Ys Vijayamma  

(Search results - 46)
 • ys jagan with sharmila

  Andhra Pradesh26, Sep 2019, 2:58 PM IST

  షర్మిలకు వైసీపీ పగ్గాలు: కేసీఆర్ బాటలో సీఎం జగన్

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి వైయస్ షర్మిల. వైయస్ షర్మిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవ్వడంతోపాటు ఎవరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవదని జగన్ భావించినట్లు తెలుస్తోంది. 

 • vijayamma

  Vijayawada17, Sep 2019, 3:36 PM IST

  వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలో చక్కర్లు

  గన్నవరంలో ఈదురుగాలులతో మంగళవారం నాడు మధ్యాహ్నం భారీ వర్షం కారణంగా విమానాల ల్యాండింగ్ కు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ల్యాండింగ్ అయ్యే వాతావరణం లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టాయి.

 • ys jagan emotional

  Andhra Pradesh30, May 2019, 1:38 PM IST

  ఉద్విగ్న క్షణాలు: సీఎం జగన్ భావోద్వేగం, విజయమ్మ కంటతడి

  తనకు జన్మనిచ్చిన పైన ఉన్న తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి, తల్లి వైయస్ విజయమ్మకు పాదాభివందనం చెప్పారు. దీంతో ఒక్కసారిగా వైయస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం వైయస్ జగన్ ను హత్తకుని వైయస్ విజయమ్మ ఆనందంతో పరవశించిపోయారు. ఆనంద బాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి కన్నీరును వైయస్ జగన్ తుడిచి ఆమెను ఓదార్చారు. 

 • ys vijayamma, sharmila

  Andhra Pradesh30, May 2019, 12:41 PM IST

  స్టాలిన్ కు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన షర్మిల

  ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్న డీఎంకే అధినేత స్టాలిన్ ను వైయస్ షర్మిల పరిచయం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఒక్కొక్కరుగా పరిచయం చేశారు. తొలుత తల్లి వైయస్ విజయమ్మను పరిచయం చేశారు. అనంతరం వైయస్ భారతీరెడ్డిని పరిచయం చేశారు. 

 • ys vijayamma, sharmila

  Andhra Pradesh30, May 2019, 12:20 PM IST

  అశేష జనవాహినికి అభివాదం చేసిన వైయస్ విజయమ్మ, షర్మిల

  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేదికపై చేరుకున్న వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల లు ప్రజలకు అభివాదం చేశారు. జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన ఆశేష జనవాహిని చూసి తన్మయం చెందారు. అందరికీ అభివాదం చేశారు. 
   

 • Vijayamma

  Gallery8, Apr 2019, 6:13 PM IST

  అనంతపురంలో విజయమ్మ ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

  అనంతపురంలో విజయమ్మ ఎన్నికల ప్రచారం

 • వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

  Gallery7, Apr 2019, 5:08 PM IST

  వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

  వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

 • ys vijayamma

  Andhra Pradesh assembly Elections 20195, Apr 2019, 5:13 PM IST

  అంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది, చంద్రబాబూ?: వైఎస్ విజయమ్మ ఫైర్

  ఇసుక అక్రమతవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కార్ పై రూ.100కోట్లు ఫైన్ విధించడం సిగ్గు చేటన్నారు. అంతకన్నా సిగ్గు చేటు ఏముంటుంది చంద్రబాబు అంటూ వైఎస్ విజయమ్మ నిలదీశారు. 
   

 • Vijayamma

  Gallery3, Apr 2019, 4:14 PM IST

  వైఎస్ విజయమ్మ ప్రచార హోరు (ఫొటోలు)

  వైఎస్ విజయమ్మ ప్రచార హోరు 

 • Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 3:25 PM IST

  పులి నిజమే, మనుషుల రక్తాన్ని తాగుతాడు: జగన్ పై సాధినేని యామిని

  మనుషుల రక్తాన్ని కృరమృగంలా తాగేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని నిజంగా ఆయన పులేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడును పిల్లితో పోల్చినందుకు గర్వంగా ఉందన్నారు. పందికొక్కుల్లాపడి తినాలనుకుంటున్న వైఎస్ కుటుంబం భారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పిల్లిలా చంద్రబాబు కాపలా కాస్తున్నారని చెప్పుకొచ్చారు. 
   

 • ys vijayamma

  Campaign3, Apr 2019, 1:27 PM IST

  కేసీఆర్‌ను ఎందుకు రెచ్చగొడుతున్నారు: బాబును ప్రశ్నించిన వైఎస్ విజయమ్మ

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారో చెప్పాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు.

 • ys vijayamma

  Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 9:13 PM IST

  వద్దని చెప్పినా ప్రజల కోసమంటూ బయల్దేరారు: వైఎస్ విజయమ్మ భావోద్వేగం

  అసెంబ్లీ సమావేశం పూర్తైంది. వర్షం ఎక్కువగా ఉండటంతో ఈ సమయంలో వెళ్లడం అవసరమా అని అన్నాని కానీ ఆయన వినలేదన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి అంటూ బయలుదేరి మమ్మల్ని విడిచిపెట్టేశారని భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ పోయాక అందరూ తమకుటుంబాన్ని వదిలేశారని కానీ ప్రజలు మాత్రం వదల్లేదన్నారు. 

 • venkanna

  Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 7:38 PM IST

  అమ్మ చెల్లితో కలిసి ఓట్లు అడుక్కుంటున్న మిస్టర్ 420 జగన్ : బుద్దా వెంకన్న

  రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ భరతం పడతామని తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్తూ వారం రోజులపాటు రోజుకో లేఖ విడుదల చేస్తామని ప్రకటించారు. తనపై 420 కేసులు 26 ఉన్నాయని అఫిడవిట్‌లో జగన్ వెల్లడించారని స్పష్టం చేశారు. 

 • ys vijayamma

  Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 1:49 PM IST

  పోలవరం ప్రాజెక్ట్ బినామీల కోసమే: బాబుపై విజయమ్మ ఫైర్

  శ్రీకాకుళం జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జి.సిగడాంలో జరిగిన బహిరంగసభలో విజయమ్మ ప్రసంగించారు

 • ys vijayamma

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 8:14 AM IST

  నువ్వు బెదిరిస్తే జగన్ భయపడతాడా: బాబుకు వైఎస్ విజయమ్మ కౌంటర్

  చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఏకమై వైఎస్ జగన్ పై కేసులు పెట్టించి ఆస్తులు ఎటాచ్ చేయించారని ఎన్నో వేధింపులకు వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఇబ్బందులు పెట్టినా నా కొడుకు భయపడలేదని, నువ్వు బెదిరిస్తే భయపడిపోతాడా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబులా వైఎస్‌ జగన్‌ది ఒకరి కాళ్ల మీదా పడే వ్యక్తిత్వం కాదన్నారు.