Ys Jagan  

(Search results - 3931)
 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh20, Oct 2019, 10:04 AM IST

  ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ షాక్: రిటైర్డ్ ఉద్యోగులకు కూడా...

  రూ.40 వేల వేతనం దాటిన, నియామక ప్రక్రియలు పూర్తి చేయకుండా సేవలు అందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అలాగే, రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు స్వస్తి చెప్పింది.

 • గత నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేబినెట్‌‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు. కనీసం ఒక్కో జిల్లాకు కనీసం ఒక్కరికి చోటు దక్కనుంది. అవసరమైతే ఇద్దరికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

  Andhra Pradesh19, Oct 2019, 8:56 PM IST

  ఏపీలో నిరుద్యోగులకు మరో వరం: 8వేల పోస్టులకు జగన్ గ్రీన్ సిగ్నల్

  నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం జగన్ మరో 8వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

 • ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండానే కీలక శాఖలకు సంబంధించి అధికారులను మార్చివేసి తనకు అనుకూలమైన వారిని వేసుకున్నారు.

  Andhra Pradesh19, Oct 2019, 8:26 PM IST

  వైసీపీలో పదవుల పందేరం: లిస్ట్ లో ఆ 30 మంది వీరే......

  పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 30 మందికి అధికార ప్రతినిధుల పదవిని కట్టబెట్టారు. ఇప్పటి వరకు ఉన్న అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.  

   

 • మరి పవన్ విమర్శకులకు కౌంటర్ ఇచ్చే విధంగా రాజకీయాల్లో కొనసాగుతారా లేక అన్నయ్యలా మళ్ళీ వెనుకడుగు వేస్తారా? అనేది వేచి చూడాలి.

  Andhra Pradesh19, Oct 2019, 5:40 PM IST

  జగన్ సర్కార్ పై దాడికి పవన్ స్కెచ్, జాబితా రె"ఢీ"

  ఏపీపీఎస్సీలో మార్పులు పేరుతో రాత పరీక్షతోనే నియామకాలు అంటే పేపర్ లీకేజ్ లాంటి అక్రమాలు తలెత్తితే ప్రతిభావంతులు అన్యాయం అయిపోతారనే ఆందోళన యువతలో నెలకొంది అని సమావేశం అభిప్రాయపడింది. 

 • jagan

  Districts19, Oct 2019, 5:36 PM IST

  అగ్రిగోల్డ్ బాధితులకు అండ... జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

  అగ్రిగోల్డ్ బాధితుల కోసం సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు మరింత ముందడుగు వేసి జగన్ ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు.  

 • rapaka palabhisekham

  Andhra Pradesh19, Oct 2019, 4:57 PM IST

  అచ్చం పవన్ చెప్పినట్లే: సీఎం జగన్ కు జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం

  ఇటీవల కాలంలో జనసేన పార్టీకి ఒక్కొక్కరూ కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ కీలక నేతలు వైసీపీ, బీజేపీ గూటికి చేరిపోతుండటంతో  ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. భవిష్యత్ రాజకీయం కోసమే నేతలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. 

 • అంతేకాదు రాష్ట్రంలో శాంతి భద్రతలతోపాటు ఎవరికి ఏ ముప్పు ఉంది, కీలక సమాచారాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేరవేయాల్సి ఉంటుంది. అంతటి కీలకమైన పోస్టు కోసం సీఎం జగన్ మరియు సీఎంవో కార్యాలయం ఒక కసరత్తు చేస్తోందని చెప్పాలి.

  Guntur19, Oct 2019, 4:26 PM IST

  అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త...ఎన్నికల హామీల అమల్లో జగన్ మరో ముందడుగు

  ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే అధికారాన్ని హస్తగతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను ఒక్కోటిగా నెరవేర్చడం ప్రారంభించారు. ఇందులోభాగంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 

 • Rapaka

  Districts19, Oct 2019, 11:35 AM IST

  వైఎస్ జగన్ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే రాపాక క్షీరాభిషేకం

  వైఎస్ జగన్ ఫ్లెక్సీకి అమలాపురంలో జరిగిన క్షీరాభిషేకం కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు పాల్గొన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర అందించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.

 • ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టుపై కసరత్తు జరుగుతుంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఐబీ చీఫ్ ను నియమించలేదు జగన్ ప్రభుత్వం. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయి అధికారిని నియమించేందుకు సీఎంవో పెద్ద కసరత్తే చేస్తోంది.

  Andhra Pradesh19, Oct 2019, 9:53 AM IST

  ఆస్తుల కేసు: వైఎస్ జగన్ కోర్టు హాజరుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

  ఎపి సీఎం వైఎస్ జగన్ హైదరాబాదులోని సిబీఐ కోర్టుకు హాజరైతే ప్రతి శుక్రవారం ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్ కు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

 • vacancies in AP Department of Medical Health
  Video Icon

  Andhra Pradesh18, Oct 2019, 9:01 PM IST

  Video: వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

  ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ సహా పలు అంశాలపై సంబధిత అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందులను ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్రవ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెలా పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాల కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధి తదితర పనులు చేయడం ద్వారా ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయవచ్చని సీఎం అధికారులకు సూచించారు.

 • ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న అయినటువంటి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కుపోయారు. పోలీసులపైనా ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే.

  Guntur18, Oct 2019, 6:23 PM IST

  ఎంపిగానే జగన్ అంతచేస్తే... సీఎంగా ఇంకెంత చేస్తారు..: సిబిఐ కోర్టుకు వర్ల రామయ్య

  సిబిఐ కోర్టులోతనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరడాన్ని టిడిపి నాయకులు  వర్ల రామయ్య తప్పుబట్టారు. ఈ విషయంలో సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకునేటపుడు పలు విషయాలను పరిగణలోకి  తీసుకోవాలన్నారు.  

 • అంతేకాదు రాష్ట్రంలో శాంతి భద్రతలతోపాటు ఎవరికి ఏ ముప్పు ఉంది, కీలక సమాచారాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేరవేయాల్సి ఉంటుంది. అంతటి కీలకమైన పోస్టు కోసం సీఎం జగన్ మరియు సీఎంవో కార్యాలయం ఒక కసరత్తు చేస్తోందని చెప్పాలి.

  Andhra Pradesh18, Oct 2019, 5:16 PM IST

  ఆరేళ్లలో ఏనాడైనా ఆరోపణలు వచ్చాయా....?: సీబీఐ కోర్టులో సీఎం జగన్

  తన ఆస్తుల కేసుకు సంబంధించి ఆరేళ్లుగా విచారణ జరుగుతుందని జగన్ గుర్తు చేశారు. ఈ ఆరేళ్లలో ఏనాడైనా ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా అని జగన్ సీబీఐ కోర్టును నిలదీశారు. వ్యక్తిగత హాజరుమినహాయింపుపై సీబీఐ కోర్టు మరోసారి పునరాలోచించాలని కోరారు. 
   

 • సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ జనసమితి, టీడీపీ నేతలతో కూడ సీపీఎం నేతలు చర్చించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తమ అభ్యర్ధిని బరిలో దింపుతున్నట్టుగా సీపీఎం నేతలకు తేల్చి చెప్పారు.

  Andhra Pradesh18, Oct 2019, 1:02 PM IST

  క్వశ్చన్ పేపర్ రాసిచ్చిన వారికే ఫస్ట్ ర్యాంకులు: సచివాలయ ఉద్యోగాలపై బాబు సెటైర్లు

  సచివాలయ ఉద్యోగాలు మెరిట్ ఉన్నవారికే ఇచ్చామని చెబుతున్నారని కానీ.. ఎవరైతే క్వశ్చన్ పేపర్ టైప్ చేశారో వాళ్లకే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారని టీడీపీ అధినేత సెటైర్లు వేశారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదని.. డబ్బు పెట్టిన వారికే ఉద్యోగాలు దొరికాయని చంద్రబాబు ఆరోపించారు. 

 • ganta

  Andhra Pradesh18, Oct 2019, 11:28 AM IST

  విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..?

  విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించిన భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుంది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వైవీ అనురాధ, రిటైర్డ్ జిల్లా జడ్జి టి.భాస్కరరావు వ్యవహరిస్తారు

 • YS jagan conference on housing scheme
  Video Icon

  Andhra Pradesh17, Oct 2019, 8:47 PM IST

  video: గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష

  పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కన్నా ఇళ్లస్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పేదలు ఉంటున్న ఫ్లాట్లలో నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల అపరిశుభ్రపరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్లాట్లు దెబ్బతింటున్నాయన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు బొత్స, బుగ్గన, రంగనాథరాజు హాజరయ్యారు.