Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Youtube Channels

"
kukatpally court final justice favor of samanthakukatpally court final justice favor of samantha

కూకట్‌పల్లి కోర్ట్ లో సమంతకి ఊరట.. ఆ కామెంట్లు తొలగించాలని ఆదేశం..

సమంతపై ప్రసారం చేసిన కామెంట్లని తొలగించాలని తెలిపింది. యూట్యూబ్‌ చానెళ్లలో పోస్ట్ చేసిన కంటెంట్‌ని తొలగించాలని వెల్లడించింది. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్ట్ ఇంజెక్షన్‌ ఆర్ధర్‌ని పాస్‌ చేసింది. 

Entertainment Oct 26, 2021, 6:09 PM IST

Samantha defamation case judgement postpone to tuesdaySamantha defamation case judgement postpone to tuesday

నా ప్రతిష్టని దెబ్బతీశారు, శాశ్వత నిషేధం విధించండి.. సమంత డిమాండ్, తీర్పు వాయిదా!

సమంత పిటిషన్ పై కొన్ని రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నేడు మరోసారి సమంత లాయర్ కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. 

Entertainment Oct 25, 2021, 6:58 PM IST

Manchu Vishnu sensational comments on Youtube channelsManchu Vishnu sensational comments on Youtube channels

యూట్యూబ్ ఛానల్స్ ని టార్గెట్ చేసిన మంచు విష్ణు.. హీరోయిన్లపై అసభ్యంగా..

'మా' అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంచు విష్ణు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. 'మా'లో మహిళా సభ్యుల సాధికారత కోసం ఓ కమిటీని నియమించబోతున్నట్లు విష్ణు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Entertainment Oct 24, 2021, 5:53 PM IST

Samantha Planning to press meet to give counter to hatersSamantha Planning to press meet to give counter to haters

సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

బాధనంతా గుండెల్లో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతోంది సమంత. ప్రస్తుతం సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలసి సమంత నార్త్ లో హిందూ దేవాలయాలని సందర్శిస్తోంది. 

Entertainment Oct 23, 2021, 5:09 PM IST

Defamation case: Kutatpally vourt judge anfry at Samantha lawyerDefamation case: Kutatpally vourt judge anfry at Samantha lawyer

పరువు నష్టం దావా: సమంత న్యాయవాదిపై న్యాయమూర్తి ఆగ్రహం

హీరోయిన్ సమంత తరఫు న్యాయవాది బాలాజీపై కూకట్ పల్లి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పిటిషన్ గా భావించి విచారణ చేపట్టాలని బాలాజీ కోరడంపై న్యాయమూర్తి తీవ్రంగా ప్రతిస్పందించారు.

Entertainment News Oct 21, 2021, 5:44 PM IST

Samantha statement in defamation case against youtube channelsSamantha statement in defamation case against youtube channels

పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ఇదిగో.. అబార్షన్, 300 కోట్ల డీల్ అంటూ..

సౌత్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఈ జంట విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

Entertainment Oct 21, 2021, 5:07 PM IST

Samantha Files Defamation suit against 3 Youtube ChannelsSamantha Files Defamation suit against 3 Youtube Channels
Video Icon

పరువునష్టం దావా వేసిన సమంత ... సినిమాని ఎవరూ ఆపలేరంటున్న వర్మ

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Entertainment News Oct 21, 2021, 3:26 PM IST

Actress Samantha files a defamation case against multiple YouTube channelsActress Samantha files a defamation case against multiple YouTube channels

మూడు ఛానళ్లపై పరువు నష్టం దావా.. సమంతకు కోపానికి కారణం అదే, కుప్పలు తెప్పలుగా రూమర్లు!

సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితం ఊహించని విధంగా ఆగిపోయింది. విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు చైసామ్. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులతో సమంత తీవ్ర నిరాశలోకి వెళ్ళింది.

Entertainment Oct 20, 2021, 5:12 PM IST

BJP leader Vijayashanthi warns youtube channels lnsBJP leader Vijayashanthi warns youtube channels lns

ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై చట్టపరమైన చర్యలు: విజయశాంతి హెచ్చరిక


గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలవని ఏ హీరోనూ తాను సమర్థించనని తాను అన్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

Telangana Apr 5, 2021, 5:54 PM IST

Google Pulls 2,500 China-Linked YouTube Channels Over Disinformation and fake news videosGoogle Pulls 2,500 China-Linked YouTube Channels Over Disinformation and fake news videos

చైనాకు షాక్ మీద షాక్.. 2,500 యూట్యూబ్ చానల్స్ డిలీట్ చేసిన గూగుల్

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ లో తప్పుడు సమాచారంతో  చైనాతో ముడిపడి ఉన్న 2,500 కి పైగా యూట్యూబ్ ఛానెల్‌లను తొలగించినట్లు గూగుల్ తెలిపింది.

Tech News Aug 7, 2020, 4:46 PM IST

The Department of Education is going to start lessons onlineThe Department of Education is going to start lessons online
Video Icon

ఆన్లైన్ లో క్లాసులు ప్రారంభించబోతున్న విద్యాశాఖ

ప్రైవేటు విద్య ,ఉద్యోగ శిక్షణ సంస్థలు ఇప్పటికే  ఆన్లైన్ లో క్లాస్ లు చెప్పడం  లేదా రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టడం చేస్తున్నారు. 

Telangana Jul 15, 2020, 4:05 PM IST

bad news for youtube channel usersbad news for youtube channel users

యూట్యూబ్ చూసేవారికి బ్యాడ్ న్యూస్....ఏంటంటే...

యూట్యూబ్ ని మీరు రోజు ఏక్కువగా  చూస్తుంటారా? యూట్యూబ్ లో   మీరు చేసిన వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఫున్ని వీడియోస్ చేస్తుంటార అయితే మీకోసమే ఈ న్యూస్. యూట్యూబ్ ఇప్పుడు కొన్ని కొత్త నిబంధనలు పెట్టబోతుంది. ఇది మీకు కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే దీని ప్రభావం యూట్యూబ్ వినియోగదారులందరి మీదా పడే ప్రభావం ఉంది.

Technology Nov 12, 2019, 3:51 PM IST

geetha madhuri warning to few youtube channelsgeetha madhuri warning to few youtube channels

లీగల్ గా ప్రొసీడ్ అవుతా.. గీతామాధురి వార్నింగ్!

సినీ సంగీత ప్రపంచంలో గీతామాధురి పేరు సుపరిచితమే.. టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె బిగ్ బాస్ షోలో రన్నరప్ గా నిలిచి మరింత పేరు సంపాదించింది. అయితే షోలో ఆమె ఉన్న సమయంలో చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు.

ENTERTAINMENT Oct 15, 2018, 10:36 AM IST