Ys Vivekananda Reddy Murder
(Search results - 48)Andhra PradeshNov 11, 2020, 3:07 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రికార్డులివ్వాలని పులివెందుల కోర్టుకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రికార్డులు ఇవ్వాలని కోరుతూ పులివెందుల మేజిస్ట్రేట్ ను సిబీఐ కోరింది. అయితే ఈ విషయమై తమకు ఎలాంటి ఆదేశాలు లేవని రికార్డులు ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించాడు.Andhra PradeshNov 2, 2020, 4:56 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు: హైకోర్టులో సీబీఐ పిటిషన్, ఎందుకంటే?
వివేకానంద రెడ్డి హత్య కేసులో రికార్డులు ఇవ్వాలని పులివెందుల మేజిస్ట్రేట్ ను సీబీఐ కోరింది. అయితే ఈ రికార్డులు ఇవ్వడానికి పులివెందుల మేజిస్ట్రేట్ నిరాకరించాడు.ఈ రికార్డులు ఇవ్వాలని తమకు ఆదేశాలు లేవని మేజిస్ట్రేట్ చెప్పాడు.
Andhra PradeshOct 2, 2020, 9:39 AM IST
వైఎస్ వివేక మృతి కేసు విచారణ: సీబీఐ అధికారికి కరోనా పాజిటివ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బృందంలో ఒకరికి కరోనా వైరస్ సోకింది.. దీంతో సిబీఐ బృందంలో కరోనా కలకలం చెలరేగింది.
Andhra PradeshSep 23, 2020, 9:18 PM IST
వివేకా కేసు: హత్యకు ముందు ఓ పంచాయతీ.. సీబీఐ చేతిలో కీలక ఆధారాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు కీలక సాక్ష్యాలు సంపాదించారు. ఈ క్రమంలో చెప్పుల షాప్ యజమాని మున్నాను సీబీఐ అధికారులు విచారించారు.
Andhra PradeshJul 18, 2020, 9:05 PM IST
వైఎస్ వివేకా కేసు: కడపకు సీబీఐ .. అజ్ఞాతంలోకి పలువురు నేతలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. జిల్లా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్కు చేరుకున్న సీబీఐ బృందం.. సిట్ బృందంతో భేటీ అయ్యింది
Andhra PradeshMar 11, 2020, 2:37 PM IST
సీబీఐకి వైఎస్ వివేకా హత్య కేసు ఎందుకంటే...: జడ్జి చెప్పిన కారణం ఇదీ...
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు ఇచ్చింది
Andhra PradeshJan 2, 2020, 4:09 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: పరమేశ్వర్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్సీ భేటీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సిట్ కొందరిని విచారిస్తోంది.Andhra PradeshDec 17, 2019, 11:37 AM IST
వైఎస్ వివేకా హత్య: హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పురోగతిని ఈ నెల 23వ తేదీ లోపుగా సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానిక మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
Andhra PradeshDec 12, 2019, 9:42 AM IST
వైఎస్ వివేకా హత్య కేసు... ఆదినారాయణకు సిట్ ప్రశ్నలు
హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు.
GunturDec 8, 2019, 4:56 PM IST
వైఎస్ వివేకా హత్యపై అనుమానాలు... జగన్ ను నిలదీస్తూ కన్నా లేఖ
మాాజీ మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు.
Andhra PradeshDec 5, 2019, 3:23 PM IST
వివేకా హత్య కేసు: సిట్ ఎదుట హజరైన ఆదినారాయణ రెడ్డి సోదరుడు
వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి గురువారం సిట్ ముందు హాజరయ్యారు
Andhra PradeshDec 5, 2019, 10:52 AM IST
వైఎస్ వివేకా హత్యకేసు: సిట్ విచారణకు టీడీపీ ఎమ్మెల్సీ, ఏమన్నారంటే...
మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఎందుకు విచారణకు పిలిచారో అర్థం కావడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. వైయస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.Andhra PradeshDec 2, 2019, 6:14 PM IST
వైఎస్ వివేకా హత్య: ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురి విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప జిల్లాకు చెందిన ప్రముఖులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Andhra PradeshOct 16, 2019, 5:26 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు వ్యాఖ్యలపై నోటీసులు: వర్ల రామయ్య స్పందన ఇదీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి నోటీసులు అందలేదని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు.నోటీసులు అందితే ఆ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసునని వర్లరామయ్య స్పష్టం చేశారు.
Andhra PradeshOct 15, 2019, 4:03 PM IST
వైఎస్ వివేకా హత్యపై వర్ల కామెంట్: డీజీపీ వార్నింగ్
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ఊహగాహనాలు, ప్రచారాలు చేసే వారికి నోటీసులు ఇస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.ఈ కేసు విచారణ సాగుతోందన్నారు.