Asianet News TeluguAsianet News Telugu
29 results for "

Wrap

"
prabhas wraps up adipursh shoot team celebratesprabhas wraps up adipursh shoot team celebrates

Prabhas: ఆదిపురుష్ షూటింగ్ అప్డేట్... గుమ్మడికాయ కొట్టిన ప్రభాస్!వరుసగా భారీ ప్రాజెక్ట్స్ ప్రకటించిన హీరో ప్రభాస్... వాటిని అదే స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. ఆయన మొదటి మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్ కి నేడు గుమ్మడికాయ కొట్టేశారు. 
 

Entertainment Nov 11, 2021, 2:40 PM IST

akhanda team wraps up shoot gearing up for releaseakhanda team wraps up shoot gearing up for release

క్రేజీ అప్డేట్ తో వచ్చిన అఖండ టీం!

అఖండ టీం నేడు మూవీపై అప్డేట్ ఇచ్చారు. అఖండ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. అలాగే త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నట్లు హింట్ ఇచ్చారు. 

Entertainment Oct 5, 2021, 2:25 PM IST

husband kills wife brutally and wrapped in grass, hyderabadhusband kills wife brutally and wrapped in grass, hyderabad

భార్యను దారుణంగా హత్య చేసి.. గడ్డిలో చుట్టి..భర్త పరార్...

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి.. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు ఓ వ్యక్తి. కుటుంబకలహాల కారణంగా తన భార్యను హత్య చేసి.. పరారయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. 

Telangana Sep 23, 2021, 10:14 AM IST

girl end up wrapping in curtain to write exam in assamgirl end up wrapping in curtain to write exam in assam

షార్ట్స్ వేసుకున్న విద్యార్థినికి పరీక్ష వద్దన్న టీచర్.. చివరికి కర్టెన్ చుట్టుకుని..!

షార్ట్స్ వేసుకుని పరీక్ష రాయడానికి వెళ్లిన 19ఏళ్ల యువతికి అసోంలో చేదు అనుభవం ఎదురైంది. పరీక్ష రాయాలంటే కచ్చితంగా కాళ్లపై అడ్డుగా ఏదైనా కట్టుకోవాలని లేదంటే ప్యాంట్ కొనుక్కోవాలని టీచర్లు హుకూం చేశారు. దీంతో తప్పలేక ఆమె కర్టెన్ కాళ్లకు చుట్టుకుని పరీక్ష రాశారు.
 

NATIONAL Sep 17, 2021, 2:08 PM IST

Bitten By Snake That Wrapped Neck For 2 Hours, Maharashtra Child SurvivesBitten By Snake That Wrapped Neck For 2 Hours, Maharashtra Child Survives

ఆరేళ్ల చిన్నారి మెడకు చుట్టుకున్న విషసర్పం.. రెండు గంటలపాటు నరకం.. చివరికి కాటువేసి....

పూర్వ గడ్కారీ అనే ఆరేళ్ల చిన్నారి మెడకు ఓ విషసర్పం చుట్టుకుంది. దాని పడగ ఆ చిన్నారి వీపును పూర్తిగా ఆక్రమించుకుని ఉంది. ఆ చిన్నారి భయంతో ఒక వైపు తిరిగి కదలకుండా, పడుకుని ఉంది. కదిలితే పాము రెచ్చిపోతుందని.. స్నేక్ క్యాచర్ వచ్చేవరకు కదలకుండా పడుకోమని కుటుంబసభ్యులు చెప్పడంతో ఆ చిన్నారి భయంతో రెండు గంటల పాటుఅలాగే బిగుసుకుపోయింది. 

NATIONAL Sep 16, 2021, 8:09 AM IST

How To Make Yummy  Egg Rolls At HomeHow To Make Yummy  Egg Rolls At Home
Video Icon

ఎగ్ రోల్స్ ఇలా చేసుకొని తింటే చాల రుచికరంగా ఉంటాయి

నోరూరించే ఎగ్ రోల్స్ చాల సింపుల్ గా రుచికరంగా ఇంలోనే చేసుకోవచ్చు . 

Food Aug 26, 2021, 12:55 PM IST

allu arha role shooting wraped shaakuntalam team grand farewell to her with allu arjunallu arha role shooting wraped shaakuntalam team grand farewell to her with allu arjun

అల్లు అర్హకి గ్రాండ్‌ వీడ్కోలు.. `శాకుంతలం` టీమ్‌కి అల్లు అర్జున్‌ థ్యాంక్స్ .. ఫోటోస్‌ వైరల్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం చేస్తూ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఆమెకి చిత్ర యూనిట్‌ గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది.

Entertainment Aug 10, 2021, 7:42 PM IST

Rashmika Unveils Her Bindas Avatar At Goodbye Wrap-Up Party jspRashmika Unveils Her Bindas Avatar At Goodbye Wrap-Up Party jsp

షాకింగ్ పిక్స్ : నైట్ పార్టీలో ఒళ్లు మరిచి రష్మిక బిందాస్ గా ..

ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న భామ రష్మిక మందన. తన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’లో మరింత క్యూట్‌గా కనిపించి అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.  అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న ‘గుడ్‌బై’ హిందీలో రెండో చిత్రం. ఈ చిత్రం టీమ్ తో ఆమె చాలా బిందాస్ గా ఫుల్ జోష్ తో ఉన్న ఫొటోలు బయిటకు వచ్చి అభిమానులను అలరిస్తున్నాయి.

Entertainment Jul 14, 2021, 4:57 PM IST

maha samudram team wraps up its shoot ksrmaha samudram team wraps up its shoot ksr

గుమ్మడి కాయ కొట్టిన మహాసముద్రం టీమ్!

శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మహాసముద్రం మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ అధికారిక పోస్టర్ విడుదల చేశారు.

Entertainment Jul 9, 2021, 2:40 PM IST

Ind VS England Pink Ball Test Wrapped In Two Days: Yuvraj Singh Terms It As A Threat For Test Cricket's FutureInd VS England Pink Ball Test Wrapped In Two Days: Yuvraj Singh Terms It As A Threat For Test Cricket's Future
Video Icon

ఇంగ్లాండుపై రెండు రోజుల్లోనే టీమిండియా విజయం: భవిష్యత్తులో టెస్టు క్రికెట్ కు ప్రమాదమన్న యువరాజ్ సింగ్

తొలి టెస్టులో ఊహించని పరాజయం తర్వాత వరుసగా రెండు టెస్టులు గెలిచి, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. 

Cricket Feb 26, 2021, 4:26 PM IST

Pooja Hegde wraps dubbing for Radhe Shyam teaser  jspPooja Hegde wraps dubbing for Radhe Shyam teaser  jsp

పూజ ట్విట్టర్ ని ‘రాధేశ్యామ్‌’ టీమ్ అలా వాడింది


ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం గురించిన అప్ డేట్ పూజా హెగ్డే రివీల్ చేసింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్‌ పూజా హెగ్దే స్వయంగా తెలిపింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌, పూజా హెగ్దే జంటగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్‌’ టీజర్‌ వస్తుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

Entertainment Feb 10, 2021, 3:12 PM IST

pooja hegde fly to mumbai as she wraps shooting in hyderabad ksrpooja hegde fly to mumbai as she wraps shooting in hyderabad ksr

హైదరాబాద్ నుండి ముంబై చెక్కేసిన పూజా హెగ్డే!

పూజా హెగ్డే ముంబై ప్రయాణానికి గల కారణం హైదరాబాద్ లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడమే. ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రత్యేకమైన సెట్ లో 30రోజులుగా నిరవధిక షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు. 
 

Entertainment Jan 17, 2021, 4:52 PM IST

Pawan Wraps Vakeel Saab What s the Use? jspPawan Wraps Vakeel Saab What s the Use? jsp

సాబ్..షూటింగ్ ఫినిష్ చేసి ఫలితం ఏముంది?

త్రివిక్రమ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్‌  కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘పింక్‌’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు.  ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా ప్రారంభమై పరుగులు పెట్టింది.  

Entertainment Dec 30, 2020, 7:09 AM IST

director shekar kammula wraps up love story shoot ksrdirector shekar kammula wraps up love story shoot ksr

లవ్ స్టోరీ చుట్టేసిన శేఖర్ కమ్ముల..!

నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి కావడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ తెలియజేశారు. షూటింగ్ లొకేషన్ నుండి శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మరియు శేఖర్ మాస్టర్ కూర్చుని ఉన్న ఫోటో షేర్ చేశారు.

Entertainment Nov 18, 2020, 2:58 PM IST

Six members of a family found dead, bodies wrapped in blanket in OdishaSix members of a family found dead, bodies wrapped in blanket in Odisha

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి శవాలు: బ్లాంకెట్ లో చుట్టి....

ఒడిశాలోని బొలంగర్ జిల్లాలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఓ గ్రామంలో ఓ ఇంటిలో ఆరుగురి శవాలు బ్లాంకెట్ లో చుట్టి కింద పడి ఉన్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

NATIONAL Nov 12, 2020, 7:55 AM IST