Ys Bharathi  

(Search results - 36)
 • వైఎస్ జగన్ సతీమణి భారతి కూడా రాజకీయాలకు చాలా వరకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆమె మాట్లాడారు. నేరుగా రాజకీయాలు నడిపిన సందర్భాలు లేవు. భువనేశ్వరిపై విమర్శలు వెల్లువెత్తుండడంతో భారతిని టీడీపీ నేతలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.

  Andhra Pradesh27, Mar 2020, 7:46 AM IST

  కరోనా విలయం.. సీఎం రిలీఫ్ ఫండ్ కి వైఎస్ భారతి రూ.20 కోట్ల విరాళం?

  ఇప్పుడు వీరి జాబితాలోకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి కూడా చేరారు. ఆమె ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏకంగా రూ.20కోట్ల భారీ విరాళం అందజేశారు. దీంతో.. భారతి పై వైసీపీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 • ys bharathi

  Guntur17, Feb 2020, 3:40 PM IST

  సాక్షిలో నా వార్తలు రావు, కులమే అడ్డమా: వైఎస్ భారతికి వర్ల రామయ్య ప్రశ్న

  తెలుగుదేశం పార్టీపై, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణీ వైఎస్ భారతి సారథ్యంలోని మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేయడంపై టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 • Gleeden

  Andhra Pradesh14, Feb 2020, 1:06 PM IST

  వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పిఏనంటూ పచ్చి మోసం

  తాను వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఎనంటూ చెప్పి సత్యశ్రీరాం అనే వ్యక్తి యువకులను మోసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 • kejrival

  NATIONAL11, Feb 2020, 3:08 PM IST

  కేజ్రీవాల్ విజయం: సీఎం పీఠం ఎక్కిన నేతలు, తెర వెనక భార్యల వ్యూహాలు

  మూడో సారి ఢిల్లీ పీఠం ఎక్కడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ లైన్ క్లియర్ అయింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫలితాలు వెలువడుతున్న క్రమంలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె పుట్టిన రోజు కూడా కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 • తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేబుల్లో గంజాయి పెట్టించి కేసుల్లో ఇరికిస్తానని జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. చంద్రబాబునాయుడు కూడ సాధు జంతువులా ఉండొద్దని ఆయన హితవు పలికారు.

  Andhra Pradesh15, Jan 2020, 5:49 PM IST

  నీ యబ్బ, నువ్వు చచ్చినంత ఒట్టు: జగన్ పై రేచ్చిపోయిన జేసీ దివాకర్ రెడ్డి

  తుళ్లూరులో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద రెచ్చిపోయారు. నీ యబ్బ, నువ్వు చచ్చినంత ఒట్టు అంటూ వ్యాఖ్యానించారు. రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

 • స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్‌పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఓటమి పాలై టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. ఈ ఓటమితో ఆనాడు మంత్రిగా ఉన్న మాగంటి బాబును సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గం నుండి తొలగించారు. మాగంటి బాబును మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత బాబు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. మాగంటి బాబు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు.

  Andhra Pradesh15, Jan 2020, 5:03 PM IST

  రాయలసీమ పులి, జేసీ మగాడిలా మాట్లాడాడు: మాగంటి బాబు

  ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత మాగంటి బాబు సమర్థించారు. జేసీ దివాకర్ రెడ్డి మగాడిలా మాట్లాడారని, ఆయన రాయలసీమ పులి అని మాగంటి బాబు అన్నారు.

 • వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న మంచి లక్షణాలు జగన్ లో కనీసం 10 శాతం కూడ లేవని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మరో రాజారెడ్డి వైఎస్ జగన్ అంటూ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

  Andhra Pradesh15, Jan 2020, 11:57 AM IST

  ఏడాది, ఏడాదిన్నరలో సీఎంగా వైఎస్ భారతి: జెసి సంచలనం

  వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఏడాది, ఏడాదిన్నరలో ఏపీ సీఎం కావచ్చునని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మూడు రాజధానులు చేయాలని కేసీఆర్ జగన్ కు సూచించారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

 • విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారంనాడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం సాగుతోంది. టీడీపీ విజయవాడ సిటీలోని నేతల మధ్య చోటు చేసుకొన్న విభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

  Vijayawada3, Jan 2020, 9:26 PM IST

  జగన్ భార్య భారతిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

  టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసిపి నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై సంచలన ఆరోపణలు చేశారు.  

 • CM wives

  Opinion24, Dec 2019, 3:05 PM IST

  సీఎం పీఠాలు ఎక్కిన నేతలు: తెర వెనక భార్యల వ్యూహాలు

  జార్ఖండ్ ఎన్నికలు ముగిసాయి. జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సొరేన్ రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సర్వం సిద్ధమయ్యింది. ఎప్పుడైతే జేఎంఎం- ఆర్జేడీ-కాంగ్రెస్ ల కూటమి అధికారం కైవసం చేసుకోవడం ఖాయమైందో అప్పడి నుండి హేమంత్ సొరేన్ ఫోటోలు బయటకు రావడం మొదలయ్యాయి. ఆయనతోపాటు ఆయన భార్య ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. 

 • ys vijayamma

  Andhra Pradesh16, Dec 2019, 1:12 PM IST

  చేనేత వస్త్ర ప్రదర్శన.. షాపింగ్ చేసిన జగన్ సతీమణి, తల్లి విజయమ్మ

  విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేసిన వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి....

 • namratha

  Andhra Pradesh25, Oct 2019, 6:37 PM IST

  జగన్ ఇంటికి సినీపరిశ్రమ: నిన్న మెగాస్టార్ చిరంజీవి, నేడు సూపర్ స్టార్ భార్య నమ్రత

  ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సీఎం వైయస్ జగన్ తో భేటీ కాగా శుక్రవారం సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ జగన్ సతీమణి వైయస్ భారతితో భేటీ అయ్యారు. మహేశ్ బాబు దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెంపై చర్చించారు. 
   

 • namratha&bharathi
  Video Icon

  Andhra Pradesh25, Oct 2019, 4:08 PM IST

  video news : వైఎస్ భారతితో నమ్రతశిరోద్కర్ భేటీ

  హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి, సాక్షి చైర్ పర్సన్ భారతితో అమరావతి, తాడేపల్లి నివాసంలో భేటీ అయ్యారు.

 • sp chandana deepthi

  Andhra Pradesh3, Oct 2019, 2:30 PM IST

  సీఎం జగన్ తో తెలంగాణ ఎస్పీ భేటీ: మేటర్ ఏంటంటే.....

  సీఎం వైయస్ జగన్ దంపతులకు కాబోయే దంపతులు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెలలో హైదరాబాద్ లో వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో విహానికి హాజరై తమను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. 

 • YS Jaganmohan Reddy, founder and leader of YSR Congress Party, got married to Bharathi on August 28, 1996. During the election, Bharathi campaigned for her husband Jaganmohan Reddy.

  Andhra Pradesh30, Jul 2019, 9:04 PM IST

  సీఎం జగన్ కు డబుల్ ధమాకా, ఈడీకి అక్షింతలు: రూ.746.17 కోట్లు జప్తు రద్దు

  ఇకపోతే వైయస్ భారతి ఆస్తులను జప్తు చేయడంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా భారతి జీతం సొమ్మును సైతం జప్తు చేయడంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సరిగా జరగలేదని ఆరోపించింది. నిబంధనలు పాటించకుండా విచారణ జరిపారని మండిపడింది. 

 • narasimhan farewell

  Andhra Pradesh22, Jul 2019, 9:34 PM IST

  సీఎం జగన్ బలం భారతమ్మ: గవర్నర్ నరసింహన్

  ఇకపోతే జగన్ పాలన చూస్తుంటే చాలా బాగుందని ప్రశంసించారు. అసెంబ్లీలో వైయస్ జగన్ నియామవళికి అనుగుణంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఎలా ఉండాలో అనేఅంశంపై గతంలో తనకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని అసెంబ్లీలో జగన్ తీరు చూస్తుంటే అలాగే ఉందన్నారు.