె సునీత ఫిర్యాదు

  తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలిపారు. వైసీపీ తరపున ఆయన ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన తండ్రి ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని హత్య చేశారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. 
   

 • aadi

  Andhra Pradesh15, Mar 2019, 1:54 PM IST

  ఎంపీ సీటు విషయంలో వైఎస్ కుటుంబంలో విభేదాలున్నాయి: ఆదినారాయణ రెడ్డి

  జమ్ములమడుగులో జరిగిన అభివృద్ధిలో 1 శాతం పులివెందులలో జరగలేదన్నారు. 1999, 2004లో వివేకా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానన్నప్పుడు వైఎస్ కుటుంబంతో వివాదం జరిగిందని మంత్రి తెలిపారు.