Asianet News TeluguAsianet News Telugu
190 results for "

Youtube

"
My husband does not like me acting in movies, says NiharikaMy husband does not like me acting in movies, says Niharika
Video Icon

నేను సినిమాలు చేయడం నా భర్తకు ఇష్టం లేదు: నీహారిక

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 26, 2021, 4:12 PM IST

YouTuber Who Made His Dog "Fly", Arrested For Filming Sacred UP SiteYouTuber Who Made His Dog "Fly", Arrested For Filming Sacred UP Site

నిషేధిత పవిత్ర స్థలంలో షూటింగ్.. యూట్యూబర్ అరెస్ట్...

పురాణేతిహాసాల ప్రకారం నిధివన్ రాజ్ అనేది రాధాకృష్ణుల ‘రాస లీలలు’ ఆడుకునే పవిత్ర స్థలం. ఇప్పటికీ రాత్రి పూట రాధా, శ్రీకృష్ణుడు అక్కడికి వస్తారని, రాత్రిపూట రాధా..  శ్రీకృష్ణుడు 'raas lila' లు ఆడతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

NATIONAL Nov 15, 2021, 9:18 AM IST

Tips and Tricks: Ads will no longer come while watching videos on YouTube, just have to follow this trickTips and Tricks: Ads will no longer come while watching videos on YouTube, just have to follow this trick

యూట్యూబ్‌లో వీడియోలను చూస్తున్నప్పుడు యాడ్స్ రాకుండా ఉండాలంటే ఈ ట్రిక్‌ పాటించండి..

 ప్రపంచవ్యాప్తంగా  ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ (youtube)నేడు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది ఆక్టివ్ వినియోగదారులు ఉన్నారు. కంటెంట్ క్రియేటర్, వీక్షకుడిని  కనెక్ట్ చేయడానికి ఈ మాధ్యమం పనిచేస్తుంది. 

Technology Nov 13, 2021, 6:18 PM IST

honoured murder victim amrutha pranay shocks she appears in a youtube songhonoured murder victim amrutha pranay shocks she appears in a youtube song

నటిగా అమృత ప్రణయ్... యూట్యూబ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించి షాక్ ఇచ్చిన మీడియా సెన్సేషన్

అమృత ప్రణయ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పరువు హత్య బాధితురాలిగా భర్తను కోల్పోయిన అమృత (Aamrutha pranay)  ప్రణయ్, మీడియాలో సెన్సేషనల్ టాపిక్ గా నిలిచారు. అలాంటి అమృత యూట్యూబ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. 
 

Entertainment Nov 6, 2021, 3:35 PM IST

Kerala girl gives birth with help of YouTube videosKerala girl gives birth with help of YouTube videos

యూట్యూబ్ వీడియో చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. పెళ్లికి ముందే శృంగారం..

17 ఏళ్ల బాలిక.. పక్కింటి వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడంతో.. బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. అయితే ఆ బాలిక.. యూట్యూబ్ వీడియోలు చూసి ఎవరి సాయం లేకుండానే తన బెడ్ ‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. 

NATIONAL Oct 28, 2021, 3:46 PM IST

Rajamouli has joined hands with noted American YouTuberRajamouli has joined hands with noted American YouTuber

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ : ఆ యూట్యూబ్ ఛానల్ తో టై అప్ కాబోతున్న రాజమౌళి?

‘‘భారతీయ అతి పెద్ద యాక్షన్‌ డ్రామా చిత్రాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం కండి’’ అంటూ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ టీమ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది టీమ్. రిలీజ్ కు టైమ్ దగ్గర పడటంతో రాజమౌళి ప్రమోషన్స్ కోసం రకరకాల టైఅప్ లు అవుతున్నట్లు వినికిడి. 

gossips Oct 28, 2021, 1:36 PM IST

kukatpally court final justice favor of samanthakukatpally court final justice favor of samantha

కూకట్‌పల్లి కోర్ట్ లో సమంతకి ఊరట.. ఆ కామెంట్లు తొలగించాలని ఆదేశం..

సమంతపై ప్రసారం చేసిన కామెంట్లని తొలగించాలని తెలిపింది. యూట్యూబ్‌ చానెళ్లలో పోస్ట్ చేసిన కంటెంట్‌ని తొలగించాలని వెల్లడించింది. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్ట్ ఇంజెక్షన్‌ ఆర్ధర్‌ని పాస్‌ చేసింది. 

Entertainment Oct 26, 2021, 6:09 PM IST

Samantha defamation case judgement postpone to tuesdaySamantha defamation case judgement postpone to tuesday

నా ప్రతిష్టని దెబ్బతీశారు, శాశ్వత నిషేధం విధించండి.. సమంత డిమాండ్, తీర్పు వాయిదా!

సమంత పిటిషన్ పై కొన్ని రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నేడు మరోసారి సమంత లాయర్ కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. 

Entertainment Oct 25, 2021, 6:58 PM IST

Manchu Vishnu sensational comments on Youtube channelsManchu Vishnu sensational comments on Youtube channels

యూట్యూబ్ ఛానల్స్ ని టార్గెట్ చేసిన మంచు విష్ణు.. హీరోయిన్లపై అసభ్యంగా..

'మా' అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంచు విష్ణు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. 'మా'లో మహిళా సభ్యుల సాధికారత కోసం ఓ కమిటీని నియమించబోతున్నట్లు విష్ణు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Entertainment Oct 24, 2021, 5:53 PM IST

Samantha Planning to press meet to give counter to hatersSamantha Planning to press meet to give counter to haters

సంచలన ప్రెస్ మీట్ కు సమంత ప్లానింగ్.. అందరికీ కలిపి ఒకేసారి బుద్ది చెప్పేందుకే ?

బాధనంతా గుండెల్లో దాచుకుని ముఖంపై చిరునవ్వుతో ముందుకు సాగుతోంది సమంత. ప్రస్తుతం సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలసి సమంత నార్త్ లో హిందూ దేవాలయాలని సందర్శిస్తోంది. 

Entertainment Oct 23, 2021, 5:09 PM IST

Defamation case: Kutatpally vourt judge anfry at Samantha lawyerDefamation case: Kutatpally vourt judge anfry at Samantha lawyer

పరువు నష్టం దావా: సమంత న్యాయవాదిపై న్యాయమూర్తి ఆగ్రహం

హీరోయిన్ సమంత తరఫు న్యాయవాది బాలాజీపై కూకట్ పల్లి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పిటిషన్ గా భావించి విచారణ చేపట్టాలని బాలాజీ కోరడంపై న్యాయమూర్తి తీవ్రంగా ప్రతిస్పందించారు.

Entertainment News Oct 21, 2021, 5:44 PM IST

Samantha statement in defamation case against youtube channelsSamantha statement in defamation case against youtube channels

పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ఇదిగో.. అబార్షన్, 300 కోట్ల డీల్ అంటూ..

సౌత్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఈ జంట విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

Entertainment Oct 21, 2021, 5:07 PM IST

Samantha Files Defamation suit against 3 Youtube ChannelsSamantha Files Defamation suit against 3 Youtube Channels
Video Icon

పరువునష్టం దావా వేసిన సమంత ... సినిమాని ఎవరూ ఆపలేరంటున్న వర్మ

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Entertainment News Oct 21, 2021, 3:26 PM IST

Actress Samantha files a defamation case against multiple YouTube channelsActress Samantha files a defamation case against multiple YouTube channels

మూడు ఛానళ్లపై పరువు నష్టం దావా.. సమంతకు కోపానికి కారణం అదే, కుప్పలు తెప్పలుగా రూమర్లు!

సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితం ఊహించని విధంగా ఆగిపోయింది. విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు చైసామ్. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులతో సమంత తీవ్ర నిరాశలోకి వెళ్ళింది.

Entertainment Oct 20, 2021, 5:12 PM IST

youtuber sunishith arrested in hyderabadyoutuber sunishith arrested in hyderabad

నకిలీ వీడియోలు, తప్పుడు ఆరోపణలు.. శాక్రిఫైజ్ స్టార్, యూట్యూబర్ సునిశిత్‌ అరెస్ట్ !

రాత్రికి రాత్రే స్టార్ అయ్యేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు సునిశిత్. ప్రముఖులపై వ్యాఖ్యానిస్తే ఉచితంగా ప్రచారం పొందొచ్చని భావించి  పలువురు సినీ ప్రముఖులపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 

Telangana Oct 2, 2021, 11:14 AM IST