Ys Jagan Residence
(Search results - 5)Andhra PradeshOct 24, 2020, 7:38 AM IST
వైఎస్ జగన్ దసరా కానుక: ఉద్యోగులకు రెండు డీఎలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఎలు ఒకేసారి చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారు. రెండు విడతలుగా డీఎ చెల్లించడానికి జగన్ అంగీకరించినట్లు నాయకులు చెప్పారు.
Andhra PradeshOct 23, 2020, 1:23 PM IST
వైఎస్ జగన్ నివాసానికి వెళ్లే దారిలో ఆరడుగుల గొయ్యి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లే దారిలో భూమి కుంగింది. రోడ్డు మధ్యలో ఆరడుగుల మేర గొయ్యి ఏర్పడింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Andhra PradeshApr 18, 2020, 3:33 PM IST
సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ లో లేదు: గుంటూరు కలెక్టర్ స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం రెడ్ జోన్ లో లేదని గుంటూరు కలెక్టర్ స్పష్టం చేశారు. తాడేపల్లిని రెడ్ జోన్ గా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
Andhra PradeshApr 16, 2020, 9:31 AM IST
బఫర్ జోన్ లో సీఎం జగన్ నివాసం: అక్కడ కరోనా పాజిటివ్ కేసు
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం బఫర్ జోన్ లోకి వచ్చింది. డోలాస్ నగర్ లో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.Andhra PradeshDec 7, 2019, 7:33 AM IST
విమర్శల ఎఫెక్ట్: జగన్ నివాసానికి నిధుల కేటాయింపు జీవోలు రద్దు
సీఎం జగన్ నివాసం, క్యాంపు కార్యాలయాల్లో వివిధ పనుల కోసం నిధులు కేటాయిస్తూ జారీ చేసిన జీవోలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ సూచన మేరకు ఆ జీవోలను రద్దు చేసింది.