Search results - 1153 Results
 • raghuveerareddy chandrababu

  Andhra Pradesh19, Jan 2019, 4:04 PM IST

  టీడీపితో పొత్తు పొడుపుపైనే రఘువీరా ఆశలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలతోపాటు జనసేన, ఇతర పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించారు. ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగితే విజయం సాధిస్తారు అన్నదానిపై కసరత్తు ప్రారంభించాయి. 

 • ys jagan

  Andhra Pradesh19, Jan 2019, 3:06 PM IST

  జగన్ పై దాడి కేసు: హైకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురు

  వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి గట్టి షాక్ తగిలింది. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. 

 • kcr babu pawan

  Andhra Pradesh19, Jan 2019, 1:09 PM IST

  కేసీఆర్ మిషన్ ఎపి: పవన్ కల్యాణ్ నో, చంద్రబాబు సాఫ్ట్

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ మిషన్ ఎపిని ప్రారంభించారు. ఆ మిషన్ లో భాగంగానే పవన్ కల్యాణ్ కు, జగన్ కు మధ్య పొత్తు కుదిరించాలని ఆయన ప్రయత్నించినట్లు చెబుతారు.

 • babu

  Andhra Pradesh19, Jan 2019, 9:59 AM IST

  కోల్‌కతాకు జగన్, కేసీఆర్ డుమ్మా: చంద్రబాబు కామెంట్స్

  2019 ఎలక్షన్ మిషన్‌పై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోల్‌కతాలో జరిగనున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి 20కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారని.. కానీ జగన్, కేసీఆర్ మాత్రం రాలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

 • jagan

  ENTERTAINMENT18, Jan 2019, 4:41 PM IST

  'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!

  వైఎస్సార్ బయోపిక్ ఆధారంగా 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తుండగా.. జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది. 

 • jagan

  Andhra Pradesh18, Jan 2019, 2:18 PM IST

  బెజవాడలో శ్రీనివాసరావుకు ముప్పు: రాజమండ్రి జైలుకు తరలింపు

   వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. ఈ నెల 25వ తేదీ వరకు శ్రీనివాసరావుకు రిమాండ్ విధించింది కోర్టు. 

   

 • harshavardhan

  Andhra Pradesh18, Jan 2019, 11:36 AM IST

  జగన్ పై దాడి కేసు: విచారణకు డుమ్మా, హర్షవర్ధన్ గాయబ్

  జగన్ పై దాడి చేసిన శ్రీనివాస రావు హర్షవర్ధన్ కు చెందిన విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ఐఎకు విశాఖ సిట్ అధికారులు కూడా సహకరించడం లేదు.  ఈ నేపథ్యంలోనే హర్షవర్దన్ విచారణకు హాజరు కాలేదనే మాట వినిపిస్తోంది.

 • jagan

  Andhra Pradesh18, Jan 2019, 10:26 AM IST

  జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన కేసును ఎన్ఐఏకే అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. 

 • yatra movie

  ENTERTAINMENT18, Jan 2019, 9:52 AM IST

  'యాత్ర' బిజినెస్ ని 'ఎన్టీఆర్' దెబ్బకొట్టాడా..?

  ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కథనాయకుడు కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం ప్రభావం ఖచ్చితంగా మరో బయోపిక్ యాత్రపై పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 • kcr jagan

  Andhra Pradesh17, Jan 2019, 8:21 PM IST

  కేసీఆర్ ఎఫెక్ట్: ఎన్నికల వ్యూహల్లో బాబు, జగన్

  ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా  వైసీపీతో టీఆర్ఎస్ చర్చలు జరపడంతో ఏపీలో రాజకీయాలు వేడేక్కాయి.ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, విపక్ష నేత జగన్‌ విదేశీ పర్యటనలు కూడ రద్దు చేసుకొన్నారు.మరోవైపు రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

   

 • jagan

  Andhra Pradesh17, Jan 2019, 6:36 PM IST

  వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు: జగన్ లండన్ పర్యటన రద్దు

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. టీఆర్ఎస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు, తలసాని ఏపీ పర్యటన, వైఎస్ షర్మిల ఫిర్యాదు వంటి పరిణామాలతో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి

 • posani

  ENTERTAINMENT17, Jan 2019, 5:23 PM IST

  పోసాని సారూ.. జగన్ బయోపిక్కా?

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అలాగే సినిమాలు కూడా పాలిటిక్స్ ను టార్గెట్ చేసుకొని తెరకెక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే పోసాని కృష్ణ మురళి కూడా తన పొలిటికల్ డ్రామాను రిలీజ్ చేయనున్నాడు. 

 • jagan

  Andhra Pradesh17, Jan 2019, 4:41 PM IST

  జగన్‌ దాడి కేసులో కొత్త ట్విస్ట్: మొండికేస్తున్న సిట్

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో గురువారం నాడు మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసును ఎన్ఐఏ‌కు ఆధారాలు ఇచ్చేందుకు సిట్ పోలీసులు నిరాకరించారు.ఈ విషయమై కోర్టులో  ఎన్ఐఏ  అధికారులు  పిటిషన్ దాఖలు చేశారు.

   

 • Andhra Pradesh17, Jan 2019, 4:08 PM IST

  షర్మిలపై సోషల్ మీడియాలో పోస్టులపై సోమిరెడ్డి కామెంట్స్

   సోషల్ మీడియాలో  షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు.

   

 • jagan attack

  Andhra Pradesh17, Jan 2019, 2:32 PM IST

  జగన్‌పై దాడి: ముగిసిన శ్రీనివాసరావు విచారణ

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు విచారణను ఎన్ఐఏ గురువారం నాడు పూర్తి చేసింది. శుక్రవారం నాడు  ఎన్ఐఏ అధికారులు  శ్రీనివాసరావును కోర్టులో హాజరుపర్చనున్నారు.