Yash  

(Search results - 82)
 • yash

  ENTERTAINMENT13, Jun 2019, 4:00 PM IST

  రాజకీయాల్లోకి స్టార్ హీరో భార్య..?

  'కెజిఎఫ్' చిత్రంతో పాపులర్ హీరోగా మారిపోయాడు యష్. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.

 • yash

  ENTERTAINMENT3, Jun 2019, 7:15 PM IST

  హృదయాలు దోచుకుంటున్న స్టార్ హీరో కూతురు.. వీడియో వైరల్!

  కేజిఎఫ్ చిత్రంతో స్టైలిష్ హీరో యష్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. స్టార్ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని యష్ లో కనిపిస్తున్నాయి. కేజిఎఫ్ చిత్రంలో యష్ చేసిన బీభత్సానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 • police romance

  NATIONAL29, May 2019, 9:54 AM IST

  వివాహేతర సంబంధం.. బిడ్డకు తండ్రి ఎవరు..?

  వివాహేతర సంబంధం... ఓ బిడ్డ పుట్టుక ప్రశ్నార్థంగా మారింది. బిడ్డ నాకే పుట్టాడంటూ.... ఓ పరాయి వ్యక్తి అనడం గమనార్హం. దీనంతటికీ వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. 

 • kgf

  ENTERTAINMENT25, May 2019, 3:33 PM IST

  పొలిటికల్ ఫైట్: అనుకున్నట్టుగానే KGF యష్ దెబ్బకొట్టాడు!

  ఈ ఏడాది కూడా దేశమంతాడా సినీ తారలు పొలిటికల్ గ్రౌండ్ లో గట్టిగానే పోరాడారు. అయితే అందులో కొంత మంది మాత్రమే విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో సినీతారల మధ్య పొలిటికల్ ,ఫైట్ చాలా స్ట్రాంగ్ గా జరిగింది

 • He is known as 'Rocking star' among his massive fan-base in Karnataka.

  ENTERTAINMENT23, May 2019, 3:47 PM IST

  టీ, సిగరెట్లు నాతో తెప్పించుకునేవారు.. 'కేజీఎఫ్' హీరో కామెంట్స్!

  కన్నడ స్టార్ హీరో యష్ 'కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 • yash

  ENTERTAINMENT8, May 2019, 12:01 PM IST

  వైరల్ అవుతోన్న స్టార్ హీరో కూతురు ఫోటో!

  కన్నడ స్టార్ హీరో యష్ 'కేజిఎఫ్' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు.

 • yeshwanth

  ENTERTAINMENT28, Apr 2019, 2:28 PM IST

  ప్రియురాలితో యశ్వంత్ మాస్టర్ పెళ్లి!

  టాలీవుడ్ కొరియోగ్రాఫర్, 'ఢీ' ఫేమ్ యశ్వంత్ మాస్టర్ వివాహం శనివారం నాడు వైభవంగా జరిగింది.

 • Kannada star Yash is now a popular name in Indian cinema, all thanks to the Hindi version of KGF: Chapter 1 and its box-office success. The actor was appreciated for his role and received positive comments from the critics and audiences.

  ENTERTAINMENT22, Apr 2019, 11:24 AM IST

  'కేజీఎఫ్ 2' లో నటించే ఛాన్స్.. మీకోసమే!

  కన్నడ సినిమా ఇండస్ట్రీ క్రేజ్ ని అమాంతం పెంచేసిన చిత్రం 'కేజీఎఫ్'. యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. 

 • congress candidate list

  Telangana28, Mar 2019, 7:59 AM IST

  కాంగ్రెసుకు మరో షాక్: టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి, సోనియాకు లేఖ

  తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి. కుంతియాపై, నిజామాబాద్ లోకసభ కాంగ్రెసు అభ్యర్థి మధుయాష్కీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ చిత్తరంజన్ దాస్ సోనియా గాంధీకి లేఖ రాశారు. మార్చి 14వ తేదీన ఆయన ఈ లేఖ రాశారు.

 • ENTERTAINMENT25, Mar 2019, 7:37 PM IST

  డెత్ వార్నింగ్: KGF యష్ కు పోలీస్ ప్రొటెక్షన్

  KGF సినిమాతో కన్నడ బాక్స్ ఆఫీస్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో యష్ కు కన్నడ పోలీసులు ప్రత్యేక భద్రతను కల్పిస్తున్నారు. రీసెంట్ గా ప్రత్యక్ష రాజకీయాలపై స్పందించిన యాష్ కు బెదిరింపులు వస్తున్నాయి.  మరో కన్నడ హీరో దర్శన్ కి కూడా అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. 

 • Yash

  ENTERTAINMENT24, Mar 2019, 5:04 PM IST

  'కేజీఎఫ్' హీరో ఫ్యామిలీ రెంట్ వివాదం.. నెటిజన్ల ట్రోలింగ్!

  'కేజీఎఫ్' చిత్రంతో అన్ని భాషల్లో ఫేమస్ అయిన నటుడు యష్ ఫ్యామిలీ రెంట్ కట్టడం లేదని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

 • sumalatha

  ENTERTAINMENT21, Mar 2019, 10:46 AM IST

  ప్రచారం చేస్తారా..? స్టార్ హీరోలకు బెదిరింపులు!

  కన్నడ స్టార్ హీరోలు యష్, దర్శన్ లకు రాజకీయ పార్టీల నుండి బెదిరింపులు వస్తున్నాయి. 

 • He is known as 'Rocking star' among his massive fan-base in Karnataka.

  ENTERTAINMENT18, Mar 2019, 4:36 PM IST

  'కెజిఎఫ్ చాప్టర్ 2': ట్రాజెడీ ఎండింగ్..?

  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా 'కెజిఎఫ్ చాప్టర్ 2' రానుంది.

 • YASH

  ENTERTAINMENT18, Mar 2019, 4:04 PM IST

  KGF పాలిటిక్స్: ఒంటరిపోరులో సుమలతకు అండగా యష్

  కన్నడ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సీనియర్ నటి సుమలత ఫైనల్ గా లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో జేడీఎస్ పార్టీలో అలజడి నెలకొంది. పైగా ఆమెకు సపోర్ట్ గా KGF స్టార్ హీరో యాష్ మద్దతు పలికారు. పైగా ప్రత్యర్థి అభ్యర్థి మరో హీరో నిఖిల్ గౌడ్ ఉండడం విశేషం. 

 • KGF 2 Muhurta

  ENTERTAINMENT13, Mar 2019, 4:19 PM IST

  KGF2: భారీ లెక్కలతో మొదలెట్టారు!

  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా ఒక ముద్ర వేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ ను సిద్ధం చేసుకుంది. గత కొంత కాలంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కథపై చాలా కసరత్తులు చేసి మరి సినిమా స్క్రిప్ట్ ను మరింత బలంగా మార్చాడు.