Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Yamudu

"
there no match to kaikala satyanarayana in mythological role yamathere no match to kaikala satyanarayana in mythological role yama

Kaikala Satyanarayana: వెండితెర యముడు... ఆ పాత్రలో తిరుగులేని రారాజు!


నవరస నట సార్వభౌముడిగా తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ ఓ అధ్యాయం లిఖించారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయన నైజం... కనికరం లేని విలనిజం, కన్నీళ్లు తెప్పించే కరుణరసం, కడుపుబ్బా నవ్వించే హాస్యం... వ్యక్తీకరణ ఏదైనా కైకాల సత్యనారాయణకు కొట్టిన పిండి.

Entertainment Nov 20, 2021, 9:01 PM IST

surya singam yamudu3 movie reviewsurya singam yamudu3 movie review

సూర్య సింగం-3(యముడు3) మూవీ రివ్యూ

సింగం అనగానే దక్షిణాది సినీ ప్రేక్షకులకు గుర్తుకొచ్చేది సూర్య. సూర్య నటించిన సింగం 1, సింగం2 సినిమాలు రెండూ సూపర్ హిట్ గా నిలిచాయి. పోలీస్ అధికారి పాత్రలో సూర్య నటించిన సినిమా ఇప్పుడు సింగం బ్రాండ్ కు పేటెంట్ పొందిందా అన్న రేంజ్ లో అలరిస్తోంది. మరి సింగం సిరీస్ లో వచ్చిన మూడో చిత్రం సింగం3 అదేనండీ.. యముడు3గా వచ్చిన చిత్రం. ఒకే కథానాయకుడు, ఒకే దర్శకుడు, ఇంచుమించుగా అదే తారాగణంతో వరుసగా సినిమాలు చేయడం అరుదైన విషయమే. సూర్య-హరి కాంబినేషన్‌లో మాత్రం వరుసగా సినిమాలొస్తున్నాయి. మరి ప్రేక్షకులను ఎంత మేరకు అలరిస్తోంది చూద్దాం.

Feb 9, 2017, 10:51 AM IST

surya interview about singam 3surya interview about singam 3

నా డైరెక్ట్ తెలుగు సినిమా గురించి ఇప్పుడే చెప్పను-సూర్య

విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కథానాయకుడు  సూర్య. తను చేసే సినిమాల క‌థ‌లు డిఫ‌రెంట్‌గా ఉంటాయి. పాత్ర కోసం ఎంత క‌ష్ట‌మైనా చేస్తాడు. సినిమా సక్సెస్ విషయం పక్కనపెడితే.. సూర్య శ్ర‌మ, తాప‌త్ర‌యం తెర‌పై అడుగడుగునా క‌నిపిస్తూనే ఉంటాయి. సూర్య సినిమా అంటే అభిమానుల‌కు అంత న‌మ్మ‌కం. ఈ సారి సింగం 3 (తెలుగులో య‌ముడు 3)తో... ఈనెల 9న సూర్య వెండితెర‌పై కనిపించనున్నాడు. ఈ సంద‌ర్భంగా సూర్య తో చిట్ చాట్..!

Feb 6, 2017, 8:56 AM IST