Yatra  

(Search results - 359)
 • yatra 2

  ENTERTAINMENT29, May 2019, 1:40 PM IST

  యాత్ర 2: ఎక్కడో ముగిసిందో అక్కడే మొదలవుతుంది!

  దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న మహి వి రాఘవ యాత్ర సీక్వెల్ పై ఇటీవల హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 • 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర విభజన జరిగింది. ఈ సమయంలో వైసీపీ సమైఖ్య నినాదాన్ని ఎత్తుకొంది. ఈ ఎన్నికల్లో వైసీపీ చావో రేవో తేల్చుకోవాలని పోరాటం చేసింది.కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ, జనసేనలు టీడీపీకి మద్దతు ప్రకటించాయి. అతి తక్కువ ఓట్ల తేడాతో 2014లో ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 12:55 PM IST

  వెంట నడిచినవారికి జగన్ కీలక పదవులు?

  పాదయాత్రలు చేసిన నేతలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రులుగా పదవులు స్వీకరించారు. ఆయా పార్టీలకు చెందిన నేతల పాదయాత్రల్లో కీలకంగా వ్యవహరించిన  ద్వితీయ శ్రేణి నేతలకు అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన పదవులు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుధీర్ఘ పాలన చేసిన వైఎస్ జగన్‌కు వెన్నంటి నిలిచిన వైసీపీ నేతలకు జగన్ ఏ రకమైన పదవులను కట్టబెడతారోననే చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 • MADHIRA_Batti-vikramark

  Telangana2, May 2019, 9:59 AM IST

  సీఎల్పీ నేత భట్టికి అస్వస్థత: కిమ్స్ కు తరలింపు

  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో వారికి వ్యతిరేకంగా భట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వీలైనన్ని స్థానాల్లో విజయం సాధించాలని భట్టి వ్యూహరచన చేస్తున్నారు. 

 • traffic

  Telangana19, Apr 2019, 8:58 AM IST

  నేడు హనుమాన్ జయంతి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

  హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో శుక్రవారం హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈమేరకు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

 • T Raja Singh Lodh

  Telangana15, Apr 2019, 8:59 AM IST

  కేసీఆర్‌కు రాజాసింగ్ ఆఫర్: టీఆర్ఎస్‌లో చేరతా, ఈ షరతులకు ఒప్పుకుంటారా..?

  టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేకిత్తిస్తున్నాయి

 • యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది.అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది.

  Andhra Pradesh assembly Elections 20196, Apr 2019, 6:34 PM IST

  యాత్ర సినిమాకు ఈసీ గ్రీన్ సిగ్నల్: జోక్యం చేసుకోలేమని టీడీపీకి లేఖ

  యాత్ర చిత్ర ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ లేఖ రాసింది. టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. 

 • sharmila

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 4:33 PM IST

  టార్గెట్ లోకేష్: మంగళగిరిలో షర్మిల బస్ యాత్ర

  వైసీపీ అధినేత జగన్ సోదరి, ఆ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల శుక్రవారం బస్సు యాత్ర ప్రారంభించారు.  

 • యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది.అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది.

  ENTERTAINMENT1, Mar 2019, 7:58 AM IST

  ‘యాత్ర’ క్లోజింగ్ కలెక్షన్స్: హిట్టా..ప్లాఫా?

  వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ చిత్రం యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. 

 • అఘోరాలతో ఉపాసన కొణిదెల

  ENTERTAINMENT28, Feb 2019, 5:24 PM IST

  అఘోరాలతో ఉపాసన కొణిదెల

  మెగాస్టార్ రామ్ చరణ్ సతీమణి బిజినెస్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా భక్తి శ్రద్ధలతో ఆమె పుణ్య క్షేత్రాలను దర్శించడంలో సాంప్రదాయ ఇల్లాలు అనిపించుకున్నారు. సాంప్రదాయాలను గౌరవిస్తూ ఒకవైపు భార్యగా మరోవైపు భక్తురాలిగా తనకంటూ ఫ్యామిలిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 

 • ntr

  ENTERTAINMENT27, Feb 2019, 4:17 PM IST

  ఫిబ్రవరి కూడా పెద్ద దెబ్బే!

  ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తైపోతున్నాయి. కానీ ఈ రెండు నెలల్లో 'ఎఫ్ 2' తప్పే మరే సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. జనవరి మొత్తం డల్ గా సాగింది.

 • రాష్ట్ర విభజనకు కాంగ్రెసు కారణమనే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికీ ఉండవచ్చుననే అంచనా సాగుతోంది. గత ఎన్నికల తర్వాత కూడా ఎపిలో కాంగ్రెసు బలపడిన సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెసు నాయకులు ఒక్కరొక్కరే ఇతర పార్టీల పంచన చేరుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. రాష్ట్రంలో పొత్తులు ఉండవని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

  Andhra Pradesh23, Feb 2019, 4:37 PM IST

  ఆనం రౌడీలను పంపించాడు.. రఘువీరా రెడ్డి

  ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శనివారం భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

 • Andhra Pradesh23, Feb 2019, 11:15 AM IST

  యాత్ర, కథానాయకుడు సినిమాలు బాగున్నాయి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  ఉపరాష్ట్రపతి పదవి నియమనిబంధనలు ఇబ్బందిగా ఉన్నా పాటించక తప్పదని చెప్పారు. విద్య, రీసెర్చ్, వ్యవసాయం, సంస్కృతి, సేవ రంగాల్లో రాణించేవారిని ప్రోత్సహిస్తూ తన వంతు కృషి చేస్తున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 

 • yatra

  ENTERTAINMENT15, Feb 2019, 6:38 PM IST

  యాత్ర కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే?

  వైఎస్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా గత వారం రిలీజైన సంగతికి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన లెటస్ట్ కలెక్షన్స్ విషయానికి వస్తే. ఈ పొలిటికల్ డ్రామా అనుకున్నంతగా లాభాలను అయితే అందించలేదు. యూఎస్ లో అయితే కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. 

 • mahi v raghav

  ENTERTAINMENT15, Feb 2019, 10:21 AM IST

  'యాత్ర' దర్శకుడికి జగన్ పార్టీ టికెట్.. అసలు నిజమేమిటంటే..?

  దివంగత వైఎస్సార్ జీవితచరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.