Ycp  

(Search results - 1365)
 • Atchannaidu meets chief election officer
  Video Icon

  Andhra Pradesh15, Oct 2019, 2:32 PM IST

  ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన టీడీపీ నేతలు (వీడియో)

  మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు మంగళవారం ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ను కలిశారు. ఓట్లు తీసివేతతో పాటు పలు అంశాలపై ఎన్నికల ప్రధాన అధికారికి పిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరుడు కట్టిన కార్యకర్తలను వాలంటీర్ లాగా నియమించింది. ఇప్పుడు వైసీపీ వాలంటీర్లు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారు. BLO లు మాత్రమే ఓట్లు పరిశీలించాలని ఎన్నికల ప్రధాన అధికారి ని కోరాము. ఎన్నికల అధికారి విజయానంద్ మా పిర్యాదు పై సానుకూలంగా స్పందించారని, ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ రివిజన్ కోసం ఆదేశాలిచ్చిందని, డిసెంబర్ నెలాఖరువరకు రివిజన్ జరుగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు.

 • Rythubharosa at jaggayyapeta
  Video Icon

  Vijayawada15, Oct 2019, 1:36 PM IST

  పండుగ వాతావరణంలో రైతు భరోసా కార్యక్రమం... (వీడియో)

  రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో రైతు భరోసా కార్యక్రమం జరిగింది. జగ్గయ్యపేటలోని ఆయన నివాసం నుండి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక  వైఎస్ఆర్ విగ్రహం వద్ద  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చారు. అనంతరం సభ నిర్వహించారు. సభలో మాట్లాడుతూ పెట్టుబడి సాయం కోసం ప్రతి ఒక్క రైతుకు 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు తెలిపారు.

 • కోడెల శివప్రసాదరావుకు కరణం బలరాం ధైర్యం చెప్పారు. చివరకు కోడెల మనోధ్యైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకొన్నట్టుగా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

  Vijayawada15, Oct 2019, 12:40 PM IST

  రైతు భరోసా పథక లబ్దిదారుల జాబితాలో ప్రముఖులు.. మా పేర్లు తొలగించండి అంటూ

  ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామ జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి. ఖాతా నెంబరు 371లో బలరామకృష్ణమూర్తి, ఖాతా నెంబరు 373లో కరణం వెంకటేష్‌ పేర్లు ప్రచురించారు. విషయం తెలుసుకున్న కరణం బలరాం జాబితా నుంచి వెంటనే తమ పేర్లు తొలగించాలని అధికారులను డిమాండ్‌ చేశారు.

 • Dulipala narendra fires on ycp governament
  Video Icon

  Andhra Pradesh14, Oct 2019, 2:30 PM IST

  వైసిపి ప్రభుత్వం కులతత్వానికి పరాకాష్ట : దూళిపాళ్ళ నరేంద్ర (వీడియో)

  ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీ ని జగన్ తుంగలో తొక్కారని టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ళ నరేంద్ర ఫైర్ అయ్యారు.  కేంద్రం ఇచ్చే నగదు ను కూడా వైసిపి తమ ఖాతా లో వేసుకుంటుందన్నారు. రైతు భరోసాలో జగన్ పచ్చి  మోసానికి పాల్పడుతున్నారని, రైతులలో కుల ప్రస్తావన తెచ్చిన తొలి ప్రభుత్వం వైసిపి అని, రైతులను కులాలుగా చీల్చీన ఘనత జగన్ కే దక్కుతుందని విరుచుకుపడ్డారు.  కేంద్రం అడ్డగోలుగా రైతులకు నగదు ఇచ్చిందని వ్యవసాయ మంత్రి మాట్లాడటం ఆశ్చర్యం అన్నారు.

 • BJP

  NATIONAL14, Oct 2019, 10:34 AM IST

  కేంద్రం చేతికి ఎపీ కీలక ప్రాజెక్ట్!.. ఏపీలో బీజేపీ కొత్త ఎత్తుగడ

  కేంద్ర జలశక్తి మంత్రితో  ఏపీ బీజేపీ నేతల  సమావేశం ముగిపింది. ఈ భేటీ గంటపాటు సాగింది.  పోలవరం ప్రాజెక్టు అంశం పై మంత్రితో బీజేపీ నేతలు చర్చించారు.  
  అనంతరం సమావేశ వివరాలను మీడయా వెల్లడించారు. ఏపీ ప్రజలకు,పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్‌ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందన్నారు   

 • devineni umamaheshwar rao

  Vijayawada13, Oct 2019, 2:15 PM IST

  కేసిఆర్, కవితలను మీరు ప్రశ్నించరా?

  ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఫైరయ్యారు.  ‌ విభజన చట్టం ప్రకారం నదీ జలాలను పర్యవేక్షణకు  గతంలో ఎఫెక్స్ కౌన్సిల్  ఏర్పాటైందన్నారు. దీనికి  కేంద్ర జలవనరులు శాఖ మంత్రి ఛైర్మన్ గా, రెండు తెలుగు రాష్ట్రాల సిఎం లు సభ్యలు గా ఉంటారన్నారు.

 • మహా నాయకుడు సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నట్టుగా సినిమాలో చూపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నికల ప్రచారం నుండి 1984 ఆగష్టు సంక్షోభం సమసిపోయి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు కూడ దగ్గుబాటి ఆయనతో ఉన్నట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.

  Andhra Pradesh13, Oct 2019, 8:31 AM IST

  జగన్‌ దెబ్బ: కమలం గూటికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు?

  మాజీ మంత్రి  దగ్గుబాటి వెంకటేశ్వరరావు  అంతర్మథనంలో ఉన్నారని అంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన కొంత మనోవేదనకు గురైనట్టుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ నాయకత్వం కూడ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సానుకూలంగా లేదనే ప్రచారం కూడ సాగుతోంది.. 

 • ycp mla fires on chandrababu
  Video Icon

  Districts12, Oct 2019, 5:58 PM IST

  పిచ్చివాడి చేతిలో రాయిలా సాగిన చంద్రబాబు పాలన (వీడియో)

  అయిదేళ్ల చంద్రబాబు పాలన పిచ్చివాడి చేతిలో రాయిలా సాగిందని విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా మీట్లో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ విరుచుకుపడ్డారు. విశాఖలో రెండు రోజులున్న చంద్రబాబు తన పార్టీ ఓటమిని సమీక్షించుకోవటం మరచి జగన్ సర్కారును విమర్శించటానికే సరిపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. గత అయిదేళ్ల చంద్రబాబు పాలనే పిచ్చివాడి చేతిలో రాయిలా సాగిందని, కానీ చంద్రబాబు జగన్ పాలనను అలా పోల్చటం హాస్యాస్పదమనీ అన్నారు.

 • Andhra Pradesh12, Oct 2019, 12:58 PM IST

  చంద్రబాబు మందు తాగాడా? శోభనబాబు అనుకుంటున్నాడా..? వైసీపీ నేత

  లోకేష్ భవిష్యత్తు గురించి చంద్రబాబు బాధపడుతున్నాడని.. అందుకే అలా మాట్లాడుతున్నాడని అన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఎవరికి ఏం దోచి పెడదామా అనే చంద్రబాబు ఆలోచించారని...  ఇప్పడు విశాఖపట్నంపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.  

 • jogu ramesh

  Andhra Pradesh12, Oct 2019, 9:18 AM IST

  చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు వేస్తాం.. ఎమ్మెల్యే జోగి కామెంట్స్

  జోగి రమేష్‌ మాట్లాతున్న సమయంలో వైవీబీ లేచి రుణమాఫీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.99ను జారీ చేసిందని, దీంతో జిల్లాలో వెయ్యి కోట్లను రైతులు నష్ట పోయారని అన్నారు. 
   

 • Tension Situation in kurnool
  Video Icon

  Districts11, Oct 2019, 8:04 PM IST

  అవుకు మండల కేంద్రంలో ఉద్రిక్తత (వీడియో)

  కర్నూలు జిల్లా  అవుకు మండల కేంద్రంలోని టిడిపి కార్యకర్త వెంకట రమణ నాయక్ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి  అడ్డుకున్నారు.. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించాడని ఆరోపిస్తూ టిడిపి కార్యకర్త వెంకటరమణ నాయక్ ఇల్లును కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు.  వైసిపి నేతల ప్రోద్బలంతో టిడిపి కార్యకర్త రమణ నాయక్ ఇంటిని కూల్చేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపణ చేశారు. అక్రమ కట్టడం పేరుతో తమ కార్యకర్త  ఇంటిని కూల్చేందుకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

 • machilipatnam kollu ravindra dheeksha

  Vijayawada11, Oct 2019, 11:45 AM IST

  ఉద్రిక్తత: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక దీక్ష నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

 • Andhra Pradesh11, Oct 2019, 10:27 AM IST

  జగన్ మాటలే బీజేపీ అస్త్రం.... కేంద్రం చేతికి పోలవరం..?

  అప్పుడు జగన్ చేసిన కామెంట్స్ ని ఇప్పుడు బీజేపీ తమకు ఆయుధాలుగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి.. ఈ నెల 13న (ఆదివారం) ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి షెకావత్‌ను కలసి మెమోరాండం సమర్పించనుంది.

 • ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం చేశారన్న వార్తలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. నిజాయితీగా ఉన్న మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తారా అంటూ మండిపడ్డారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.

  Andhra Pradesh10, Oct 2019, 1:30 PM IST

  ఎక్కువ కాలం సీఎం నేనే, అదే నా ఆనందం... మాజీ సీఎం చంద్రబాబు

  భవిష్యత్తులో టీడీపీని గుర్తుపెట్టుకునేలా పునాదులు వేయాలనేదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఓడిపోయామని భయం ఉండకూడదని... ప్రజల పక్షాన పోరాటం చేయాలని నేతలకు సూచించారు.

 • anuradha

  Vijayawada10, Oct 2019, 12:40 PM IST

  భూమా అఖిలప్రియ భర్తపై కేసు.. వైసీపీ ప్రభుత్వంపై అనురాధ విమర్శలు

  అఖిలప్రియ భర్త భార్గవ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని, చదువుకున్న వ్యక్తి అని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో మాత్రం ప్రభుత్వం భిన్నంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డడిపై బాధితురాలు సరళ ఐదుపేజీల ఫిర్యాదు  రాసిందని... దానిని బట్టి  పాలన ఎలా ఉందో తెలిసిపోతోందని ఆయన అన్నారు.