Yesudas
(Search results - 6)EntertainmentNov 3, 2020, 5:21 PM IST
సింగర్ విజయ్ యేసుదాసుకు రోడ్డు యాక్సిడెంట్
తిరువనంతపురం నుంచి కోచికి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు విజయ్. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. రాత్రి 11.30గంటల తర్వాత జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు కావడంతో ఒక్కసారిగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
EntertainmentSep 26, 2020, 9:20 AM IST
మేం ద్వైతం కాదు ఏకం.. బాలుతో ఏసుదాసు అనుబంధం.. జానకీకి పాదాభివందనం
సంగీత ప్రపంచంలో గాన గంధర్యులు ఎస్పీబాలసుబ్రమణ్యం, ఏసుదాసు అన్నదమ్ములుగా భావిస్తుంటారు. తాము అన్నదమ్ములం కావడానికి ఒక తల్లికి మాత్రమే పుట్టాల్సిన అవసరం లేదని బాలుని ఉద్దేశించి ఏసుదాసు అంటుండేవారు. మేం ద్వైతం కాదు ఏకమని అంటున్నారు.
NewsFeb 8, 2020, 5:46 PM IST
సింగర్ జేసుదాస్ సోదరుడి మిస్సింగ్.. అంతలోనే విషాదం!
సీనియర్ సింగర్, సంగీత్ విద్వాంసుడు కేజే.ఏసుదాసు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల నుంచి కనిపించకుండాపోయిన ఆయన సోదరుడు అకస్మాత్తుగా మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది.
Sep 20, 2017, 11:25 AM IST
Jan 3, 2017, 9:40 AM IST
Dec 13, 2016, 10:30 AM IST