Yedu Chepala Katha  

(Search results - 14)
 • Bigg Boss Fame Anchor Bhanu Sri Reveals About Her FianceBigg Boss Fame Anchor Bhanu Sri Reveals About Her Fiance

  EntertainmentMay 12, 2020, 11:03 AM IST

  పెళ్లిపై స్పందించిన బిగ్‌ బాస్‌ బ్యూటీ భాను శ్రీ

  బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో పార్టిసిపెంట్‌ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ భాను శ్రీను. కుమారి 21 ఎఫ్‌, కాటమరాయుడు, ఇద్దరి మధ్య లాంటి సినిమాలతో పాటు బాహుబలి లాంటి భారీ చిత్రంలోనూ నటించింది భాను శ్రీ. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. అయితే టివీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 • Bigg Boss 2 bhanu sree confirms her marriage plansBigg Boss 2 bhanu sree confirms her marriage plans

  NewsJan 10, 2020, 5:45 PM IST

  అతడితోనే నా పెళ్లి.. ఆ టైంలోనే ఫిక్స్ అయ్యా.. బిగ్ బాస్ భానుశ్రీ కామెంట్స్

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ 2తో భానుశ్రీ క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు చిన్న పాత్రలకు పరిమితమైన భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత టాలీవుడ్ దృష్టిలో పడింది. బిగ్ బాస్ లో జరిగిన కొన్ని వివాదాలు కూడా ఆమెకు పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. 

 • Bigg Boss 2 fame Bhanu Sri sensational comments on yedu chepala katha movieBigg Boss 2 fame Bhanu Sri sensational comments on yedu chepala katha movie

  NewsDec 10, 2019, 5:39 PM IST

  మోసపోయిన బిగ్ బాస్ భామ.. బూతు సినిమాకు అలా ఒప్పేసుకుంది!

  ప్రస్తుతం వెండితెరపై, డిజిటల్ మార్కెట్ లో అడల్ట్ కంటెంట్ చిత్రాలు ఎక్కువవుతున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ గా అనిపించే సన్నివేశాలతో ఇప్పటికే యూట్యూబ్ రచ్చగా మారింది.

 • Box Office report of yedu chepala katha, thippara meesam and bala moviesBox Office report of yedu chepala katha, thippara meesam and bala movies

  Weekend SpecialNov 15, 2019, 2:49 PM IST

  ఈ వారం ట్రేడ్‌ టాక్‌: బూతు కథకి వసూళ్లు, బట్టతలేమో హిట్టు!

  ఈ సినిమాతో పాటు కుర్ర హీరో శ్రీవిష్ణు నటించిన 'తిప్పరామీసం' సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాక బయ్యర్లు లబోదిబోమంటున్నారు. 

 • Meghana Chowdary Fires On Yedu Chepala Katha TeamMeghana Chowdary Fires On Yedu Chepala Katha Team

  NewsNov 14, 2019, 3:44 PM IST

  బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ రాజకీయం చేసింది.. 'ఏడు చేపల కథ' నటి ఫైర్!

  అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఏడుచేపల కథ చిత్రం ఇటీవల విడుదలయింది. ఇది ఒక చెత్త సినిమా అని ఫిలిం క్రిటిక్స్ అంతా తేల్చేశారు. కానీ ట్రైలర్ తో ఈ చిత్రంపై నెలకొన్న హైప్ వల్ల ఏడు చేపల కథ చిత్రానికి వసూళ్లు బాగానే వస్తున్నాయి.

 • Yedu Chepala Katha Movie First Day CollectionsYedu Chepala Katha Movie First Day Collections

  NewsNov 9, 2019, 10:48 AM IST

  'ఏడు చేపల కథ' సినిమాకి కలెక్షన్ల మోత!

  సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన వారంతా దారుణమైన కామెంట్స్ చేశారు. చెత్త సినిమా అని, చాలా చీప్ గా తీశారని విమర్శలు చేస్తున్నారు. 

 • Yedu Chepala Kadha telugu Movie reviewYedu Chepala Kadha telugu Movie review

  ReviewsNov 7, 2019, 3:43 PM IST

  yedu chepala katha movie review: ‘ఏడు చేపల కథ’ రివ్యూ!

  మనవాళ్లు సహృదయంలో ఇతర భాషల సినిమాలు అయినా డబ్బింగ్ చేసినా, చెయ్యకపోయినా అర్దం చేసుకుని ఆదరించటంతో తెలుగులో డైరక్ట్ శృంగార సినిమాలు తక్కువే వచ్చాయి.

 • rajashekar new movie with yedu chepala katha teamrajashekar new movie with yedu chepala katha team

  NewsOct 18, 2019, 7:57 AM IST

  'ఏడు చేపల కథ' టీమ్ తో రాజశేఖర్ న్యూ మూవీ

  రాజశేఖర్ ఇటీవల ఒక సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి హీరోకు అభిప్రాయం బేధాలు రావడంతో సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే ఆగిపోయింది.దీంతో ఆ చిత్ర నిర్మాత మరొక హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

 • Abhishek Reddy's Yedu Chepala Katha Official TrailerAbhishek Reddy's Yedu Chepala Katha Official Trailer

  NewsOct 15, 2019, 9:44 AM IST

  ఏడు చేపల కథ ట్రైలర్.. బూతుకు పరాకాష్ట!

  అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన  చిత్రం ‘ఏడు చేపల కథ’. ఏడుగురు హీరోయిన్లని ఏడు చేపలుగా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలతో సాఫ్ట్ పోర్న్ సినిమాలా ఉందంటున్నారు.   

 • yedu chepala katha heroine meghana naidu bold commentsyedu chepala katha heroine meghana naidu bold comments

  ENTERTAINMENTNov 24, 2018, 3:05 PM IST

  ఎంతమంది కమిట్మెంట్ అడిగారో చెప్పలేను.. ఏడుచేపల బ్యూటీ!

  ఈ మధ్యకాలంలో విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టించిన టీజర్ లలో 'ఏడు చేపల కథ' ఒకటి. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ని సాధించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎస్ జె చైతన్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఏడుగురు అమ్మాయిలను చేపలతో పోలుస్తూ ఓ యువకుడితో రొమాన్స్ చేసే విధంగా టీజర్ ని కట్ చేశారు. 

 • yedu chepala katha movie rights sold for high priceyedu chepala katha movie rights sold for high price

  ENTERTAINMENTNov 6, 2018, 3:32 PM IST

  ఫ్యాన్సీ రేటుకి 'ఏడు చేపల కథ' హక్కులు!

  "యూట్యూబ్ లో అప్‌లోడ్ అవుతుంది 5 నిమిషాలు... నీకుంట‌ద‌మ్మో..మా అమ్మ‌కి చెబుతా.. మీటు" అంటూ విడుద‌ల‌య్యి సంచ‌ల‌నం సృష్టించిన ఏడుచేప‌ల క‌థ హ‌క్కుల కొసం టాలీవుడ్ లో చాలా మంది నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేసిన విష‌యం తెలిసిందే.. 

 • 16 million views for yedu chepala katha teaser16 million views for yedu chepala katha teaser

  ENTERTAINMENTNov 5, 2018, 10:20 AM IST

  బూతు కథకి 16 మిలియన్ వ్యూస్!

  ఇటీవల 'ఏడు చేపల కథ' టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ మొత్తం అడల్ట్ కంటెంట్ తో నిండిపోయింది. దీంతో యూత్ ఈ టీజర్ కి బాగా ఎట్రాక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు ఈ టీజర్ అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అన్ని ఛానల్స్ కలిపి ఈ టీజర్ కి ఇప్పటివరకు 16 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. 

 • bigg boss fame bhanusri in yedu chepala katha movie trailerbigg boss fame bhanusri in yedu chepala katha movie trailer

  ENTERTAINMENTOct 30, 2018, 12:05 PM IST

  బూతు సినిమాలో బిగ్ బాస్ ఫేమ్!

  డాన్సర్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన భానుశ్రీ.. ఆ తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించలేకపోయింది. 
  'బాహుబలి' సినిమాలో తమన్నాతో కలిసి ఒకట్రెండు సీన్లలో కనిపించిన భానుశ్రీ.. తమన్నాకి డూప్ గా కూడా నటించింది. అయితే ఈ సినిమాతో కూడా ఆమెకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. 

 • Yedu Chepala Katha 2018 Official TeaserYedu Chepala Katha 2018 Official Teaser

  ENTERTAINMENTOct 26, 2018, 8:03 PM IST

  18+ టీజర్: వామ్మో.. ఆర్ఎక్స్ 100కి బాబులా ఉంది!

  18+ టీజర్: వామ్మో.. ఆర్ఎక్స్ 100కి బాబులా ఉంది!