Yatra Movie  

(Search results - 58)
 • Anasuya bags a bumper chance by teaming up with mammootty
  Video Icon

  Entertainment NewsJan 13, 2021, 6:24 PM IST

  స్టార్ హీరోతో అనసూయ... బంపర్ ఛాన్స్ కొట్టినట్లే!

  యాంకర్ అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. 

 • Mahi V Raghav on YS JaganMohan Reddy Biopic

  Entertainment NewsApr 27, 2020, 5:07 PM IST

  వైఎస్‌ జగన్ బయోపిక్‌కు రంగం సిద్ధం.. రిలీజ్‌ ఎప్పుడంటే!

  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బయోపిక్‌పై దర్శకుడు మహి వీ రాఘవ క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `వైఎస్‌ కథను సినిమాగా చేయాలంటే కష్టపడాలి కానీ, జగన్‌ కథకు అవసరం లేదు. ఆయన జీవితంలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి` అని తెలిపాడు.

 • Yatra Director Mahi V Raghav's New movie details

  ENTERTAINMENTAug 1, 2019, 3:39 PM IST

  'యాత్ర' దర్శకుడి కొత్త సినిమా.. నిర్ణయం అదిరింది!

  ఆనందో బ్రహ్మ చిత్రంతో దర్శకుడిగా మారారు మహి వి రాఘవ్. ఆ తర్వాత మహి తెరకెక్కించిన యాత్ర చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి యాత్ర చిత్రాన్ని తెరక్కించాడు. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. వైఎస్ఆర్ కథని చక్కగా చూపించాడనే ప్రశంసలు దక్కాయి. 

 • ec no objection over telecast yatra movie

  Andhra Pradesh assembly Elections 2019Apr 6, 2019, 6:34 PM IST

  యాత్ర సినిమాకు ఈసీ గ్రీన్ సిగ్నల్: జోక్యం చేసుకోలేమని టీడీపీకి లేఖ

  యాత్ర చిత్ర ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ లేఖ రాసింది. టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. 

 • Yatra Movie ended at decent note

  ENTERTAINMENTMar 1, 2019, 7:58 AM IST

  ‘యాత్ర’ క్లోజింగ్ కలెక్షన్స్: హిట్టా..ప్లాఫా?

  వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ చిత్రం యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. 

 • yatra, kathanayakudu movies good says vice president venkaiah naidu

  Andhra PradeshFeb 23, 2019, 11:15 AM IST

  యాత్ర, కథానాయకుడు సినిమాలు బాగున్నాయి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  ఉపరాష్ట్రపతి పదవి నియమనిబంధనలు ఇబ్బందిగా ఉన్నా పాటించక తప్పదని చెప్పారు. విద్య, రీసెర్చ్, వ్యవసాయం, సంస్కృతి, సేవ రంగాల్లో రాణించేవారిని ప్రోత్సహిస్తూ తన వంతు కృషి చేస్తున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 

 • yatra box office latest collections

  ENTERTAINMENTFeb 15, 2019, 6:38 PM IST

  యాత్ర కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే?

  వైఎస్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా గత వారం రిలీజైన సంగతికి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన లెటస్ట్ కలెక్షన్స్ విషయానికి వస్తే. ఈ పొలిటికల్ డ్రామా అనుకున్నంతగా లాభాలను అయితే అందించలేదు. యూఎస్ లో అయితే కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. 

 • yatra movie director mahi v raghava comments on politics

  ENTERTAINMENTFeb 15, 2019, 10:21 AM IST

  'యాత్ర' దర్శకుడికి జగన్ పార్టీ టికెట్.. అసలు నిజమేమిటంటే..?

  దివంగత వైఎస్సార్ జీవితచరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

 • director raghavendra rao on yatra movie

  ENTERTAINMENTFeb 13, 2019, 9:48 AM IST

  'యాత్ర' సినిమాపై దర్శకేంద్రుడి కామెంట్స్!

  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న విడుదలైన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 • US Box office: Yatra posts low numbers

  ENTERTAINMENTFeb 12, 2019, 9:36 AM IST

  ‘యాత్ర’ అక్కడ కలెక్షన్స్ బాగా పూర్

  సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. 

 • ys vijayamma emmotional speach on yatra movie
  Video Icon

  ENTERTAINMENTFeb 11, 2019, 6:56 PM IST

  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను దర్శకనిర్మాతలు తట్టి లేపారు: విజయమ్మ( వీడియో)

  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను దర్శకనిర్మాతలు తట్టి లేపారు: విజయమ్మ (వీడియో)

 • ys vijayamma praises yatra movie team

  Andhra PradeshFeb 11, 2019, 6:03 PM IST

  యాత్ర సినిమాపై వైఎస్ విజయమ్మ స్పందన ఇదీ....


  సోమవారం హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసిన ఆమె యాత్ర సినిమాను చాలా బాగా తీశారని కొనియడారు. కోట్లాది మంది హృదయాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను యాత్ర సినిమా ద్వారా దర్శకనిర్మాతలు తట్టి లేపారని చెప్పుకొచ్చారు. 
   

 • anasuya fans unhappy with her roles in f2 and yatra

  ENTERTAINMENTFeb 11, 2019, 4:57 PM IST

  అనసూయ కోసం అభిమానుల ఆందోళన!

  యాంకర్ గా బుల్లితెరకి అల్లాడించిన అనసూయ.. సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించింది. 'సోగ్గాడే చిన్ని నాయన', 'క్షణం' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా కనిపించి అందరినీ అలరించింది. 

 • yatra movie three days collections

  ENTERTAINMENTFeb 11, 2019, 2:44 PM IST

  'యాత్ర' మూడు రోజుల కలెక్షన్స్!

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.