Search results - 289 Results
 • yatra

  ENTERTAINMENT19, Jan 2019, 1:24 PM IST

  వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

  దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఒక వాయిస్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

 • jagan

  ENTERTAINMENT18, Jan 2019, 4:41 PM IST

  'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!

  వైఎస్సార్ బయోపిక్ ఆధారంగా 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తుండగా.. జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది. 

 • yatra movie

  ENTERTAINMENT18, Jan 2019, 9:52 AM IST

  'యాత్ర' బిజినెస్ ని 'ఎన్టీఆర్' దెబ్బకొట్టాడా..?

  ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కథనాయకుడు కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం ప్రభావం ఖచ్చితంగా మరో బయోపిక్ యాత్రపై పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 • anasuya

  ENTERTAINMENT16, Jan 2019, 11:09 AM IST

  గౌరు చరితారెడ్డి పాత్రలో యాంకర్ అనసూయ!

  యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను మాత్రం వదలడం లేదు అనసూయ. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. 

 • Andhra Pradesh11, Jan 2019, 3:03 PM IST

  పాదయాత్ర వల్ల ఏం ఉద్దరించావ్, రోజుకు రూ.2కోట్లు ఖర్చు తప్ప: తులసిరెడ్డి ఫైర్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్‌ జగన్‌ చేసిన ప్రజాసంకల్ప పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కడపలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేపట్టారని విరుచుకుపడ్డారు. 

 • modi vs rahul

  Andhra Pradesh11, Jan 2019, 10:42 AM IST

  గవర్నర్ భేటీ: జగన్ పాదయాత్రపై మోడీ ఆరా

  గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోడీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై వివరించినట్లు తెలుస్తోంది. 

 • jagan

  Andhra Pradesh10, Jan 2019, 10:07 AM IST

  రేణిగుంట చేరుకున్న జగన్: ఘనస్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు

  వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట చేరుకున్నారు. బుధవారం ఇచ్చాపురంలో తన ప్రజా సంకల్పయాత్రను ముగించుకున్న జగన్ విజయనగరం నుంచి రైలులో తిరుపతి బయలుదేరారు. 

 • Andhra Pradesh9, Jan 2019, 6:10 PM IST

  గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు, ఇంటికే ప్రభుత్వ పథకాలు: వైఎస్ జగన్

  ప్రతీగ్రామాన్ని గ్రామస్వరాజ్యంగా మారుస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామంలోని ప్రతీ ఇంటికి చేరేలా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు.

 • Andhra Pradesh9, Jan 2019, 5:25 PM IST

  ఏపీలోని 13 జిల్లాలను 25కి పెంచుతా: ముగింపు సభలో వైఎస్ జగన్

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తే పరిపాలన మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు.

 • ys jagan sklm

  Andhra Pradesh9, Jan 2019, 4:36 PM IST

  జాతీయ రాజకీయాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబు జాతీయ రాజకీయాల పేరుతో దేశాలు తిరుగుతున్నాడే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. 

 • Andhra Pradesh9, Jan 2019, 4:26 PM IST

  ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది. లక్షలాది జనాల మధ్య జగన్ తన పాదయాత్రను విరమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 
   

 • Andhra Pradesh9, Jan 2019, 4:15 PM IST

  ‘‘లోకేష్ కి మాటలు రావు.. పవన్ మాట్లాడినా అర్థం కాదు’’

  ఏపీ మంత్రి లోకేష్ కి అసలు మాటలు రావని... జనసేన అధినేత పవన్ మాట్లాడితే ఎవరికీ అర్థం కాదని.. వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

 • r.k.roja

  Andhra Pradesh9, Jan 2019, 4:10 PM IST

  పైలాన్ పునాది రాజన్న రాజ్యానికి నాంది : రోజా

  విజయ సంకల్ప స్థూపం పునాదే రాబోయే మూడు నెలల్లో రానున్న రాజన్న రాజ్యానికి నాంది అని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు వేడుకలో పాల్గొనేందుకు ఇచ్ఛాపురం చేరుకున్న ఆమె జగన్ పాదయాత్రకు వచ్చిన ఆశేష జనవాహిని చూసి ఆనందం వ్యక్తం చేశారు.