Yazuvendra Chahal  

(Search results - 2)
  • <p>yazuvendra Chahal</p>

    Cricket8, Aug 2020, 8:11 PM

    ప్రేయసిని పెళ్లాడబోతున్న చాహల్: ఇంతకీ ఎవరామె?

    టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో అతను తాళి కట్టబోతున్నాడు. పెళ్లి ముహూర్తం కోసం ఈ రోజు వేడుక జరిగింది.

  • undefined

    CRICKET18, Jan 2019, 7:36 PM

    ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

    మెల్ బోర్న్ వన్డేలో భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టుపై చెలరేగిపోయారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో కూడా రాణించి నిర్ణయాత్మక చివరి వన్డేలో జట్టును గెలిపించి వన్డే సీరిస్‌ కూడా భారత్ ఖాతాలో పడేలా చేశారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆసిస్ తమ స్వదేశంలో ఆడిన టెస్ట్, వన్డే సీరిస్ లను కోల్పోయి, టీ20 సీరిస్ ను సమం చేసింది. దీంతో ఆసిస్ రిక్తహస్తాలతో నిలిచి పరాభవం మూటగట్టుకుంది.