Search results - 1 Results
  • sbi bank

    business19, Aug 2018, 12:27 PM IST

    అప్పుల రద్దు ఆందోళనకరం! 3 నెలల్లో రూ.31 వేల కోట్లు హాంఫట్!!

    న్యూఢిల్లీ: సర్కార్ నుంచి పూర్తి అధికారాలు లభించకపోవడం, ఎగవేత దారులకు ప్రభుత్వ, రాజకీయ నేతల అండతో బ్యాంకుల రాని బాకీలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా బ్యాంకులు చేసేదేమీ లేక వాటిని బాకీల రద్దు ఖాతాలోకి మళ్లించేస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతలోకి జారుకోవడంతో పాటు అప్పులు పొందిన కార్పొరేట్లు, ఇతర బడా బాబులు అప్పుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దీంతో బ్యాంకులు విలవిలలాడుతున్నాయి.