Xiaomi  

(Search results - 91)
 • phone

  News22, Jul 2019, 12:28 PM IST

  రిటైల్ ఆఫ్‌లైన్ పైనే వివో లక్ష్యం.. అంబాసిడర్‌గా సారా అలీఖాన్‌

  గట్టి పోటీ ఉన్న భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దిగ్గజాలైన శామ్‌సంగ్‌, షియోమీ సంస్థలతో పోటీ పడేందుకు చైనాకు చెందిన వివో ‘ఎస్‌’ సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. 

 • RED MI

  TECHNOLOGY20, Jul 2019, 2:27 PM IST

  రెడ్ మీ కే 20 ప్రో ధర అక్షరాలా రూ.4.8 లక్షలే


  వజ్రాలు పొదగడంతోపాటు బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్ గల షియోమీ వారి ‘రెడ్ మీ కే 20 ప్రో గోల్డ్’ ఫోన్ భారత కస్టమర్ల కోసమే సిద్ధమవుతున్నది. ఈ ఫోన్లను వినియోగదారులకు విక్రయించాలా? బహుమతిగా ఇవ్వాలా? అన్నది నిర్ణయించలేదుని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

 • amazon

  TECHNOLOGY17, Jun 2019, 4:39 PM IST

  అమేజాన్ లో డిస్కౌంట్ సేల్... స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు

  ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ మరోసారి భారీ డిస్కౌంట్ సేల్ కి తెర లేపింది. ముఖ్యంగా ఎంఐ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఎంఐ డేస్‌ పేరుతో షియోమి, రెడ్‌మి ఫోన్లపై రాయితీ ఇస్తోంది.

 • Xiaomi

  TECHNOLOGY16, Jun 2019, 10:45 AM IST

  తిరుపతిలో షియోమీ ప్రొడక్షన్ యూనిట్

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ.. అనుబంధ హోలీటెక్ సంస్థ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రంలో కాంపొనెంట్స్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 

 • Redmi note 7

  TECHNOLOGY4, Jun 2019, 11:29 AM IST

  శాశ్వతంగా ‘రెడ్‌మీ నోట్‌ 6 ప్రొ’ ధర తగ్గింపు

  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ తన రెడ్ మీ నోట్ 6 ప్రో ఫోన్ విత 64 జీబీ రామ్ సామర్థ్యం గల ఫోన్ ధరను శాశ్వతంగా రూ.2000 తగ్గించి వేసింది. రిలయన్స్ జియో ద్వారా రూ.2,400 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందజేస్తోంది. 

 • amazon

  TECHNOLOGY28, May 2019, 10:38 AM IST

  షియోమీ రెడ్ మీ టు ఎంఐ ప్లస్ టీవీలపై ఆఫర్లు, డిస్కౌంట్లు..


  చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎంఐ ఉత్పత్తులు షియోమీ రెడ్ మీ, ఎంఐ, రెడ్ మీలపై అమెజాన్‌లో భారీగా డిస్కౌంట్లు అందజేస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.. 

 • Xioami

  TECHNOLOGY21, May 2019, 10:56 AM IST

  48 ఎంపీ కెమెరా ఫ్లస్ అద్భుత ఫీచర్లతో షియోమీ రెడ్ మీ నోట్ 7ఎస్


  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ భారతదేశ మార్కెట్లోకి ‘రెడ్ మీ నోట్ 7ఎస్’ పేరిట మరో స్మార్ట్ ఫోన్ ను తెచ్చింది. 48 మెగా పిక్సెల్ కెమెరా గల ఈ ఫోన్ ధర రూ.10,999, రూ.12,999గా నిర్ణయించారు.

 • Xiomi

  TECHNOLOGY14, May 2019, 11:05 AM IST

  వెండింగ్‌ మెషిన్లలో షియోమీ స్మార్ట్‌ఫోన్లు: బెంగళూరు నుంచి షురూ

  చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం భారతదేశ విపణిలో తన మార్కెట్‌ను కాపాడేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. 2014లో ఆన్ లైన్ ద్వారా ఇండియాలో ఎంటరైన షియోమీ దేశవ్యాప్తంగా 6000 స్టోర్లలో విక్రయాలు సాగిస్తోంది. తాజాగా వెండింగ్ మిషన్ల ద్వారా కూడా సేల్స్ పెంచుకునే దిశగా చర్యలు చేపట్టింది. 
   

 • Xiaomi

  News6, May 2019, 10:46 AM IST

  శామ్సంగ్‌కు ధీటుగా జియోమీ దూకుడు: 3 నెలల్లో 2.75 కోట్ల సేల్స్


  స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా దిగ్గజం జియోమీ తనకు ఉన్న పట్టును కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. 
   

 • xiaomi mi mix 3 5g

  GADGET2, May 2019, 12:26 PM IST

  మే మొదటి వారంలో వచ్చే 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

  మే మొదటి వారం నుంచి 5 స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. చైనా మొబైల్ తయారీ దిగ్గజాలైన ఒప్పో, జియోమీ నుంచి ఈ ఫోన్లు వస్తున్నాయి. ఒప్పొ రెనో 5జీ అమ్మకాలు మే 1న ప్రారంభం కాగా, జియోమీ ఎంఐ మిక్స్3 5జీ రెండూ గురువారం(మే2న) మార్కెట్లోకి వస్తున్నాయి.
   

 • business29, Apr 2019, 11:29 AM IST

  శామ్‌సంగ్ కూడా ఆదర్శమే: ఇండియాలో ఆఫ్‌లైన్ బిజినెస్‌పై షియోమీ

  మార్కెట్లో ప్రత్యర్థులు శామ్‌సంగ్, షియోమీ.. కానీ మార్కెట్ వ్యూహాల అమలులో మాత్రం రెండు పరస్పరం అనుకరిస్తున్నాయి. తాము ఆఫ్ లైన్ బిజినెస్ వ్యూహం అమలులో శామ్ సంగ్ సంస్థను అనుసరిస్తున్నామని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు.

 • Redmi 7 vs Redmi Y3

  GADGET26, Apr 2019, 5:00 PM IST

  రెడ్ మీ 7 Vs రెడ్‌మీ వై3: పోలికలు, స్పెసిఫికేషన్స్

  న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రెడ్‌మీ 7, రెడ్‌మీ వై3లను జియోమీ సంస్థ విడుదల చేసింది. బడ్జెట్ ధరలో మార్కెట్లోకి ప్రవేశించిన ఈ రెండు ఫోన్ల ఫీచర్లు కూడా అనేక సారూప్యతలను కలిగివున్నాయి. ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రెడ్‌మీ 7, రెడ్‌మీ వై3లు వచ్చే వారం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 

 • Xiaomi Redmi 7

  GADGET24, Apr 2019, 3:35 PM IST

  సరికొత్త ఫీచర్లతో జియోమీ రెడ్‌మీ 7 విడుదల: బడ్జెట్ ధరలోనే

  అదనపు ఫీచర్లతో రూపొందిన రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను జియోమీ బుధవారం విడుదల చేసింది. ఇన్‌బిల్డ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పెషల్ డిజైన్‌తో లూనర్ రెడ్, కమెంట్ బ్లూ, బ్లాక్ కలర్స్‌లో ఆవిష్కరించింది. 

 • Xiaomi Redmi Y3

  GADGET24, Apr 2019, 2:54 PM IST

  32ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3: స్పెసిఫికేషన్స్..

  జియోమీ రెడ్‌మీ సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్‌మీ వై సిరీస్‌లో వై3 స్మార్ట్‌ఫోన్‌ను జియోమీ తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. 

 • redmi y3

  GADGET19, Apr 2019, 11:58 AM IST

  32ఎంపీ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3: 24న రిలీజ్

  జియోమీ నుంచి రెడ్‌మీ వై3(Redmi Y3) ఏప్రిల్ 24న భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే పలు ఫీచర్లు బహిర్గతమైనప్పటికీ.. ఇప్పుడు ప్రధాన  ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. సెల్ఫీ కీలకంగా ఉన్న మన మార్కెట్లో ఈ ఫోన్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది.