Yarlagadda Venkatrao
(Search results - 10)Andhra PradeshDec 28, 2020, 1:23 PM IST
యార్లగడ్డ వర్సెస్ వంశీ... ఇళ్లపట్టాల పంపిణీలో మరోసారి భగ్గుమన్నవర్గ విబేధాలు
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసిపిలో మరోసారి విబేదాలు భగ్గుమన్నారు..
Andhra PradeshDec 19, 2020, 8:37 PM IST
గన్నవరం: బాహాబాహీకి దిగిన అనుచరులు.. వంశీకి కొత్త తలనొప్పులు
గన్నవరం వైసీపీ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పోలీస్ స్టేషన్‌కు రెండు వర్గాలు చేరుకున్నాయి. గన్నవరంలో ఇవాళ ఉదయం ఎమ్మెల్యే వంశీకి చెందిన రెండు వర్గాలు గొడవకి దిగాయి.
Andhra PradeshNov 18, 2019, 8:46 PM IST
వంశీకి లైన్ క్లియర్: జగన్ హామీతో మెత్తబడ్డ యార్లగడ్డ, ముగిసిన గన్నవరం పంచాయతీ
సీఎం జగన్ దగ్గర గన్నవరం పంచాయితీ ముగిసింది. వైసీపీలోకి వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో యార్లగడ్డ వెంకట్రావు కలిశారు.
Andhra PradeshNov 18, 2019, 4:47 PM IST
వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డ గరంగరం, జగన్ వద్దకు పంచాయతీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వల్లభనేని వంశీ మోహన్ ఎపిసోడ్ పెను దుమారాన్ని రేపుతోంది. తాను త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటానని వంశీ చెప్పడంతో గన్నవరంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
Andhra PradeshNov 15, 2019, 7:54 PM IST
ఆయన దద్దమ్మ.. జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే: లోకేశ్‌పై కొడాలి నాని ఫైర్
లోకేశ్ దద్దమ్మ అని అందరికీ తెలుసునన్నారు వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని. లోకేశ్ గురించి చంద్రబాబుకు తెలుసు కాబట్టే అడ్డదారిలో పదవులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.
Andhra PradeshOct 29, 2019, 4:14 PM IST
ఆ నలుగురు మంచి మిత్రులు: వల్లభనేని వంశీతో చిచ్చు
రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా కూడ ఆ నలుగురు మంచి స్నేహితులు. తరచూ కలుసుకొని మాట్లాడుకొంటారు.ఈ నలుగురు మిత్రులు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ముగ్గురు మిత్రులు ఒకే పార్టీలో చేరే అవకాశం ఉందా అనే చర్చ కృష్ణా జిల్లా రాజకీయాల్లో సాగుతోంది.
Andhra PradeshOct 29, 2019, 2:04 PM IST
వంశీ మదిలో వైసీపీ: కేశినేనితో చర్చల తర్వాతే నిర్ణయం, గమనిస్తున్న యార్లగడ్డ
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆ నియోజకవర్గంతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది
Andhra PradeshOct 28, 2019, 2:46 PM IST
వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ.. పార్టీలోనే ఉంటారు: కేశినేని నాని
వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ అని.. ఆయన ఎట్టి పరిస్ధితుల్లోనూ పార్టీని వీడరన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. వల్లభనేని రాజీనామాపై స్పందించిన ఆయన పార్టీలో వంశీ కొంత ఇబ్బందిపడిన మాట వాస్తవమేనని.. వంశీకి చంద్రబాబు పూర్తి భరోసాను ఇచ్చారని స్పష్టం చేశారు
Andhra PradeshOct 26, 2019, 12:39 PM IST
జగన్ , భారతమ్మలపై కేసులు పెట్టారు... వల్లభనేని వంశీపై యార్లగడ్డ కామెంట్స్
తాను ఎప్పుడూ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఓట్లు సంపాదించుకోలేదన్నారు. జగన్ పై తాను పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని చెప్పారు. కాగా.. గన్నవరం రాజకీయ పరిణామాలపై తమ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. కార్యకర్తల ఆవేదన తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
Andhra PradeshMay 22, 2019, 3:22 PM IST
ఉత్కంఠ సమయంలో సిఈవోను కలిసిన వైసీపీ అభ్యర్థి
కౌంటిగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలతో అభ్యర్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో వార్తల్లోకెక్కిన గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మరోసారి సిఈవోను కలిశారు.