Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Ys Rajashekar Reddy

"
ys rajashekar reddy death anniversary... ys jagan, sharmila, vijayamma Pays Homage to YSRys rajashekar reddy death anniversary... ys jagan, sharmila, vijayamma Pays Homage to YSR

వైఎస్సార్ వర్ధంతి... తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కలిసే ఏపీ సీఎం జగన్ నివాళి (ఫోటోలు)

కడప: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుబసభ్యులంతా ఇడుపులపాయకు చేరుకుని సమాధి వద్ద నివాళి అర్పించారు. తల్లి విజయమ్మతో  కలిసి సమాధి వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్‌, వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల వైఎస్సార్ కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. 
 

Andhra Pradesh Sep 2, 2021, 10:07 AM IST

ys rajashekar reddy statue on ongole, petition in high courtys rajashekar reddy statue on ongole, petition in high court

ఒంగోలులో వైఎస్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ.. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు.

Andhra Pradesh Aug 12, 2021, 5:09 PM IST

ys rajashekar reddy fans padayatra to idupulapayays rajashekar reddy fans padayatra to idupulapaya

వైఎస్ వర్థంతి: విజయవాడ నుంచి ఇడుపులపాయకు పాదయాత్రగా యువత (వీడియో)

సెప్టెంబర్‌లో రానున్న దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు యువతీ యువకులు విజయవాడ నుంచి పాదయాత్రగా కడప జిల్లా ఇడుపులపాయకు బయలుదేరారు.
 

Andhra Pradesh Aug 11, 2021, 8:07 PM IST

ys sharmila about party and parents - bsbys sharmila about party and parents - bsb

ఇది మహాయజ్జం.. అమ్మ ఆశీర్వదం, నాన్న దీవెనలతో విజయం మనదే : వైఎస్ షర్మిల

పార్టీ పెట్టడం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయబోయే మహాయజ్ఞం..  "అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది... నాన్న పైనుంచి దీవిస్తున్నాడు... వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం" అని షర్మిల అన్నారు. 

Telangana Jul 8, 2021, 4:33 PM IST

YS Bharathi pays  tribute to YSR - bsbYS Bharathi pays  tribute to YSR - bsb

వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించిన వైఎస్‌ భారతి

వైఎస్సార్‌ జిల్లా : ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్ వద్ద  వైఎస్‌ భారతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

Andhra Pradesh Jul 8, 2021, 12:52 PM IST

TDP Leader JC Prabhakar Reddy Serious on AP MinistersTDP Leader JC Prabhakar Reddy Serious on AP Ministers

ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా..? జేసీ సీరియస్..!

 వైఎస్ పై విమర్శలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రులెవరూ స్పందించకపోవడంపై మండిపడ్డారు. వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని  పేర్కొన్నారు.

Andhra Pradesh Jul 5, 2021, 1:16 PM IST

ys sharmila meeting with karimnagar leaders - bsbys sharmila meeting with karimnagar leaders - bsb

కరీంనగర్ రైస్ బౌల్ అనడానికి వైఎస్సే కారణం : షర్మిల

కరీంనగర్ జిల్లా వైఎస్ అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరీంనగర్ తో వైఎస్ కు విడదీయరాని బంధం ఉందన్నారు. కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుందన్నారు. 

Telangana Mar 18, 2021, 4:56 PM IST

basheer bagh shooting incident completes 20 yearsbasheer bagh shooting incident completes 20 years
Video Icon

చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చిన బషీర్ బాగ్ ఘటన..

సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని బషీర్ బాగ్ చౌరస్తా అట్టుడికింది. 

Telangana Aug 28, 2020, 2:38 PM IST

web series on Chandrababu and YSR s friendship on the cards?web series on Chandrababu and YSR s friendship on the cards?

తెరకెక్కుతోన్న చంద్రబాబు, వైయస్ స్నేహం

దాదాపు 3 దశాబ్దాలు పాటు రాజకీయ విరోధులు గా ఉన్నా ..వారి ప్రెండ్షిప్ మాత్రం కలసినప్పుడల్లా కొనసాగుతూనే ఉండేది.  ఈ విషయాలు చాలా మందికి తెలియదు. దాంతో వీరి స్నేహాన్ని , ఆ నాటి రోజులని గుర్తు చేస్తూ  ఓ వెబ్ సీరిస్ తెరకెక్కనుందని తెలుస్తోంది. 

Entertainment Aug 11, 2020, 11:02 AM IST

Tdp leader, former minister bandaru satyanarayana press meet on housing lands to poor at visakhaTdp leader, former minister bandaru satyanarayana press meet on housing lands to poor at visakha
Video Icon

మీ నాన్న సాక్షిగా నిజం చెప్పు జగన్.. బండారు సత్యనారాయణ

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మీద తెలుగు దేశం నేత, మాజీ మంతి బండారు సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టారు. 

Andhra Pradesh Jul 8, 2020, 12:21 PM IST

YS Rajashekar Reddy Gave Permissions For LG Polymers; ChandrababuYS Rajashekar Reddy Gave Permissions For LG Polymers; Chandrababu

ఎల్జీ పాలిమర్స్ కు 219 ఎకరాలు, రూ.2,500కే...ఆ అనుమతులూ వైఎస్ ఇచ్చినవే: చంద్రబాబు

విశాఖ  గ్యాస్ లీకేజీ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు వివిధ రకాల అనుమతులిచ్చింది ప్రస్తుతం ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

Andhra Pradesh May 19, 2020, 8:33 PM IST

ayesha mother shocking comments on YS  Rajashekar reddyayesha mother shocking comments on YS  Rajashekar reddy

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆయేషా తల్లి సంచలన ఆరోపణలు

ఆడపిల్లలను కాపాడలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలిస్తే గాని భారతదేశం బాగుపడుతుందన్నారు. నేటి సమాజంలో తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదని, విద్య సంస్థలు సరిగా లేవని, రాజకీయ వ్యవస్థ సరిగా లేదని షంషాద్ బేగం తెలిపారు. 
 

Andhra Pradesh Dec 17, 2019, 8:04 AM IST

ys Vijayamma ys Bharti visited the handloom textile exhibitionys Vijayamma ys Bharti visited the handloom textile exhibition

చేనేత వస్త్ర ప్రదర్శన.. షాపింగ్ చేసిన జగన్ సతీమణి, తల్లి విజయమ్మ

విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేసిన వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి....

Andhra Pradesh Dec 16, 2019, 1:12 PM IST

Balakrishna firm owes power dues AP Carbides LtdBalakrishna firm owes power dues AP Carbides Ltd

39కోట్లు ఎగ్గొట్టిన బాలయ్య కంపెనీ

ఎపి కార్బైడ్స్ లిమిటెడ్, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుటుంబం దాదాపుగా 45 సంవత్సరాల క్రితం పరిశ్రమల రంగంలోకి అడుగుపెట్టినప్పుడు నెలకొల్పిన కంపెనీ. అప్పటినుండి కూడా ఇది మూతబడేవరకు, మూతబడిన తరువాత కూడా ఈ సంస్థను వివాదాలు మాత్రం వీడడం లేదు.

News Nov 29, 2019, 12:44 PM IST

Vallabhaneni Vamsi meets Dutta RamachendraRao At GannavaramVallabhaneni Vamsi meets Dutta RamachendraRao At Gannavaram
Video Icon

Video news : దుట్టా రామచంద్రరావుతో భేటీ అయిన సస్పెండెడ్ ఎమ్మెల్యే

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కృష్ణ జిల్లా గన్నవరంలో వైస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ సలహామండలి సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యారు. దుట్టా రామచంద్రరావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు. 

Andhra Pradesh Nov 20, 2019, 11:29 AM IST