Young Rebel Star Prabhas  

(Search results - 5)
  • undefined

    Entertainment7, Sep 2020, 5:23 PM

    1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న ప్రభాస్‌

    ప్రభాస్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల సమక్షంలో కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు పాల్గొన్నారు. దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ప్రభాస్‌ దత్తత తీసుకున్నాడు.

  • <p style="text-align: justify;">He said, "Prabhas was scared of talking to me or making direct eye contact."</p>

    Entertainment9, Jun 2020, 4:00 PM

    హీరో ప్రభాస్ పై పోలీస్ కేసు నమోదు

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పీఎఎస్ లో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు  ఇవాళ(జూన్ 9,2020) కూకట్ పల్లి కోర్టులో ట్రయిల్ జరగనుంది.  రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు.

  • Prabhas

    Entertainment News7, Apr 2020, 12:14 PM

    ప్రభాస్ వదిలేసిన బ్లాక్ బస్టర్ మూవీస్.. కొన్ని డిజాస్టర్స్ కూడా

    చాలా మంది దర్శకులు సినిమాలు విడుదలయ్యాక చెప్పే మాట ఒక్కటే.. ఈ కథని ఈ  హీరో కోసమే రాశామని అంటారు. అంది అంత వాస్తవం కాదు. కొన్ని కథలు దర్శకులు ముందుగా అనుకున్న హీరోలే ఒకే చేస్తారు. మరికొన్ని రిజెక్ట్ కాబడతాయి. అలా రిజెక్ట్ అయిన కథలు చాలా హీరోల చేతులు మారుతాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయాన్ని తీసుకుంటే కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ ని ప్రభాస్ రిజెక్ట్ చేశాడు. ఆ వివరాలు ఇవే.. 

  • Prabhas

    News17, Jan 2020, 2:57 PM

    ధగధగ మెరుపులు, చుట్టూ విచిత్రమైన ఫోటోలు.. ప్రభాస్ 20 అప్డేట్!

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. డబ్బుకు వెనుకాడకుండా 350 కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించినప్పటికీ సాహో మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

  • Prabhas

    News23, Oct 2019, 4:18 PM

    ప్రభాస్ బర్త్ డే: సెలెబ్రిటీల విషెస్.. బాహుబలిపై వార్నర్ కామెంట్!

    యంగ్ రెబల్ స్టార్ ప్రబస్ జన్మదిన వేడుక నేడు. బాహుబలిగా ఇండియా మొత్తం ప్రభాస్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. సౌత్ నటులకు కష్టసాధ్యమైన నార్త్ మార్కెట్ ని ప్రభాస్ ప్రస్తుతం అవలీలగా కొల్లగొట్టేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలకు ధీటుగా ప్రభాస్ కు నార్త్ లో అభిమానులు ఏర్పడ్డారు.