Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Yash Raj Films

"
Yash Raj Films banner trying hard for PrabhasYash Raj Films banner trying hard for Prabhas

ప్రభాస్ కు టెమ్టింగ్ ఆఫర్ ఇచ్చిన భారీ బ్యానర్.. కానీ!

అందరి దృష్టీ ప్రభాస్ పైనే ఉంది. ఎలాగైనా ప్రభాస్ ని తమ సినిమాలో నటింపచెయ్యాలి అని బ్యానర్స్ ఉవ్విళ్లూరుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ తో సినిమా అంటే అది ప్యాన్ ఇండియా లెవిల్. దానికి తోడు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

Entertainment Aug 25, 2020, 7:50 AM IST

Cops Seek Details Of Sushant Singh Rajputs Contracts With Yash Raj FilmsCops Seek Details Of Sushant Singh Rajputs Contracts With Yash Raj Films

బడా నిర్మాణ సంస్థతో సుశాంత్‌ డీల్‌ రద్దు.. పోలీసుల ఆరా!

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రతిష్టాత్మక యష్ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లో రెండు సినిమాలు చేశాడు. 2013లో శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో పాటు 2015లో డిటెక్టివ్‌ భ్యూమకేష్ బక్షి సినిమాల్లో నటించాడు సుశాంత్‌.

Entertainment Jun 20, 2020, 3:24 PM IST

Akshay Kumar to collaborate with Yash Raj Films for Dhoom 4Akshay Kumar to collaborate with Yash Raj Films for Dhoom 4

ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. సంచలన సిరీస్ లో అదిరిపోయే అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.

News Feb 4, 2020, 3:38 PM IST

Vijay Deverakonda Gets Rs. 48 Cr Offer From YRF?Vijay Deverakonda Gets Rs. 48 Cr Offer From YRF?

షాకింగ్: విజయ్ దేవరకొండకి రూ.48 కోట్ల ఆఫర్!

ప్రస్తుతం ఒక్కో సినిమాకి పది కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. చాలా మంది హీరోయిన్లు కూడా విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని భావిస్తున్నాడు. జాన్వీ కపూర్, అలియా భట్, కియారా అద్వానీ లాంటి వాళ్లు కూడా విజయ్ దేవరకొండ స్టైల్ ని మెచ్చుకుంటూ ఉంటారు.

News Dec 19, 2019, 1:00 PM IST

Rani Mukerji's Mardaani2 will have english Subtitles across Southern IndiaRani Mukerji's Mardaani2 will have english Subtitles across Southern India

అమ్మాయిలపై అత్యాచారం, హత్య.. సైకోపై హీరోయిన్ యుద్ధం!

క్రైమ్ నేపథ్యంలో వచ్చే సైకో థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నటిస్తున్న తాజా చిత్రం 'మర్దానీ 2'.

News Dec 10, 2019, 4:28 PM IST

Ranveer Singh on Jayeshbhai Jordaar first lookRanveer Singh on Jayeshbhai Jordaar first look

షాలిని పాండేతో స్టార్ హీరో రొమాన్స్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది!

రణవీర్ సింగ్ బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విలక్షణ నటుడిగా మారిపోయాడు. రణవీర్ సింగ్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

News Dec 4, 2019, 5:55 PM IST

war heroine latest hot insta picswar heroine latest hot insta pics

వార్ బ్యూటీ హాట్ షో.. క్లిక్కయిన గ్లామర్

బాలీవుడ్ లో ఎంత మంచి స్టార్ హీరోయిన్స్ ఉన్నా వాణి కపూర్ కి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బేబీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. 

ENTERTAINMENT Oct 12, 2019, 5:16 PM IST

hrithik roshan war movie latest box office collectionshrithik roshan war movie latest box office collections

వార్ హీరోల బాక్స్ ఆఫీస్ రికార్డ్.. ఫాస్టెస్ట్ 100

హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ నెల 2న వరల్డ్ వైడ్ గా రిలీజైన వార్ ముడురోజుల్లోనే 100కోట్ల భారీ వసూళ్లను సాధించి హీరోల కెరీర్ లొనే బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

News Oct 6, 2019, 12:44 PM IST

ranveer about his bollywood careerranveer about his bollywood career

చాలా కష్టాలు అనుభవించే ఈ స్థాయికి రాగలిగాను: రణ్వీర్ సింగ్

ఒక మంచి నటుడిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకొని సూపర్ స్టార్ గా ఎదిగిన రణ్వీర్ సింగ్ యొక్క కథ చాలా మందికి ఆదర్శవంతమైనది. ఎనిమిది సంవత్సరాల్లోనే వరుస హిట్ల తో చెలరేగుతూ, దేశమంతటా ప్రభంజనం సృష్టిస్తున్న ఏకైక నటుడిగా పేరొందాడు రణ్వీర్ సింగ్. 

ENTERTAINMENT Sep 17, 2019, 1:18 PM IST

war movie Gunde Lo Thootlu Pade Songwar movie Gunde Lo Thootlu Pade Song

హృతిక్ రోషన్ - వాణి.. వార్ రొమాంటిక్ సాంగ్

హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం వార్. దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా కోసం వివిధ దేశాల్లో యాక్షన్ సీన్స్ ని 100కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

 

ENTERTAINMENT Sep 5, 2019, 12:46 PM IST

shalini pandey to work with yash raj filmsshalini pandey to work with yash raj films

విజయ్ దేవరకొండ హీరోయిన్ దశ తిరిగినట్లే..!

షాలిని పాండే కి బాలీవుడ్ నుండి ఆఫర్ రావడం విశేషం. అది కూడా యష్ రాజ్ సంస్థ లాంటి టాప్ బ్యానర్ లో ఛాన్స్ రావడం గొప్ప విషయం. పైగా మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నారు. యష్ రాజ్ బ్యానర్ లోకి వెళ్లడమంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్లేనని బాలీవుడ్ లో చెబుతుంటారు.

ENTERTAINMENT Sep 3, 2019, 2:26 PM IST

Saaho comparisons with Dhoom franchiseSaaho comparisons with Dhoom franchise

'సాహో' దెబ్బకి ఆ సినిమాని ఆపేశారు!

బాలీవుడ్ లో 'ధూమ్' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ENTERTAINMENT Aug 14, 2019, 4:16 PM IST

court issues arrest warrant against bellamkonda sureshcourt issues arrest warrant against bellamkonda suresh

బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ షురూ!

ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. 

ENTERTAINMENT Aug 1, 2019, 9:41 AM IST