Ys Jagan Praises  

(Search results - 4)
  • kcr and ys jagan praises isro over pslv c51 launch successful ksp

    NATIONALFeb 28, 2021, 2:17 PM IST

    పీఎస్‌ఎల్‌వీ సీ 15 ప్రయోగం విజయవంతం: ఇస్రోకు జగన్, కేసీఆర్ అభినందనలు

    పీఎస్ఎల్‌వీ సీ 15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌లు శాస్త్రవేత్తలను అభినందించారు

  • ap cm ys jagan praises west godavari collector muthyala raju over godavari floods

    Andhra PradeshAug 26, 2020, 4:12 PM IST

    మీ చర్యలు భేష్.. కలెక్టర్‌ను అభినందించిన సీఎం జగన్

    పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్ గోదావరి వరద పరిస్ధితి, కోవిడ్ 19, ఇళ్ల పట్టాలు, నాడు-నేడు, వైఎస్సార్ చేయూత, ఆర్‌బీకే తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

  • ap cm ys jagan  praises telangana cm kcr on disha incident

    Andhra PradeshDec 9, 2019, 3:00 PM IST

    Video: దిశ నిందితుల ఎన్‌కౌంటర్... హ్యాట్సాఫ్ టు కేసీఆర్..: వైఎస్ జగన్

    ఇటీవల  దేశవ్యాప్తంగా సంచలనం  సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ పై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణ  సీఎం  కేసీఆర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

  • ap cm ys jagan praises ysrcp  social media team

    Andhra PradeshJun 6, 2019, 10:54 AM IST

    వైసీపీ సోషల్ మీడియాపై సీఎం జగన్ ప్రశంసలు

    వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా చాలా కష్టపడిందని అభినందించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడటమేకాకుండా ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా కూడా పోరాడారని గుర్తు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో సోషల్ మీడియా పాత్ర అద్భుతమని కొనియాడారు