Year Roundup 2019  

(Search results - 12)
 • dhoni and kohli bst in cricketers

  Cricket2, Jan 2020, 6:34 PM

  Year Roundup 2019: టీం ఇండియా క్రికెటర్ల జోరు ఇదే...

  గత సంవత్సర ఆఖరులో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించి తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది కోహ్లీ సేన. కోహ్లి, ధోనిలు వెన్నుదన్నుగా నిలవడంతో భారత్‌ సిరీస్‌ను సునాయాసంగా చేజిక్కించుకుంది. ఇంత విజయవంతమైన సిరీస్ ను ఒకసారి నెమరువేసుకుందాం. ఈ సిరీస్ విజయం తో భారత్ తన జాయాత్రయాత్రను ప్రారంభించింది. 

 • sports persons in 2019

  SPORTS31, Dec 2019, 2:11 PM

  Year Roundup 2019: పి‌వి సింధు టాప్, మెరిసిన క్రీడా రత్నాలు వీరే..

  ఈ పదేండ్లలోనే టీమ్‌ ఇండియా అత్యుత్తమ విజయాలు నమోదు చేసింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌, జకర్తా ఆసియా క్రీడలు, ఢిల్లీ కామన్‌వెల్త్‌ క్రీడల్లో మెరుగైన మెడల్స్‌తో మెరిసింది. 

 • jagan

  Andhra Pradesh29, Dec 2019, 5:56 PM

  AP Year Roundup 2019: సంక్షేమ పరుగులు, 80 శాతం హామీలు నెరవేర్చిన జగన్

  వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. ఇచ్చిన హామీల్లో తొలి 7 నెలల పాలనలోనే 80–90 శాతం అమలు చేశారు. 

 • jagan

  Andhra Pradesh29, Dec 2019, 4:32 PM

  Year Roundup 2019: గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థతో సత్ఫలితాలు

  దేశ చరిత్రలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల విప్లవంను సృష్టించింది. కనీవినీ ఎరగని రీతిలో... నిర్ధిష్ట కాలపరిమితిలోనే లక్షలాధి మంది యువతకు శాశ్వత ఉద్యోగాలను అందించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు శాశ్వత ఉద్యోగాలను అందించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

 • ys jagan at washington dc

  Andhra Pradesh29, Dec 2019, 3:38 PM

  Year roundup 2019:పారిశ్రామిక ప్రగతి వైపు ఏపీ అడుగులు, కొత్త పోర్టుల నిర్మాణం వైపు

  ఏపీ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ సరళీకృత విధానాలకు శ్రీకారం చుట్టారు. పారిశ్రామిక ప్రగతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జగన్ సర్కార్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే రాష్ట్రంలో పెట్టుబడులపై విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు నిర్వహించింది. 

   

 • ys jagan

  Andhra Pradesh29, Dec 2019, 2:08 PM

  Year roundup 2019:విపక్షాల విమర్శలకు జగన్ చెక్, విప్లవాత్మక మార్పులు

   ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యారంగంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు. సర్కారు బడుల రూపురేఖలను సమూలంగా మార్చే కార్యక్రమానికి నడుంభిగించారు.ప్రభుత్వ విద్యా విధానంలో మెరుగైనా ఫలితాలను తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 

   

 • crime

  Telangana22, Dec 2019, 5:51 PM

  Year Roundup 2019: ఒక దిశ, ఒక హాజీపూర్.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన తెలంగాణ

  ఊహాకి కూడా అందని నేరాలతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. దిశ హత్యాచారం, ఎమ్మార్వోపై సజీవదహనం, హాజీపూర్ అత్యాచార కేసులతో పాటు మరిన్ని నేరాలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. 

 • గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ టీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కానీ కరీంనగర్ ఎంపీ స్థానంలో మాత్రం విజయం సాధించాడు.

  Karimanagar22, Dec 2019, 4:00 PM

  Year Roundup 2019: కరీంనగర్ లో కారు స్పీడుకు బ్రేకులేసిన కాషాయ పార్టీ... మరిన్ని

  కరీంనగర్:  తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేక చరిత్రను కలిగిన జిల్లా కరీంనగర్( పూర్వపు పేరు ఎలగందల్). నిజాం పరిపాలనా కాలంలోప్రత్యేక రాజధానికి వెలుగొందిన పట్టణం. అంతేకాకుండా జాతీయస్థాయిలో తెలంగాణ పేరును మారుమోగించిన చరిత్ర కరీంనగర్ సొంతం. తెలుగు ప్రాంతం నుండి దేశ ప్రధాని పివి. నరసింహారావు, ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డిలను అందించి భారతదేశ చరిత్రలో తరకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. 

 • YS Jagan

  Andhra Pradesh22, Dec 2019, 12:07 PM

  year roundup 2019: జగన్‌కు జై కొట్టిన ఏపీ, ఎదురీదుతున్న బాబు

  ఈ ఏడాది వైసీపీ చీఫ్ జగన్ కు కలిసొచ్చింది. ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 

 • kcr-uttam kumar reddy -laxman

  Telangana15, Dec 2019, 2:35 PM

  Year roundup 2019:తెలంగాణలో కమలానికి కలిసొచ్చిన కాలం

  తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఈ ఏడాది కలిసి వచ్చింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క సీటు అదనంగా దక్కించుకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంపై కమలదళం కేంద్రీకరించింది.
   

 • kcr

  Telangana10, Dec 2019, 5:06 PM

  Year roundup 2019:ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది విపక్షాలపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై చేయి సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు.

 • KCR

  Telangana8, Dec 2019, 1:29 PM

  Year Roundup 2019:రికార్డు సృష్టించిన ఆర్టీసీ సమ్మె, ఎవరిది పై చేయి

   తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రికార్డు సృష్టించింది.ఈ సమ్మెతో ఆర్టీసీ యూనియన్లు ఏం సాధించాయి, ప్రభుత్వం పైచేయి సాధించిందా అనే చర్చలు కూడ లేకపోలేదు.