Ys Jagan Mohanreddy
(Search results - 7)Andhra PradeshAug 11, 2020, 2:03 PM IST
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న వైయస్.జగన్
కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు
OpinionDec 29, 2019, 3:29 PM IST
జగన్ మూడు రాజధానులు-నోరు జారిన శేఖర్ గుప్తా
ఇది “తుగ్లక్” నిర్ణయం కనుక అయితే, రాష్ట్ర ప్రజలు ‘ఉగాది’ ముందు జరిగే స్థానిక ఎన్నికల్లో ఈ వీడియో చూసాక ఎటూ గుప్తాకు వోటు వేస్తారు. లేదంటే, అప్పుడు మరో వీడియో చేయడానికి గుప్తా ఇప్పటించే తగిన ‘కంటెంట్’ తో రెడీగా ఉండాల్సి వుంటుంది.
Andhra PradeshNov 14, 2019, 3:12 PM IST
జగన్ కు పొంచి ఉన్న మరో ముప్పు:కాచుకు కూర్చున్న టీడీపీ, జనసేన
సంచలన నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్ కు ఇసుక కొరత అంశం పెద్ద సమస్యగా మారింది. దానిపైనే ప్రత్యేకంగా సమీక్షలు సైతం చేసినా ఎలాంటి ఫలితం రావడం లేదు. సమస్య ఓ కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో సిమ్మెంట్ కొరత అంశం పెను ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు.
GunturSep 9, 2019, 3:04 PM IST
జగన్ సరికొత్త ప్లాన్: గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నిర్ణయం
గ్రామ సచివాలయాల్లో ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల నుంచి నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలని జగన్ ఆదేశించారు. అలాగే గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని మహిళ సంక్షేమంలో తీసుకోవాలని సూచించారు.
Andhra PradeshMay 31, 2019, 12:03 PM IST
మే 23న బాబు శుభాకాంక్షలు.. 31న జగన్ రిప్లయ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ మే 23న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దానికి శుక్రవారం రోజున అంటే దాదాపు వారం తరువాత జగన్ థాంక్స్ అంటూ రిప్లయ్ ఇచ్చారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 16, 2019, 4:35 PM IST
చంద్రబాబుకు ఝలక్: టీడీపి టికెట్ వచ్చినా వైసిపిలోకి జంప్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నదే ఏపీ ప్రజల కోరిక అని చెప్పుకొచ్చారు. అందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా కూడా తాను ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చిందో ఆదివారం పార్టీ కార్యకర్తలకు వివరిస్తానని ఆదాల తెలిపారు.
Andhra PradeshFeb 28, 2019, 11:12 AM IST
అబ్బాయ్ జగన్ పై బాబాయ్ అలక: గృహప్రవేశానికి గైర్హాజరు
అబ్బాయి జగన్‌పై బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలక కారణంగానే గృహ ప్రవేశానికి కానీ, పార్టీ కార్యాయలం ఓపెనింగ్ కు కానీ హాజరు కాలేదంటున్నారు. ఒంగోలు పార్లమెంట్ టికెట్ టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇస్తానని మాట ఇచ్చారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.