Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Y S Jagan

"
hero kalyan ram warning to ycp leadershero kalyan ram warning to ycp leaders

`చంద్రబాబు` ఘటనపై హీరో కళ్యాణ్‌ రామ్‌ ట్వీట్‌.. మహిళని కించపర్చడం సరికాదంటూ హెచ్చరిక

నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఏకంగా వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

Entertainment Nov 20, 2021, 3:33 PM IST

actor r narayana moorthy satutes cm jagan mohan reddy this is why ksractor r narayana moorthy satutes cm jagan mohan reddy this is why ksr

చిన్న సినిమాల మనుగడ దానితోనే సాధ్యం... సీఎం జగన్ కి శాల్యూట్

ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమా వకీల్ సాబ్ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. టికెట్స్ ధరలు పెంపుకు నిరాకరించడంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించారు.

Entertainment Jul 30, 2021, 12:00 PM IST

nagarajun will play ys jagans role in yatra 2nagarajun will play ys jagans role in yatra 2

సీఎం  జగన్ గా కింగ్ నాగార్జున...ప్రకటనే తరువాయి..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన యాత్ర మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు మహి రాఘవ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కాగా మహి దీనికి కొనసాగింపుగా యాత్ర 2 చేస్తుండగా వై ఎస్ జగన్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడన్న న్యూస్ సంచలనంగా మారింది.  
 

Entertainment Sep 14, 2020, 7:32 AM IST

chiru thanks y s jagan for his warm wisheschiru thanks y s jagan for his warm wishes

థాంక్యూ యూ జగన్ అన్న చిరు..!

నిన్న మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అనేకమంది ప్రముఖులు బెస్ట్ విషెష్ చెప్పారు. ఏపి సీఎం జగన్ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పగా, చిరంజీవి స్పందించారు. 
 

Entertainment Aug 23, 2020, 8:13 AM IST

Foreign workers reached home after y s jagan interferedForeign workers reached home after y s jagan interfered
Video Icon

వై స్ జగన్ చొరవతో ఇంటికి చేరుకున్న ప్రవాస ఆంధ్రులు

కరోనా లాక్ డౌన్ కారణం గ   ఇబ్బంది పడుతున్న ప్రవాస ఆంధ్రులు నిన్న ఆంధ్ర ప్రదేశ్ చేరుకున్నారు .

Andhra Pradesh Jun 7, 2020, 11:39 AM IST

ap cm Y S Jagan Mohan Reddy to attend court on january 10th over his disproportionate assets caseap cm Y S Jagan Mohan Reddy to attend court on january 10th over his disproportionate assets case

అక్రమాస్తుల కేసు: తప్పనిసరి పరిస్థితుల్లో, ఎల్లుండి సీబీఐ కోర్టుకి జగన్

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. 

Andhra Pradesh Jan 8, 2020, 9:42 PM IST

union leaders opposes to Vizag Steel Plant be privatisedunion leaders opposes to Vizag Steel Plant be privatised
Video Icon

అదేమి మీ సొంతం కాదు.. 8 న జరిగే బంద్‌కు మా మద్దతు: జనసేన

విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను పోహాంగ్ స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ (దక్షిణ కొరియా పోస్కో)కు కేటాయింపుకు నిరసనగా కార్మిక సంఘలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు జనసేన మద్దతు పలికింది. 
 

Visakhapatnam Jan 5, 2020, 1:30 PM IST

y s jagan three capital city policy: how safe was  vishaka cityy s jagan three capital city policy: how safe was  vishaka city

వై‌ఎస్ జగన్ మూడు రాజధానులు: విశాఖ ఏ మేరకు సేఫ్ ?

ఒక నెల రోజుల్లోపు రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఒక్కసారి విశాఖపట్నానికి రాజధానిని తరలించిన వెంటనే అక్కడ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్కడ కార్యనిర్వహణ పనులు మొదలుపెట్టగానే...అక్కడ వీఐపీ, వివిఐపి ల తాకిడి ఎక్కవవుతుంది. 

Andhra Pradesh Dec 31, 2019, 4:53 PM IST

AP People Have To Decide Three Capitals Issue: KTRAP People Have To Decide Three Capitals Issue: KTR

జగన్‌కు కేటీఆర్ కితాబు,ఏపీకి మూడు రాజధానులపై ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆరు మాసాల పాలన చాలా బాగుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆర్నెళ్ల పాలన బాగుంది, మంచి ప్రారంభం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.  

Telangana Dec 30, 2019, 1:56 PM IST

year roundup 2019:AP launches Rs 12,000-cr scheme to introduce English medium in govt schoolsyear roundup 2019:AP launches Rs 12,000-cr scheme to introduce English medium in govt schools

Year roundup 2019:విపక్షాల విమర్శలకు జగన్ చెక్, విప్లవాత్మక మార్పులు

 ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యారంగంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు. సర్కారు బడుల రూపురేఖలను సమూలంగా మార్చే కార్యక్రమానికి నడుంభిగించారు.ప్రభుత్వ విద్యా విధానంలో మెరుగైనా ఫలితాలను తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 

 

Andhra Pradesh Dec 29, 2019, 2:08 PM IST

Andhra Pradesh: Cabinet meet today to decide state capital, tension grips AmaravatiAndhra Pradesh: Cabinet meet today to decide state capital, tension grips Amaravati

నేడే ఏపీ కేబినెట్ భేటీ: తేలనున్న అమరావతి భవితవ్యం, టెన్షన్ వాతావరణం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ఉదయం పదిన్నర గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదిక పై ప్రధానం గా చర్చ జరగనుంది.

Andhra Pradesh Dec 27, 2019, 7:58 AM IST

cm ys jagan flexi placed in maharashtra on his birthdaycm ys jagan flexi placed in maharashtra on his birthday

పక్క రాష్ట్రాలకూ పాకిన జగన్ మానియా....మహారాష్ట్రలో ప్రత్యక్షమైన భారీ ఫ్లెక్సీ

నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనేక మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Andhra Pradesh Dec 21, 2019, 5:41 PM IST

ap cm Jagan's Delhi tour is confirmedap cm Jagan's Delhi tour is confirmed

జగన్ డిల్లీ పయనం... మోదీ, అమిత్ షాలతో ఆ అంశంపై చర్చించేందుకే..

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిల్లీ పర్యటన ఖరారయ్యింది. ఆయన గురువారమే హుటాహుటిన డిల్లీకి  వెళ్లనున్నట్లు తెలుస్తోంది.  

Districts Dec 5, 2019, 3:00 PM IST

Kamma Rajyam Lo Kadapa Reddlu postponed due to Censor IssueKamma Rajyam Lo Kadapa Reddlu postponed due to Censor Issue

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అసలు సమస్య అదేనా..?

ఈ సినిమాకి సెన్సార్ ఇవ్వాలంటే 90 కట్ లు చెప్పాల్సి వస్తుందని, అందువలన సెన్సార్ ఇవ్వలేమని..కావాలంటే రివైజింగ్ కమిటీకి వెళ్లమని చెప్పేశారు. దీంతో మేకర్స్ రివైజింగ్ కమిటీకి అప్లై చేశారు. 

News Dec 4, 2019, 9:12 AM IST

Ap minister Dharman Krishna das sensational comments in job mela programmeAp minister Dharman Krishna das sensational comments in job mela programme

నేనింతే: మళ్లీ నోరుజారిన మంత్రి ధర్మాన, నిరుద్యోగులపై సంచలన వ్యాఖ్యలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిరుద్యోగుల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈసారి ఏకంగా కుక్కలు, పశువులు అంటూ రెచ్చిపోయారు. 
 

Andhra Pradesh Nov 23, 2019, 4:18 PM IST